Home
Prabhas
Prabhas News
-
బాలయ్య “అన్‌స్టాపబుల్”లో ఎన్టీఆర్, ప్రభాస్
నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న సెలబ్రిటీ టాక్ షో “అన్‌స్టాపబుల్”. దీపావళి సందర్భంగా నవంబర్ 4న ప్రీమియర్‌ను ప్రదర్శించడానికి ఆహా సిద్ధంగా ఉంది. మొదటి ఎపిసోడ్‌కు మంచు మోహన్‌బాబు, లక్ష్మి, విష్ణు అతిధులుగా హాజరుకానున్నారు. ఈ విషయాన్నీ ఇటీవల విడుదలైన ప్రోమోలో ప్రకటించారు. అయితే పేరుకు తగ్గట్టుగానే షో ఉన్నట్టుగా ప్రోమో చూస్తే అన్పించింది. ఏదో తూతూ మంత్రంగా నాలుగు మాటలతో సరిపెట్టేయకుండా వివాదాస్పద ప్రశ్నలను సైతం ఈ షోలో బాలయ్య ప్రస్తావించడం ఆసక్తికరంగా మారింది. నవంబర్… -
“ఆర్ఆర్ఆర్”, “రాధేశ్యామ్” క్లాష్… రాజమౌళి ఏమన్నాడంటే ?
టాలీవుడ్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పాన్ ఇండియా సినిమాలలో ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్ ముందు వరుసలో ఉన్నాయి. రాబోయే సంక్రాంతి పండుగ సీజన్ లో రెండు సినిమాలూ క్లాష్ కాబోతున్నాయి. ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబోలో వస్తున్న క్రేజీ మల్టీస్టారర్ “ఆర్ఆర్ఆర్” జనవరి 7న థియేటర్లలోకి రానుంది. మరోవైపు ప్రభాస్, పూజా హెగ్డేల “రాధే శ్యామ్” చిత్రం జనవరి 14న బిగ్ స్క్రీన్ల పైకి రానుంది. దేశవ్యాప్తంగా అభిమానులు, ట్రేడ్ వర్గాలు ఈ సినిమా గురించి… -
ప్రభాస్ తో సినిమాపై రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు
టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాంబోలో వచ్చిన ‘బాహుబలి’ సినిమా టాలీవుడ్ చిత్ర పరిశ్రమను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళింది. అయితే తాజాగా వీరిద్దరి కాంబినేషన్లో మరో సినిమా రూపొందనుంది అంటూ ప్రచారం జరుగుతోంది. తాజాగా రాజమౌళి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఒక కాలేజ్ ఈవెంట్ లో ఈ రూమర్ పై క్లారిటీ ఇచ్చారు. Read Also : మా ఇద్దరివీ విభిన్నదారులు… పవన్ తో సినిమాపై రాజమౌళి కామెంట్స్ ఓ… -
మరోసారి రాజమౌళి, ప్రభాస్ కలయికలో సినిమా
ప్రభాస్ ఇప్పుడు ప్యాన్ ఇండియా స్టార్. ప్రభాస్ కి ఈ రేంజ్ ఇమేజ్ రావటానికి ప్రధాన కారకుడు రాజమౌళి. ‘ఛత్రపతి’తో సూపర్ హిట్ ఇవ్వడమే కాదు ‘బాహుబలి’ సీరీస్ తో ప్రభాస్ ని ప్యాన్ ఇండియా స్టార్ గా మర్చాడు రాజమౌళి. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్నవన్నీ ప్యాన్ ఇండియా రేంజ్ చిత్రాలే. ఇక రాజమౌళి, ప్రభాస్ కాంబినేషన్ కి ఉన్న గుర్తింపు అంతా ఇంతా కాదు. వీరి కలయికలో సినిమా అంటే హాట్ కేక్ అవుతుందనటంలో ఎలాంటి… -
‘రాధే శ్యామ్’ చెయిరో బయోపిక్ నా?
