Home
Prabhas
Prabhas News
-
‘సిరివెన్నెల’ మృతి..’రాధేశ్యామ్’ సాంగ్ వాయిదా
టాలీవుడ్ ప్రముఖ గీత రచయిత సిరివెన్నలే సీతారామశాస్త్రి కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన మరణాన్ని చిత్ర పరిశ్రమ జీర్ణించుకోలేకపోతోంది. ఆయనను కడచూపు చూడడానికి టాలీవుడ్ ఇండస్ట్రీ కదలివచ్చింది. ఇక ఇటీవలే ఆయన అంత్యక్రియలు సాంప్రదాయకంగా ముగిశాయి. ఆయన మరణంతో చిత్ర పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఇక సిరివెన్నెల సీతారామ శాస్త్రి అకాల మరణం కారణంగా పలు సినిమా అప్డేట్ ని వాయిదా వేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే ట్రిపుల్ ఆర్ ట్రైలర్ ని వాయిదా వేసిన జక్కన్న… -
‘రాధే శ్యామ్’ హిందీ ఫస్ట్ సింగిల్… విజువల్ ఫీస్ట్ గా ‘ఆషికి ఆ గయీ’
పాన్ ఇండియా రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘రాధే శ్యామ్’ హిందీ మ్యూజిక్ ప్రమోషన్లు స్టార్ట్ చేశారు మేకర్స్. ఈ మేరకు హిందీ ప్రేక్షకుల కోసం మొదటి సింగిల్ ‘ఆషికి ఆ గయీ’ వీడియో సాంగ్ ను విడుదల చేశారు మేకర్స్. ఈ మ్యూజిక్ వీడియో ప్రభాస్ అభిమానులకు, సంగీత ప్రియులకు విజువల్ ఫీస్ట్ లా ఉంది. లీడ్ పెయిర్ ప్రభాస్, పూజా హెడ్గేల మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా ఉంది. వీరిద్దరి మధ్య రొమాన్స్ వెండితెరపై మ్యాజిక్ సృష్టిస్తుందని మేకర్స్… -
టీసిరీస్ ఫార్ములా తెలుగులో వర్కవుట్ అవుతుందా!?
సినిమాలో ఉన్న పాటలు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో సహా ఒకే సంగీత దర్శకుడు కంపోజ్ చేయటం అన్నది అనాదిగా మన ఫిలిమ్ మేకర్స్ అనుసరస్తున్న విధానం. అప్పుడప్పుడు ఒకటి రెండు పాటలు వేరే సంగీత దర్శకుడితో చేయించినా నూటికి 99 శాతం మాత్రం ఒకే సంగీత దర్శకుడితో ప్రయాణం చేయటం మన దర్శకనిర్మాతలకు అలవాటైన విషయం. అయితే ఇప్పుడు ట్రెండ్ మారుతోంది. ప్రముఖ బాలీవుడ్ ఆడియో కంపెనీ టీసీరీస్ తాము నిర్మిస్తున్న సినిమాలలో పాటలను పలువురు సంగీత దర్శకులతో… -
మరోసారి ప్రభాస్- అనుష్క రొమాన్స్..?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ అనుష్క ల పెయిర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వారిద్దరి మధ్య కెమిస్ట్రీ రియల్ కపుల్స్ ని గుర్తుచేస్తూ ఉంటుంది. ‘మిర్చి’, ‘బిల్లా’, ‘బాహుబలి’ చిత్రాల్లో వారిద్దరి రొమాన్స్ చూస్తే ఆ విషయం అర్థమైపోతుంది. ఇక ఈ జంట బయట కూడా ప్రేమికులే అన్న వార్తలు ఇప్పటికి అప్పుడప్పుడు వినిపిస్తుంటాయి. కానీ, మా ఇద్దరి మధ్య ఉన్నది కేవలం స్నేహ బంధమేననీ స్వీటీ, ప్రభాస్ తేల్చి… -
బన్నీకి అండగా ప్రభాస్!?
