Spirit : ప్రభాస్ ఫస్ట్ లుక్‌తో పాటు రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యిందా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా.. డైనమిక్ అండ్ ట్యాలెంటేడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘స్పిరిట్’పై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుగుతుండగా, ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా వంగా స్టైల్ ప్రమోషన్స్ గురించి తెలిసిన వాళ్లకు, న్యూ ఇయర్ టైమ్‌లో ఏదో పెద్ద సర్ప్రైజ్ వస్తుందనే నమ్మకం బలంగా ఉంది. గతంలో ‘యానిమల్’ ఫస్ట్ లుక్‌ను న్యూఇయర్ నైట్ రిలీజ్ చేసి ఇంటర్నెట్‌ను షేక్ చేసిన వంగా, అదే ఫార్ములాను ‘స్పిరిట్’కి కూడా ఫాలో అవుతాడని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.
అంతే కాదు ఇప్పటికే ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ కోసం ప్రత్యేకంగా షూట్ పూర్తయినట్లు సమాచారం. అంతకుముందు విడుదలైన వాయిస్ ప్రోమోకు వచ్చిన రెస్పాన్స్ చూసిన తర్వాత, ఇప్పుడు ఫస్ట్ లుక్ పోస్టర్‌పై అంచనాలు మరింత పెరిగాయి. ‘యానిమల్’ టైంలో రణబీర్ కపూర్‌ను వంగా ఎంత పవర్‌ఫుల్‌గా చూపించాడో మనకు తెలిసిందే. మరి అదే రేంజ్‌లో ప్రభాస్‌ను ‘స్పిరిట్’లో ప్రెజెంట్ చేస్తాడనే నమ్మకం అభిమానుల్లో ఉంది. ఇదే న్యూఇయర్ నైట్‌కు ఫస్ట్ లుక్‌తో పాటు రిలీజ్ డేట్ కూడా కన్ఫర్మ్ చేస్తే, ‘స్పిరిట్’ హైప్ నెక్ట్స్ లెవెల్‌కు వెళ్లడం ఖాయమని చెప్పొచ్చు.
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
తాజావార్తలు
-
GST Council Big Decision: జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయం.. అరెస్ట్ అధికారాల తొలగింపు, రూ.5 కోట్లకు ప్రాసిక్యూషన్ పరిమితి
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!