Home
Prabhas
Prabhas News
-
‘ప్రాజెక్ట్ కె’ కోసం చేతులు కలిపిన ప్రభాస్, దీపికా పదుకొనే!
టు డేస్ రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా మూవీ ‘ప్రాజెక్ట్ కె’ (వర్కింగ్ టైటిల్) షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ‘మహానటి’ ఫేమ్ నాగ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ పై సీనియర్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో ప్రభాస్ సరసన దీపికా పదుకునే నాయికగా నటిస్తోంది. బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే అమితాబ్, దీపికా పదుకునే ఈ మూవీ షూటింగ్… -
ప్రభాస్ “ప్రాజెక్ట్ కే” అప్డేట్… ఫుల్ జోష్ లో డార్లింగ్ అభిమానులు
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే ప్రధాన పాత్రల్లో నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ “ప్రాజెక్ట్ కే”. వైజయంతి మూవీస్ పతాకంపై నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి మిక్కీ జె మేయర్ సౌండ్‌ట్రాక్‌ను అందిస్తున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రం షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇటీవలే… -
ఒకే ఒక్కడు ప్రభాస్… గ్లోబల్ లెవెల్లో ఫస్ట్ ప్లేస్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు దేశవ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉందన్న విషయానికి ఈ సరికొత్త రికార్డును నిదర్శనంగా చెప్పుకోవచ్చు. 2021 నాటికి నంబర్ వన్ గ్లోబల్ ఆసియా సెలబ్రిటీగా ప్రభాస్ నిలిచాడు. యూకే ఆధారిత ఈస్టర్న్ ఐ వార్తాపత్రిక ప్రచురించిన ప్రపంచంలోని 50 మంది ఆసియా ప్రముఖుల జాబితాలోని తాజా ఎడిషన్‌లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టార్స్ అందరినీ వెనక్కి తోసేసి ప్రభాస్ అగ్రస్థానంలో నిలవడం విశేషం. వార్తాపత్రిక హాలీవుడ్, సంగీత పరిశ్రమ, టెలివిజన్, సాహిత్యం, సోషల్… -
గుండెల్ని పిండేస్తున్న ‘రాధేశ్యామ్’లోని ‘సోచ్ లియా’ సాంగ్!
సంక్రాంతి కానుకగా జనవరి 14న ఐదు భాషల్లో విడుదల కాబోతోంది రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా మూవీ ‘రాధేశ్యామ్’. విశేషం ఏమంటే… ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్, టీ సీరిస్ సంస్థ… ఏ భాష ప్రమోషన్స్ ఆ భాషలో విడివిడిగా చేస్తూ, అది అదే భాషలో తెరకెక్కిన స్ట్రయిట్ సినిమా అనే భావన కలగచేస్తున్నాయి. సహజంగా పాన్ ఇండియా మూవీస్ కు సంబంధించిన ప్రమోషన్స్ ను ఒకేసారి అన్ని భాషల్లో చేయడం… -
“రాధేశ్యామ్” ట్రైలర్ కు ముహూర్తం ఖరారు
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే ప్రధాన పాత్రలలో నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ “రాధే శ్యామ్”. ఈ పాన్ ఇండియా ఎపిక్ లవ్ స్టోరీని వచ్చే ఏడాది జనవరి 14న థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ప్రస్తుతం సినిమా ప్రమోషన్స్ జోరందుకున్నాయి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ లవ్ డ్రామా నుంచి మేకర్స్ ఇప్పటికే ప్రభాస్ ఇంట్రడక్షన్ టీజర్ ను రిలీజ్ చేయగా, దానికి మంచి స్పందన వచ్చింది. ఇక ఈ చిత్రం… -
బన్నీ కోసం చిరు, ప్రభాస్, షాహిద్!?