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రాబోయే ‘పుష్ప’తో ప్యాన్ ఇండియా స్టార్ గా ఎదగాలని అనుకుంటున్నాడు. అందుకే ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయబోతున్నాడు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ‘పుష్ప’ తొలి పార్ట్ డిసెంబర్ 17న ఆడియన్స్ ముందుకు రానుంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పాటలు ఇప్పటికే యు ట్యూబ్ ను షేక్ చేస్తున్నాయి. తగ్గేదే లే అంటూ బన్నీ చేస్తున్న సందడి అంతా ఇంతా… -
“రాధేశ్యామ్” ఆషికి ఆగయి… సెకండ్ సింగిల్ ప్రోమో
“రాధే శ్యామ్” నుండి వచ్చిన మొదటి సింగిల్ “ఈ రాతలే” తెలుగు ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడు ఈ సినిమా ఆడియో ఆల్బమ్‌లోని రెండో పాటకు సంబంధించిన చిన్న ప్రోమోను విడుదల చేశారు మేకర్స్. “వన్ హార్ట్ టూ హార్ట్ బీట్స్” పేరుతో ‘రాధే శ్యామ్’ ఆల్బమ్ నుండి సెకండ్ సింగిల్ హిందీ వెర్షన్ ప్రోమో ఈరోజు విడుదల కానుందని మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. చెప్పినట్టుగానే తాజాగా ‘రాధేశ్యామ్’ నుంచి “ఆషికి ఆగయి” అనే సాంగ్ ప్రోమోను… -
“రాధేశ్యామ్” లవ్ ఆంథెమ్ కు టైం ఫిక్స్… తెలుగు ఫ్యాన్స్ కు నిరాశ
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే నటించిన రొమాంటిక్ పాన్ ఇండియా మూవీ ‘రాధే శ్యామ్’. ఫాంటసీ ఎలిమెంట్స్‌తో పీరియాడిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్లపై తాజాగా దృష్టి పెట్టారు మేకర్స్. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన అప్డేట్స్ సినిమాపై ఆసక్తిని పెంచేశారు. “ఈ రాతలే” పాట ఘన విజయం సాధించిన నేపథ్యంలో ‘రాధే శ్యామ్’ నిర్మాతలు ఇప్పుడు సినిమా నుండి… -
పవన్ తో రాజమౌళి భేటీ… కథ ఎక్కడికి దారి తీస్తోంది ?
టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ని వ్యక్తిగతంగా కలిసి సమావేశం అవ్వడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ సమావేశం వచ్చే వారం హైదరాబాద్‌లో జరిగే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు రాజమౌళి పవన్ ని కలవడానికి గల అసలు కారణం ‘భీమ్లా నాయక్’. “భీమ్లా నాయక్” రూపంలో కొత్త తలనొప్పిరాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం “ఆర్ఆర్ఆర్”. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. అయితే… -
‘రాధే శ్యామ్’ స్టోరీ ఇదే… లీక్ చేసిన లిరిసిస్ట్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన “రాధే శ్యామ్” చిత్రం 2022 జనవరి 14న విడుదల కానుంది. ఈ చిత్రం నుంచి వారం క్రితం విడుదలైన “ఈ రాతలే సాంగ్ కు మంచి స్పందనే వచ్చింది. ఈ సాంగ్ కు ప్రముఖ గీత రచయిత కృష్ణకాంత్ లిరిక్స్ అందించారు. పాట కంటే ఎక్కువగా లిరికల్ సాంగ్ వీడియోలో ఉన్న గ్రాఫిక్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. అయితే తాజా ఇంటర్వ్యూలో కృష్ణకాంత్ పాటతో పాటు “రాధే… -
‘ఆర్ఆర్ఆర్’కు సమస్యగా మారనున్న ప్రభాస్
చాలా కాలం తరువాత ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద అతి పెద్ద ఫైట్ జరగబోతోంది. రాజమౌళి “ఆర్ఆర్ఆర్”, ప్రభాస్ “రాధే శ్యామ్” రెండూ పాన్ ఇండియా చిత్రాలూ ఇప్పుడు స్క్రీన్ స్పేస్ కోసం ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి. హిందీలో “ఆర్ఆర్ఆర్” కోసం రాజమౌళి పర్ఫెక్ట్ ప్లాన్ తో ముందుకు దూసుకెళ్తున్నారు. అలియా భట్ నటించిన ‘గంగూబాయి కతియావాడి’ చిత్రం జనవరి 6 నుండి ఫిబ్రవరి 18కి వాయిదా పడింది. దీంతో అప్పటి వరకూ హిందీలో “ఆర్ఆర్ఆర్”కు…
తాజావార్తలు
-
Double Diabetes: మీకు డబుల్ డయాబెటిస్ ఉందా?
-
Destiny : కామెడీ వదిలేసి.. అడవిలో జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్!
-
WHO: ఇంట్లోనే విషం? 35లక్షల మరణాలకు కారణం ఇదే!
-
భారత్‌లో అత్యధిక మైలేజ్ ఇచ్చే హైబ్రిడ్ ఎస్యూవీ.. Renault Duster Hybrid లాంచ్.. ధర, ఫీచర్స్, ఫుల్ డీటెయిల్స్ ఇవే..
-
Supreme Court: పిల్లలకు ఇంటర్నెట్ వినియోగం ప్రాథమిక హక్కు.. నిషేధానికి సుప్రీంకోర్టు నిరాకరణ!
ట్రెండింగ్
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!
-
Kavya Maran – Anirudh Ravichander పెళ్లి ఫిక్స్.! గ్రీస్‌లో పెళ్లి, చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్.?