కన్నడ నటుడు పునీత్ రాజ్‌కుమార్ ఇక లేరు. ఆయన శుక్రవారం (అక్టోబర్ 29) గుండెపోటుతో బెంగళూరులోని విక్రమ్ ఆసుపత్రిలో చేరారు. నిన్న రాత్రి జిమ్ చేస్తూ గుండెపోటుకు గురైన ఆయనను ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లో ఉంచి చికిత్స అందించారు వైద్యులు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. పరిస్థితి విషమంగా మారడంతో ఈరోజు ఆసుపత్రిలోనే కన్నుమూశారు. పునీత్ వయసు 46. ఆయన ఇంత చిన్న వయసులోనే గుండెపోటు బారిన పడి కన్నుమూయడం సెలబ్రిటీలతో పాటు ఆయన అభిమానులను కూడా…
శాండల్‌వుడ్ పవర్‌స్టార్ నటుడు పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన బెంగళూరులోని విక్రమ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వైద్యులు ఇప్పుడు ఈసీజీ చేస్తున్నారు. ఇంట్లో జిమ్‌లో వర్కౌట్ చేస్తున్న సమయంలో పునీత్ కుప్పకూలిపోయాడు. వెంటనే అతని సన్నిహితులు పునీత్ ను ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. నటుడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. విషయం తెలిసిన ఆయన అభిమానులు ఆసుపత్రి వద్దకు భారీ సంఖ్యలో తరలి వస్తుండడంతో ఆసుపత్రి చుట్టూ పోలీసులు భారీగా…
చెన్నై చంద్రం త్రిష మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. జూలై 3న కన్నడ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ “యూటర్న్” డైరెక్టర్ పవన్ కుమార్‌తో కలిసి తన మొదటి చిత్రం “ద్విత్వా” అనే సైకలాజికల్ థ్రిల్లర్ ను ప్రకటించారు. సంస్కృతంలో ద్వంద్వత్వం అనేది టైటిల్ అర్థం. దీనిని ‘కెజిఎఫ్’ ఫ్రాంచైజ్ ఫేమ్ హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తుంది. ఇప్పుడు శాండల్‌వుడ్ నుండి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ చిత్రానికి హీరోయిన్ గా త్రిష ఖరారు అయినట్టు…
‘కె.జి.యఫ్’ లాంటి ఒక్క సినిమాతో హోంబలే ఫిలింస్ బ్యానర్ అగ్రస్థాయి బ్యానర్ గా నిలిచింది. ఈ సంస్థలో వచ్చే సినిమాలన్నీ కూడా బడా సినిమాలే కావటం విశేషం. ప్రతి సినిమాని పాన్ ఇండియా లెవల్ లో ప్లాన్ చేస్తోంది. కాగా, కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్‌కుమార్ హీరోగా సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే. లూసియా, యూ టర్న్ వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు పవన్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.…
కరోనా వచ్చింది. కొంచెం వెనక్కి తగ్గింది. జనం కాస్త రిలాక్స్ అయ్యారు. అందుకే, సెకండ్ వేవ్ తో కల్లోలం సృష్టించింది. ఇక ఇప్పుడు ఎలాగో నానా తంటాలు పడి రెండో కరోనా తుఫానుని కూడా తగ్గించగలిగాం. కానీ, స్టోరీ ఇంతటితో ముగిసిపోలేదు. ‘హర్ ఘర్ నే థానా హై, కరోనా కో హరానా హై’ అంటున్నారు మన చిరంజీవి, బాలీవుడ్ స్టార్ అక్షయ్, తమిళ స్టార్ ఆర్య, కన్నడ పవర్ స్టార్ పూనీత్ రాజ్ కుమార్!‘ద ఫెడరేషన్…