Raja Saab Release: మన చేతుల్లో ఏం లేదు.. మీరు గట్టిగా అనుకున్న డేటుకే రిలీజ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమాలలో రాజా సాబ్ సినిమా కూడా ఒకటి. మారుతీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ మీద టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్నారు. నిజానికి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైంది కానీ ఆ విషయాన్ని చాలా గోప్యంగా ఉంచుతూ వచ్చారు. ఈ మధ్య సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా టైటిల్ రివీల్ చేస్తూ ప్రభాస్ కు సంబంధించిన ఒక లుక్కు కూడా రిలీజ్ చేశారు. అది తప్ప సినిమాకి సంబంధించి ఎలాంటి అధికారిక సమాచారం లేదు, అయితే ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందనే విషయం మీద మారుతి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మారుతీ స్వయంగా ఒక తమిళ సినిమా అని తెలుగులో డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ట్రూ లవర్ అనే పేరుతో ఈ సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఈరోజు టీజర్ లాంచ్ ఈవెంట్ ప్రసాద్ ల్యాబ్స్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా మారుతికి రాజ్యసభ సినిమాకి సంబంధించి ప్రశ్న ఎదురైంది..
Also Read; True lover : “ట్రూ లవర్”గా మారిన “గుడ్ నైట్” హీరో.. మరో బేబీ లోడింగ్
Also Read
- Theater Plus: ఓటీటీ సబ్స్క్రిప్షన్ అవసరం లేదు.. రూపాయి కట్టకుండానే 3 మలయాళ బ్లాక్ బస్టర్స్ ఫ్రీ!
- Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి 'రామోజీ గ్రూప్'.. 'తెల్ల కాగితం'తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
- Anakapalli Producer Naidu: టికెట్ ఇవ్వలేదని థియేటర్‌నే కొనేసిన నిర్మాత.. వాట్ ఎ జర్నీ!
- Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
నిజానికి ముందుగానే మీడియాకు ఈ సినిమా గురించి ఎలాంటి ప్రశ్నలు అడగవద్దు అని మారుతి కోరినా సరే మీడియా అదే ప్రశ్న అడగడం గమనార్హం. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని అడిగితే మన చేతుల్లో ఏం లేదు అది వచ్చినప్పుడు వస్తుంది అని ఆయన సమాధానం ఇచ్చారు. పక్కనే ఉన్న ఎస్కేఎన్ ఉద్దేశిస్తూ క్రియేటివ్ ప్రొడ్యూసర్ కి ఏమైనా తెలుసా అంటే ఇవన్నీ కాదు ముందుగా ట్రూ లవర్ సినిమా గురించి మాట్లాడుకుందాం అని మారుతి దాటవేసే ప్రయత్నం చేశారు. అయితే కచ్చితంగా మీ అందరికీ నచ్చే డేట్ న రాజా సాబ్ రిలీజ్ అవుతుందని చెప్పుకొచ్చారు. మీ అందరూ ఈ డేట్ అయితే బాగుంటుంది ఇప్పుడు రిలీజ్ చేస్తే బాగుంటుంది అనుకున్నప్పుడే తమ సినిమా వస్తుందని ఆయన అన్నారు. అంతేకాక మా సినిమా కంటే ముందు ప్రభాస్ గారిది ఒక పెద్ద సినిమా వస్తోంది దాని గురించి ఎక్కువ మాట్లాడుకోవాలి తర్వాత మా సినిమా గురించి మాట్లాడుకోవాలి మా సినిమాకి ఇంకా టైం ఉందనీ వచ్చేటప్పుడు ఖచ్చితంగా మీ అందరికీ చెప్పే వస్తాం అని మారుతి చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
JioBharat 4G Phone: రూ.299కే JioBharat 4G ఫోన్?.. జియో 10వ యానివర్సరీ ఆఫర్ ఇదే!
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Gautam Gambhir: “ఇదో చెత్త మ్యాచ్.. ఆ రికార్డులు ఎవరికి కావాలి?”.. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఫైర్..
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Anakapalli: సినిమా డైరెక్ట్ చేయడం కన్నా.. దాన్ని నిర్మించి రిలీజ్ చేయడమే మహా కష్టం! డైరెక్టర్ త్రినాథరావు నక్కిన షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
1,600 నిట్స్ డిస్ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!