రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ సంక్రాంతి సందర్బంగా జనవరి 7న విడుదల కానున్న విషయం తెల్సిందే. ఇక ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ ఈరోజు ముంబైలో ప్రీ రిలీజ్ వేడుక నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ ప్రీ రిలీజ్ వేడుక లైవ్ స్ట్రీమింగ్ లేదని మేకర్స్ ప్రకటించడంతో అభిమానులు కాస్తంత నిరాశపడ్డారు. అయితే వారిని కొద్దిగా సంతోష పెట్టడానికి ఈవెంట్ కి వచ్చిన అతిధులకు సంబంధించిన ఫోటోలను ఆర్ఆర్ఆర్ టీం సోషల్ మీడియా ద్వారా…
‘ఆర్ఆర్ఆర్’ మరో కొన్ని రోజుల్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ ప్రమోషన్స్ ని వేగంవంతం చేసేసారు. ఇప్పటికే రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ అన్ని భాషల్లో ప్రెస్ మీట్స్ ని, ఇంటర్వ్యూలను ఇస్తూ బిజీగా మారారు. ఇక తాజాగా ముంబైలో ఈరోజు భారీ ఎత్తున ప్రీరిలీజ్ వేడుక జరగనుంది. మునుపెన్నడు లేనివిధంగా ఈ విధంగా అంగరంగ వైభవంగా జరగనుంది. ఇక ఇప్పటికే ఏర్పాటులన్నీ పూర్తి లాగా.. చిత్ర బృందం మొత్తం కూడా ముంబై చేరుకున్నారు. ఇక…
శ్యామ్ సింగరాయ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వరంగల్లో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకకు టీఆర్ఎస్ నేత, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, దిల్ రాజు తదితరులు హాజరయ్యారు. టాలీవుడ్ సినిమా ఈవెంట్లు హైదరాబాద్ తరువాత వరంగల్లో ఎక్కువగా జరుగుతున్నాయని, ఎర్రబెల్లి దయాకర్ రావు చొరవతోనే వరంగల్లో ఈవెంట్లు నిర్వహించగలుగుతున్నామని దిల్ రాజు అన్నారు. వరంగల్లో ఎంసీఏ సినిమా షూటింగ్, ప్రీరిలీజ్ ఈవెంట్ను నిర్వహించామని, ఆ సినిమా మంచి విజయం సాధించిందని, ఇప్పుడు అదే వరంగల్లో శ్యామ్…
వరంగల్ గడ్డమీద నాని ద్విపాత్రాభినయం చేసిన శ్యామ్ సింగరాయ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ఈవెంట్కు తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ ఈవెంట్లో నాని కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అఖండ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ అఖండమైన విజయాలను నమోదు చేసుకోబోతుందని అన్నారు. Read: కేసులు పెరుగుతున్నాయి … జాగ్రత్తగా ఉండాలి… డిసెంబర్ 17న బన్నీ పుష్ప సినిమా వస్తుండగా, వచ్చే…
గత ఏడాది ఆరంభంలో ‘అల వైకుంఠపురములో’తో ఇండస్ట్రీ హిట్ కొట్టిన అల్లు అర్జున్ ఈ ఏడాది ‘పుష్ప’తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. ఈ సంవత్సరం ఆఖరులో రాబోతున్న అతి పెద్ద భారీ చిత్రమే కాదు… మోస్ట్ ఎవెయిటింగ్ ఫిల్మ్ ‘పుష్ప’. ఈ నెల 17న విడుదల కాబోతున్న బన్నీ, సుక్కు కాంబో ప్రీ-రిలీజ్ ఈవెంట్ 12 వ తేదీన జరగనుంది. ఇప్పటికే ఈ వేడుకకు ప్రభాస్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నాడనే ప్రచారం జరిగింది. అయితే వినవస్తున్న…
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రాబోయే ‘పుష్ప’తో ప్యాన్ ఇండియా స్టార్ గా ఎదగాలని అనుకుంటున్నాడు. అందుకే ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయబోతున్నాడు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ‘పుష్ప’ తొలి పార్ట్ డిసెంబర్ 17న ఆడియన్స్ ముందుకు రానుంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పాటలు ఇప్పటికే యు ట్యూబ్ ను షేక్ చేస్తున్నాయి. తగ్గేదే లే అంటూ బన్నీ చేస్తున్న సందడి అంతా ఇంతా…
అసలు నందమూరి, మెగా ఫ్యామిలీలో ఏం జరుగుతోంది ?… ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల మధ్య ఇదే ప్రశ్న మెదులుతోంది. గతంలో నందమూరి, మెగా ఫ్యామిలీలు పెద్దగా కలిసిన సందర్భాలు లేవు. ముఖ్యంగా సినిమా ఈవెంట్లలో… అందుకే ప్రస్తుతం టాలీవుడ్ లో జరుగుతున్న పరిణాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. బాలయ్య వేడుకకు అతిథిగా మెగా హీరో !నటసింహం నందమూరి బాలకృష్ణ, యాక్షన్ మూవీస్ స్పెషలిస్ట్ బోయపాటి దర్శకత్వంలో వస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ “అఖండ”. ఇక ఇందులో బాలయ్య అఘోరా…
నందమూరి బాలకృష్ణ అఖండ చిత్రం విడుదలకు సిద్దమవుతూన్న విషయం తెలిసిందే.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం డిసెంబర్ 2 న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ హడావిడి మొదలుపెట్టేసారు చిత్ర బృందం. ఇప్పటికే ‘అఖండ’ ట్రైలర్ ప్రేక్షకులను భారీ అంచనాలను పెట్టుకొనేలా చేసింది. ఇక తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా భారీగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ ఈవెంట్ కి జూనియర్ ఎన్టీఆర్ గెస్ట్ గా…