అరుణ్ విజయ్, ప్రియా భవానీ శంకర్, సముతిర కని, ‘కేజీఎఫ్’ రామచంద్రరాజు, రాధిక శరత్‌కుమార్, యోగి బాబు కీలక పాత్రలు పోషించిన సినిమా ‘ఏనుగు’. యాక్షన్ చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న హరి దీనిని రూపొందించారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించిన ‘ఏనుగు’ చిత్రాన్ని సిహెచ్. సతీశ్ కుమార్ నిర్మించారు. జూలై 1న తమిళ, తెలుగు భాషల్లో విడుదల కాబోతున్న ‘ఏనుగు’ సినిమా ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి ‘యు/ఎ’…
అరుణ్ విజయ్ హీరోగా, హరి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న సినిమా ‘యానై’. దీనిని తెలుగులో ‘ఏనుగు’ పేరుతో డబ్ చేశారు. ఆదివారం సాయంత్రమే హైదరాబాద్ లో ఈ సినిమా తెలుగు వర్షన్ ట్రైలర్ ను గ్రాండ్ గా రిలీజ్ చేశారు. ఈ సినిమా ప్రచారం ఇలా మొదలు పెట్టారో లేదో అలా విడుదల వాయిదా పడిపోయింది. సోమవారం సాయంత్రం మూవీ నిర్మాతలు సాంకేతిక సమస్య కారణంగా ‘యానై’ సినిమాను ముందు అనుకున్నట్టు ఈ నెల 17న విడుదల…
అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇటీవలే బంగార్రాజు సినిమాతో విజయం అందుకున్న ఈ హీరో ప్రస్తుతం థాంక్యూ చిత్రంలో నటిస్తున్నాడు. ఇక దీంతో పాటు అమెజాన్ ప్రైమ్ కోసం దూత అనే ఒక హర్రర్ వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సిరీస్ షూటింగ్ ఇటీవలే మొదలయ్యింది. ఇక తాజాగా ఈ సినిమాలో చైతూ సరసన మలయాళ ముద్దుగుమ్మలు నటించనున్నారు. మళయాళ టాలెంటెడ్ యాక్ట్రెస్…
సోషల్ మీడియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్న ప్రముఖ తమిళ నటి ప్రియా భవాని శంకర్ ప్రేమలో పడిందట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించడం విశేషం. ఇటీవల నెటిజన్లతో సంభాషించిన ఈ యంగ్ బ్యూటీ లవ్ మ్యాటర్ ను బయట పెట్టింది. ఓ నెటిజన్ ఆమె వివాహం గురించి ప్రశ్నించగా… దానికి స్పందించిన ప్రియా “నేను ఒక ప్రత్యేక వ్యక్తిని ప్రేమిస్తున్నాను. కానీ నా దృష్టి ప్రస్తుతం నా కెరీర్‌పై ఉంది. సమయం…
కాస్తంత ఆలస్యంగా నైనా విశాల్ ‘చక్ర’ ఈ యేడాది ఫిబ్రవరిలో జనం ముందుకు వచ్చింది. కమర్షియల్ గా ఫర్వాలేదనిపించింది. ఇప్పుడు విశాల్ మరో హీరో ఆర్యతో కలిసి ‘ఎనిమి’ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా ఫారిన్ షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది. దీనిని తర్వాత విశాల్ ‘అదంగ మరు’ ఫేమ్ కార్తీక్ తంగవేలు దర్శకత్వంలో ఓ మూవీ చేయబోతున్నాడు. ఫైవ్ స్టార్ మూవీస్ సంస్థ నిర్మించే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూలై నెలాఖరులో మొదలు కానున్నదట.…