గత ఏడాది ఆరంభంలో ‘అల వైకుంఠపురములో’తో ఇండస్ట్రీ హిట్ కొట్టిన అల్లు అర్జున్ ఈ ఏడాది ‘పుష్ప’తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. ఈ సంవత్సరం ఆఖరులో రాబోతున్న అతి పెద్ద భారీ చిత్రమే కాదు… మోస్ట్ ఎవెయిటింగ్ ఫిల్మ్ ‘పుష్ప’. ఈ నెల 17న విడుదల కాబోతున్న బన్నీ, సుక్కు కాంబో ప్రీ-రిలీజ్ ఈవెంట్ 12 వ తేదీన జరగనుంది. ఇప్పటికే ఈ వేడుకకు ప్రభాస్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నాడనే ప్రచారం జరిగింది. అయితే వినవస్తున్న… -
విరహవేదనలో ‘రాధేశ్యామ్’.. ‘సోచే లియా’ హిందీ ప్రోమో రిలీజ్
ప్రస్తుతం చిత్రపరిశ్రమలో సినీఅభిమానులందరు ఎదురుచూస్తున్న చిత్రాల్లో రాధేశ్యామ్ ఒకటి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , పూజ హెగ్డే జంటగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కు సిద్దమవుతుంది. ఇక ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ స్టార్ చేసిన మేకర్స్ వరుస అప్డేట్స్ ఇస్తూ అంచనాలను పెంచుతున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటున్నాయి. ఇక తాజాగా హిందీలో రెండో సింగిల్… -
ప్రభాస్ లేకుండానే “ప్రాజెక్ట్ కే” స్టార్ట్
ప్రభాస్ చేతిలో ఉన్న పాన్ ఇండియా చిత్రాల్లో “ప్రాజెక్ట్ కే” కూడా ఒకటి. ఈ భారీ బడ్జెట్ సైన్స్ ఫిక్షన్ మూవీ షూటింగ్ ఈరోజు హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో తిరిగి ప్రారంభమైంది. నిన్న దీపికా పదుకొణె హైదరాబాద్‌కు చేరుకుని ఈరోజు షూటింగ్లో జాయిన్ అయింది. సమాచారం ప్రకారం ప్రభాస్ లేకుండానే ఈరోజు సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే ప్రభాస్ ఇప్పుడే షూట్లో జాయిన్ అవ్వడు. తాజా అప్డేట్ ప్రకారం డిసెంబర్… -
హైదరాబాద్ లో అడుగు పెట్టిన దీపికా… ప్రభాస్ ‘ప్రాజెక్ట్’ స్టార్ట్
బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె హైదరాబాద్ లో అడుగు పెట్టింది. ప్రభాస్ సినిమా షూటింగ్ ను స్టార్ట్ చేయడానికి దీపికా ఇక్కడికి వచ్చింది. డిసెంబర్ 4న హైదరాబాద్ వెళుతుండగా ముంబై విమానాశ్రయంలో దీపికా కనిపించడంతో ఫొటోగ్రాఫర్లు కెమెరాలకు పని చెప్పారు. దర్శకుడు నాగ్ అశ్విన్ నెక్స్ట్ మూవీతో దీపికా పదుకొణె టాలీవుడ్ అరంగేట్రం చేయనుంది. ఈ భారీ బడ్జెట్ చిత్రానికి తాత్కాలికంగా “ప్రాజెక్ట్ కే” అని పేరు పెట్టారు. ఈ సినిమా షూటింగ్ కోసమే దీపికా తాజాగా… -
డబ్బింగ్ పూర్తిచేసిన ప్రేరణ.. రిలీజ్ కి సిద్ధంగా ‘రాధేశ్యామ్’
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, పూజ హెగ్డే జంటగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం రాధేశ్యామ్. పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14 న విడుదలకు సిద్దమవుతుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ వర్క్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తిచేస్తున్నారు చిత్ర బృందం. ఇక ఇటీవలే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం డబ్బింగ్ పనులు మొదలుపెట్టింది. తాజాగా పూజ హెగ్డే తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ ని…
తాజావార్తలు
-
Story Board : అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్ నకు షాక్… ప్రపంచవ్యాప్తంగా సానుకూల పరిణామాలు..!
-
CM Revanth Reddy : కొడంగల్‌పై సీఎం ఫోకస్.. రూ.9,100 కోట్ల పనులు
-
Suryakumar Meets PM Modi: ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన సూర్యకుమార్.. దీపావళి వేళ ప్రత్యేక భేటీ
-
Off The Record : ఆదిలాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ పై కౌన్సిలర్స్ అసంతృప్తి..!!
-
Off The Record: గులాబీ పార్టీకి Vitamin-M లోపం వచ్చిందా ? అందుకే ఆ మీటింగ్స్ రద్దయ్యాయా
ట్రెండింగ్
-
Diwali Bonus Rules: మీ కంపెనీ దీపావళికి బోనస్ ఇవ్వడం లేదా? చర్యలు తీసుకోవచ్చని మీకు తెలుసా?
-
The Traitors Telugu: “ది ట్రైటర్స్” తెలుగు సీజన్ 1 విజేతలుగా శ్రావ్య వర్మ, స్వీకర్ అగస్తి.. రూ.42.77 లక్షల ప్రైజ్ మనీ సొంతం..!
-
Maxwell Engineering Solutions IPO Listing: 90% ప్రీమియంతో లిస్టింగ్..ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
-
IPL 2027: సన్‌రైజర్స్‌తో సీఎస్కే భారీ ట్రేడ్ డీల్.. లివింగ్‌స్టోన్‌తో పాటు మరో ఆల్‌రౌండర్ జట్టులోకి..?
-
Andre Russell: 10 వేల పరుగులు, 500 వికెట్లతో టీ20 క్రికెట్లో ఆండ్రీ రస్సెల్ వరల్డ్ రికార్డు..!