Disha Patani : బాలీవుడ్ భామ దిశాపటానీ అందాల రచ్చ మామూలుగా ఉండట్లేదు. సోషల్ మీడియాను ఊపేసేలా ఆమె అందాలతో ఫోజులు ఇస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలతో ఈ భామ ఫుల్ బిజీగా గడిపేస్తోంది. కెరీర్ స్టార్టింగ్ లో టాలీవుడ్ లో సినిమాలు చేసింది. ఇక్కడ వరుణ్ తేజ్ సరసన లోఫర్ మూవీలో చేసింది. దాని తర్వాత తిరిగి బాలీవుడ్ వెళ్లిపోయింది. అక్కడే వరుసగా సినిమాలు చేస్తూ స్టార్ ఇమేజ్ సంపాదించుకుంది. మొన్న కల్కి సినిమాలో హీరోయిన్ గా చేసింది. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాల్లో ఆమెకు వరుస ఛాన్సులు వస్తున్నాయి.
Read Also : CSK vs MI : రెండూ పెద్ద టీంలు.. హోరా హోరీ పోరు.. గెలుపు ఎవరిది?
అసలే అందాలను విరివిగా ఆరబోసే ఈ బ్యూటీ.. తాజాగా మరోసారి పిచ్చెక్కించే అందాలతో రెచ్చిపోయింది. ఇందులో తన టాప్ టు బాటమ్ అందాలను మొత్తం చూపించేసింది. ఇంత హాట్ హాట్ గా చూపించడం అమ్మడుకు కొత్తేం కాదు. గతంలో కూడా ఇలాంటి అందాలను ఎన్నో చూపించేసింది. కాకపోతే ఆ ఫోజులు మరింత ఘాటుగా ఉన్నాయి. మరి ఇంత ఘాటుగా అందాలను చూపించిన తర్వాత కుర్రాళ్లు ఆమె ఫొటోలను వైరల్ చేయకుండా ఉంటారా.. అసలే అందాలకు కేరాఫ్ అడ్రస్ లా ఉంటుంది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి.