Salaar: పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ ఈ ఏడాది ఆదిపురుష్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నో అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా భారీ పరాజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా పోతేపోయింది. ఎలాగూ.. మనకు కావాల్సిన యాక్షన్ ఎంటర్ టైనర్ సలార్ వస్తుందిగా అని లైట్ తీసుకున్నారు.
NTR: ఇండస్ట్రీలో పెద్ద సినిమాలు లీకుల బారిన పడుతున్న విషయం తెలిసిందే. సినిమ రిలీజ్ కాకముందే సెట్ నుంచి కొంతమంది ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. లీకులు కాకుండా మేకర్స్ ఎంత గట్టి ప్రయత్నాలు చేసినా కూడా ఎక్కడో ఒకచోట ఆ సినిమా నుంచి ఏదో ఒక అప్డేట్ లీక్ అవ్వడం, వైరల్ అవ్వడం జరుగుతూనే ఉంది.
Ram Gopal Varma: ఏంటి.. ఇది నిజమా.. ? అంటే అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. ప్రభాస్ సినిమాలో కనిపిస్తున్నాడా.. ? అసలు ఈ ఊహనే మైండ్ లోకి రాలేదు.. ? ఎలారా ఈ పుకారు వచ్చింది అని అడిగేవాళ్ళు కూడా లేకపోలేదు.
Ram Charan: టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం ఒక్కటే.. సినిమాలపరంగా హీరోలు పోటీ పడతారు తప్ప రియల్ గా ప్రాణ స్నేహితులుగా కలిసిమెలిసి ఉంటారు. ఇక ముఖ్యంగా రామ్ చరణ్ , ప్రభాస్, ఎన్టీఆర్, రానా బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ మూవీ ”సలార్”. కేజిఎఫ్ సిరీస్ తో సెన్సేషనల్ హిట్స్ అందుకున్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో ఈ భారీ సినిమాను తెరకెక్కిస్తున్నారు.ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ ను రెండు పార్టులు గా తెరకెక్కుతుండగా మొదటి పార్ట్ ను సెప్టెంబర్ 28న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. దానిలో భాగంగా ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసారు.సలార్ సినిమా సెప్టెంబర్ 28 న గ్రాండ్…
Prashanth Neel: కేజీఎఫ్ చిత్రంతో ఒక్కసారిగా దేశం దృష్టి అంతా తనవైపు మరల్చుకున్న సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్. బాహుబలి సిరీస్ తర్వాత దక్షిణాది సినిమాను మరోసారి ప్రపంచానికి చాటి చెప్పింది ఈ కేజీఎఫ్ సినిమా.
Prabhas- Anushka:లేడీ సూపర్ స్టార్ అనుష్క చాలా గ్యాప్ తర్వాత మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో ప్రేక్షకులు ముందుకు రానున్న విషయం తెల్సిందే. మహేష్ బాబు పి దర్శకత్వం వహించిన ఈ సినిమాను యువి క్రియేషన్స్ నిర్మించింది.
Rebel star Prabhas kickstarts MSMP recipe challenge:‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి‘ ప్రమోషన్స్ లో ఇప్పటి వరకు సైలెంటుగా ఉన్న హీరోయిన్ అనుష్క శెట్టి ఇప్పుడు మాత్రం ఒక యూనిక్ కాన్సెప్ట్ తో ముందుకొచ్చింది. ఈ సినిమాలో చెఫ్ అన్విత రవళి శెట్టి క్యారెక్టర్ లో నటించిన అనుష్క సినిమాను ప్రమోట్ చేసేందుకు మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి రెసిపీ ఛాలెంజ్ ప్రారంభించింది. ఈ సందర్భంగా తనకు ఇష్టమైన వంటలైన మంగళూరు చికెన్ కర్రీ, మంగళూరు…
Anushka Shetty Shares Her Favourite Recipe and Challenges Prabhas: ఎట్టకేలకు అనుష్క శెట్టి తన లేటెస్ట్ మూవీ ప్రమోషన్స్ మొదలుపెట్టింది. అసలు విషయం ఏమిటంటే అనుష్క శెట్టి హీరోయిన్ గా నవీన్ పోలిశెట్టి హీరోగా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఒక పెళ్లి కానీ అమ్మాయి పెళ్లి చూపులకు వచ్చిన అబ్బాయిని తనను తల్లయ్యేందుకు సహాయం చేయమని కోరినట్లుగా ట్రైలర్ లో చూపించారు. ఆద్యంతం ఆసక్తికరంగా సాగబోతున్నట్లుగా…