‘ఆదిపురుష్’కు లాక్ డౌన్ ఇబ్బందులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘ఆదిపురుష్’ను లాక్ డౌన్ సమస్యలు వెంటాడుతున్నాయి. ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ను ముందుగా ముంబైలో జరపాలనుకున్నారు. కానీ కరోనా సెకండ్ వేవ్ వల్ల భారీగా కేసులు పెరిగిపోతుండడంతో మహారాష్ట్రలో లాక్ డౌన్ విధించారు. దీంతో ఇటీవలే ‘ఆదిపురుష్’ షూటింగ్ ను హైదరాబాద్ కు మార్చారు మేకర్స్. హైదరాబాద్ లో సినిమా షూటింగ్ కు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ తెలంగాణలో తాజా పరిణామాలు ఆదిపురుష్ బృందాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇక్కడ కూడా కరోనా కేసులు భారీగా పెరుగుతుండడంతో తెలంగాణ ప్రభుత్వం తాజాగా రాష్ట్రంలో లాక్ డౌన్ విధించింది. ఇక తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ‘ఆదిపురుష్’ నిర్మాతలకు భారీ నష్టాన్ని కలిగిస్తుంది. ‘ఆదిపురుష్’లో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా నటించారు. టి సిరీస్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సైఫ్ అలీఖాన్ రావణుడిగా నటిస్తున్నారు.
Also Read
- Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. 'దొంగ నా కొడుకు' రిలీజ్ డేట్ ఫిక్స్!
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
- Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
- Tags
- Adipurush
- Kriti Sanon
- prabhas
తాజావార్తలు
-
Kishan Reddy : బతుకమ్మపై కిషన్ రెడ్డి పిలుపు.. మహిళలకు బిగ్ మెసేజ్.!
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. అక్టోబర్ 27న కీలక విచారణ
-
Indian Air Force: కొత్త ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌గా ఆశుతోష్ దీక్షిత్ నియామకం.. అక్టోబర్ 31న బాధ్యతలు
-
Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. ‘దొంగ నా కొడుకు’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
WI Vs IND: వెస్టిండీస్‌తో మొదటి టీ20 మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!