ప్రభాస్ తాజా చిత్రం ‘రాధేశ్యామ్’ సంక్రాంతి విడుదలకు సన్నాహాలు జరుపుకుంటోంది. ఈ సినిమా టీజర్ అభిమానులలో భారీ అంచనాలకు తెరలేపింది. ఇందులో ప్రభాస్ పాతకాలపు ప్రసిద్ధ పామిస్ట్‌గా పరిచయం అయ్యాడు. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం వాస్తవానికి నిజజీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్నట్లు సమాచారం. అయితే దానికి పూర్తిగా కమర్షియల్ హంగులు జోడించి తీసినట్లు వినికిడి. 20వ శతాబ్దానికి చెందిన ప్రముఖ ఐరిష్ హస్తసాముద్రికకారుడు చెయిరో జీవితం స్ఫూర్తితో దీనిని తీశారట. చెయిరోగా… -
వైరల్ : ఆమె బాత్రూంలో నేనేందుకు ఉంటా ?… ప్రభాస్ నెవెర్ బిఫోర్ పంచులు
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా వేసిన హిలేరియస్ పంచులు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. “రొమాంటిక్” డేట్ విత్ ప్రభాస్ అంటూ యంగ్ హీరోహీరోయిన్లు ఆకాష్ పూరీ, కేతిక శర్మ చేసిన సందడి నెటిజన్లు విశేషంగా అలరిస్తోంది. ఈ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ నిర్మిస్తున్న తాజా చిత్రం ‘రొమాంటిక్’. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను ఇటీవల లాంచ్ చేసిన ప్రభాస్ అనంతరం ఆ చిత్ర హీరో, హీరోయిన్, ఆకాష్ పూరి, కేతిక శర్మలతో… -
రికార్డు బ్రేకింగ్ ధర కు “రాధేశ్యామ్” డిస్ట్రిబ్యూషన్ రైట్స్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే నటించిన ‘రాధే శ్యామ్’పై అంచనాలు ఆకాశాన్నంటాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు అంత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాలలో “రాధేశ్యామ్” కూడా ఒకటి. ఇప్పటికే సినిమాపై భారీ హైప్ ఉండగా, సినిమాలో హీరో ‘విక్రమాదిత్య’ పాత్రను హైలైట్ చేస్తూ ప్రభాస్ పరిచయ టీజర్ ను చిత్రబృందం విడుదల చేయగా, ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. ఇక ఇప్పటికే సినిమా టాకీ పార్ట్‌ను పూర్తి అయ్యింది. దీంతో… -
ప్రభాస్ ‘ఆదిపురుష్’ షూటింగ్ పూర్తయ్యేది ఎప్పుడంటే….
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పలు చిత్రాల షూటింగ్స్ తో క్షణం తీరికలేకుండా ఉన్నాడు. వాటిల్లో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన చిత్రం ‘ఆదిపురుష్’. ఈ పాన్ ఇండియా మూవీ త్రీడీలో తెరకెక్కుతోంది. కరోనా కారణంగా విడుదల తేదీ విషయంలో ఇప్పటికే పలు మార్పులు చోటు చేసుకోగా, ఈ చిత్రాన్ని వచ్చే యేడాది ఆగస్ట్ 11న వరల్డ్ వైడ్ రిలీజ్ చేస్తామని దర్శకుడు ఓమ్ రౌత్ తెలిపారు. ప్రభాస్ ‘బాహుబలి’కి మూడు రెట్ల ఎక్కువ వి.ఎఫ్.ఎక్స్. అండ్ గ్రాఫిక్స్ వర్క్స్… -
స్టార్ హీరోలకు “రాధేశ్యామ్” గుబులు… వెనక్కి తగ్గుతారా ?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా రొమాంటిక్ ఎంటర్టైనర్ “రాధేశ్యామ్”. 1970లో యూరప్ నేపథ్యంలో సాగే ఈ రొమాంటిక్ డ్రామాను ‘ప్రభాస్ 20’ పేరుతో 2018 సెప్టెంబర్ 5న ప్రారంభించారు. సినిమా స్టార్ట్ అయ్యి దాదాపు మూడేళ్లు అవుతోంది. ఇప్పటికీ ఇంకా విడుదల కాలేదు. ఒకానొక సమయంలో ప్రభాస్ అభిమానులు సినిమా ఇంకెంతకాలం తీస్తారంటూ మేకర్స్ పై సోషల్ మీడియా వేదికగా ఫైర్ అయ్యారు. మరికొంత మంది సెటైర్లు పేల్చారు. ఏదైతేనేం మొత్తానికి సినిమా… -
తగ్గేదే లే… రికార్డ్స్ బద్దలు కొడుతున్న “రాధేశ్యామ్”
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రొమాంటిక్ ఎంటర్టైనర్ “రాధేశ్యామ్”. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో ప్రభాస్ సరసన పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. అక్టోబర్ 23న ఉదయం 11 గంటల సమయంలో ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ‘రాధే శ్యామ్’ టీజర్ అభిమానులందరినీ ఉర్రూతలూగించింది. అద్భుతమైన విజువల్స్, విక్రమాదిత్య పాత్ర మిస్టరీ, ఆసక్తికరమైన హీరో పాత్ర పరిచయం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ టీజర్ లో ప్రధాన హైలైట్స్ గా నిలిచాయి. ప్రస్తుతం “రాధేశ్యామ్” టీజర్ యూట్యూబ్…
తాజావార్తలు
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Harish Rao: గోదావరి-కావేరి లింక్‌పై కుట్ర జరుగుతోంది.. మరో నీటి ఉద్యమం మొదలు పెడతాం..
-
EPFO WhatsApp Channel: ఒక్క క్లిక్‌తో PF సమాచారం మీ ఫోన్లోనే.. EPFO అప్డేట్స్ పొందండిలా..
-
Maharashtra: మహా దారుణం.. వివాహితపై భర్త స్నేహితులు గ్యాంగ్‌రేప్
-
Delhi-Tihar Jail: తీహార్ జైలులో సీజేపీ నేతలకు స్పెషల్ ట్రీట్మెంట్..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!
-
Kavya Maran – Anirudh Ravichander పెళ్లి ఫిక్స్.! గ్రీస్‌లో పెళ్లి, చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్.?
-
Yoo Ji-won: ఫినిషింగ్ లైన్‌కు 500 మీటర్ల దూరంలో కుప్పకూలిన రన్నింగ్ ఇన్ఫ్లుయెన్సర్.. 25 ఏళ్లకే మృతి..!