టీవీ ఇండస్ట్రీ నుండి వెండితెరపైకి వచ్చిన ఎంతో మంది ఫ్రూవ్ చేసుకున్నారు, చేసుకుంటున్నారు. వారిలో ఒకరు ప్రియా భవానీ శంకర్. న్యూస్ ప్రజెంటర్ నుండి హీరోయిన్‌గా ఛేంజైన ప్రియా అనతికాలంలోనే మంచి గుర్తింపు దక్కించుకుంది. సపోర్టింగ్ రోల్స్ చేసుకుంటూ హీరోయిన్‌గా ఎదిగింది. కోలీవుడ్‌లో ఫ్రూవ్ చేసుకున్న ఈ బ్యూటీ టాలీవుడ్‌లో మాత్రం తడబడింది. ఒకటి కాదు హ్యాట్రిక్ ఫ్లాప్స్ మూటగట్టుకుంది. Also Read : Ajay Bhupathi : ఘట్టమనేని జయకృష్ణ ఫస్ట్ సినిమా టైటిల్ ఫిక్స్ సంతోష్…
Zebra Trailer: వైవిధ్యమైన పాత్రలతో మెప్పించే సత్యదేవ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలతో తెలుగు సినీ ప్రేక్షకులకు ఎంతగానో చేరువయ్యాడు. ఇకపోతే హీరో సత్యదేవ్ అతి త్వరలో జీబ్రా సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. కన్నడ స్టార్ గాలి ధనుంజయ, ప్రియా భవాని శంకర్, సత్యరాజ్, సునీల్, సత్య, జెనిఫర్ లతో కలిసి సత్యదేవ్ జీబ్రా సినిమాతో వస్తున్నాడు. ఇకపోతే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ను తాజాగా రిలీజ్…
Priya Bhavani Shankar Emotional Comments on Indian 2 Movie Trolls: టీవీ సీరియల్స్‌లో నటించి బిగ్ స్క్రీన్ మీదకు వచ్చిన వారిలో నటి ప్రియా భవానీ శంకర్ ఒకరు. కడకుట్టి సింహం, రాక్షసుడు వంటి వరుస సినిమాలు ఆమెకు మంచి విజయాలను అందించాయి. చాలా సినిమాల్లో నటించిన తర్వాత కూడా ప్రియా భవానీ శంకర్ కి పెద్దగా క్రేజ్ లభించలేదు. ఇటీవల విడుదలైన భారతీయుడు 2 చిత్రంలో ఆయన ప్రధాన పాత్ర పోషించారు. ఈ…
Zebra Satyadev First Look : ఈశ్వర్ కార్తిక్ దర్శకత్వం వహించిన మల్టీస్టారర్ చిత్రం ‘జీబ్రా’ లో టాలెంటెడ్ హీరో సత్యదేవ్, కన్నడ స్టార్ డాలి ధనంజయ ప్రధాన పాత్రల్లో నటించారు. పద్మజ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్ బ్యానర్లపై ఎస్. ఎన్. రెడ్డి, ఎస్. పద్మజ, బాల సుందరం, దినేష్ సుందరం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుండి సత్యదేవ్ ఫస్ట్ లుక్ ను ఆయన పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసారు.…
మ్యాచో స్టార్ గోపీచంద్ నటించిన లేటెస్ట్ పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ భీమా’. ఈ సినిమాకు ఏ హర్ష దర్శకత్వం వహించారు. కన్నడనాట దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న ఎ హర్ష భీమా సినిమాతో తెలుగులోకి డెబ్యూ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చారు.భీమా చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మాత కెకె రాధామోహన్ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. భీమా సినిమాలో గోపీచంద్ సరసన మాళవిక శర్మ మరియు ప్రియా భవానీ శంకర్ హీరోయిన్లుగా చేశారు. అయితే భీమాలో…
మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘భీమా’.ఈ చిత్రాన్ని శ్రీ సత్య సాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె. రాధామోహన్ ప్రొడ్యూస్ చేశారు. కన్నడ దర్శకుడు, కొరియోగ్రాఫర్ అయిన ఎ హర్ష ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. తెలుగులో ఆయనకు ఇదే తొలి చిత్రం.భీమా మూవీ మార్చి 8 (శుక్రవారం) థియేటర్లలో ఈ మూవీ విడుదల అవుతోంది.ఈ చిత్రంలో ప్రియా భవాని శంకర్, మాళవిక శర్మ హీరోయిన్స్ గా నటించారు..ఇప్పటికే విడుదల అయిన ట్రైలర్ 10…
Gopichand’s Bhimaa Movie Trailer Release Date: ‘మ్యాచో స్టార్’ గోపీచంద్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘భీమా’. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ సినిమాకు కన్నడ దర్శకుడు ఏ హర్ష దర్శకత్వం వహించగా.. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మాత కెకె రాధామోహన్ నిర్మిస్తునారు. భీమా సినిమాలో ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తి కాగా.. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. మహా శివరాత్రి కానుకగా…
టాలీవుడ్ ‘మ్యాచో స్టార్’ గోపీచంద్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘భీమా’. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు కన్నడ దర్శకుడు ఏ హర్ష దర్శకత్వం వహిస్తున్నారు. భీమా సినిమాను శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మాత కెకె రాధామోహన్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తునారు. ఈ సినిమాలో గోపీచంద్ సరసన ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం చిత్రీకరణ పూర్తి కాగా.. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. మహా శివరాత్రి కానుకగా…
ఈ మధ్య హీరోయిన్స్ అందరు బుల్లి తెర నుంచి వెండి తెరపై నటించే అవకాశాలను అందుకుంటున్నారు.. వారి నటనతో జనాలను మాత్రమే సినీ దర్శక నిర్మాతలను కూడా బాగా ఆకట్టుకుంటున్నారు.. అలా తెలుగు, తమిళ్ నటులు చాలానే ఉన్నారు.. ఇప్పుడు ఆ లిస్ట్ లోకి మరో హీరోయిన్ వచ్చి చేరింది.. ఆమె ఎవరో కాదు ప్రియా భవానిశంకర్.. సీరియల్స్ తో మెప్పించిన ఈ అమ్మడు చిన్న హీరోల సరసన జత కట్టింది.. పలు సినిమాల్లో నటించింది.. ఆ…