Adipurush: టీవీలో దుమ్మురేపిన ఆదిపురుష్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Adipurush records impressive TRP ratings in Star MAA: ఆదిపురుష్ సినిమా ఇండియన్ బిగ్ స్క్రీన్ మీద సత్తా చాటలేకపోయినా టిఆర్‌పి రేటింగ్స్‌తో మాత్రం దుమ్మురేపి ఒక రేంజ్ లో ఆకట్టుకుంది. ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ రాముడిగా నటించిన మైథలాజికల్ డ్రామా జూన్ 16న థియేటర్లలో విడుదలై మిశ్రమ స్పందనను అందుకుంది. అయినప్పటికీ, ఆదిపురుష్ సినిమా టీవీ ప్రీమియర్స్ లో ఆకట్టుకునే TRP రేటింగ్‌లను రికార్డ్ చేసింది. స్టార్ మాలో ఆదిపురుష్ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ అక్టోబర్ 29, 2023న సాయంత్రం 05:30 గంటలకు ప్రదర్శించబడింది. పట్టణ ప్రాంతాల్లో 9.47 TRP మరియు U+R మార్కెట్‌లలో 8.41 TRP వచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ ఫలితాన్ని పరిశీలిస్తే , TRP 9.47 (8.41 U+R) మంచి రేటింగ్ అనే చెప్పాలి.
Also Read
- Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
- Rangasthalam Locket: శ్రీకాంత్ ఓదెల మెడలోని లాకెట్‌తో చిరంజీవి, రామ్ చరణ్‌కి అరుదైన బంధం! ఎవరు గిఫ్ట్‌గా ఇచ్చారంటే?
- Samantha Seemantham: శ్రీవిద్య పద్ధతిలో సమంత సీమంతం.. "నా బిడ్డకు దక్కిన వరం" అంటూ ఎమోషనల్ పోస్ట్!
- The Paradise: ఆడియన్స్ కోసమే ఆ రిస్క్ చేశాం.. 'ది ప్యారడైజ్' షూటింగ్ డిలే వెనుక అసలు నిజాలు చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
ఎందుకంటే ప్రస్తుతం జరుగుతున్న ODI క్రికెట్ ప్రపంచ కప్ కూడా సినిమాల రేటింగ్‌లను ప్రభావితం చేస్తోంది. సూపర్ హిట్స్ అయిన సినిమాలు 5 – 6 మరియు అంతకంటే తక్కువ స్థాయిలో టీఆర్ఫీ సాధించగా ఆదిపురుష్ మాత్రం ఆకట్టుకునే TRP రేటింగ్‌లను సాధించింది. ఆదిపురుష్ సినిమాను భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్ ఆలాగే రెట్రోఫిల్స్‌కు చెందిన రాజేష్ నాయర్ భారీ స్థాయిలో నిర్మించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ‘ఆదిపురుష్’ చిత్రంలో రాముడిగా ప్రభాస్, జానకిగా కృతి సనన్, రావణ్‌గా సైఫ్ అలీ ఖాన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్ మరియు హనుమంతుడిగా దేవదత్తా నాగే నటించారు. అజయ్ – అతుల్, సచేత్ పరంపర ఈ చిత్రానికి సంగీత దర్శకులుగా వ్యవహరించారు.
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!