Home
Prabhas
Prabhas News
-
Most Valuable Actors: నంబర్ వన్‌గా ప్రభాస్ ‘రాజు’.. టాప్-10 ఇండియన్ స్టార్స్ లిస్ట్ ఇదే!
భారత సినిమా పరిశ్రమ రోజురోజుకీ ప్రపంచ స్థాయిలో గుర్తింపు సంపాదిస్తోంది. ఈ క్రమంలో స్టార్ హీరోల మార్కెట్ విలువ కూడా భారీగా పెరుగుతోంది. తాజాగా విడుదలైన గణాంకాల ప్రకారం.. భారత సినీ ఇండస్ట్రీలో అత్యంత విలువైన నటుల జాబితాలో టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ అగ్రస్థానంలో నిలిచారు. పాన్ ఇండియా సినిమాలతో సంపాదించిన క్రేజ్.. ప్రభాస్‌ను ఈ లిస్టులో నంబర్ వన్‌గా నిలబెట్టింది. రెబల్ స్టార్ ప్రభాస్ విలువ సుమారు రూ.7,132 కోట్లుగా అంచనా వేయబడింది. ‘బాహుబలి’,… -
Tollywood : ఖాళీగా ఉండలేక.. హీరోలు, డైరెక్టర్లు రాజీ పడుతున్నారా?
ప్రస్తుతం టాలీవుడ్లో పాన్ ఇండియా కాంబినేషన్లు ఒక రేంజ్లో సెట్ అయిపోయాయి. ఎన్టీఆర్-నీల్, ప్రభాస్-సందీప్ రెడ్డి వంగా, మహేష్-రాజమౌళి, చరణ్-బుచ్చిబాబు.. ఇలా అంతా బిజీగా ఉన్నారు. అయితే, ఈ రేసులో సెట్ అవ్వని మరికొంత మంది స్టార్లు, దర్శకులు మాత్రం ప్రస్తుతం ‘అడ్జస్ట్’ అవుతూ కనిపిస్తున్నారు. ఒక హీరో ఖాళీగా ఉండటం ఇష్టం లేక, తనకి నచ్చిన డైరెక్టర్ దొరక్కపోతే అందుబాటులో ఉన్న వారితో సినిమా కానిచ్చేస్తున్నారు. దర్శకులు కూడా తాము అనుకున్న హీరోలు బిజీగా ఉంటే,… -
Spirit : రెబల్ స్టార్ స్పిరిట్ లో ప్రభాస్ కు తండ్రిగా మెగాస్టార్ చిరంజీవి?
పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో వస్తున్న చిత్రం స్పిరిట్’. బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి డిమ్రి హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ టీ సిరీస్ తో పాటు సందీప్ వంగా సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా షూటింగ్ ను స్టార్ట్ చేశాడు సందీప్ రెడ్డి వంగా. చిన్న షెడ్యూల్ లో కీలకమైన సీన్స్ షూట్ చేసాడు. ప్రస్తుతం ఫారిన్ ట్రిప్ లో రెబల్… -
The Raja Saab : థియేటర్ రన్ ముగించిన రాజాసాబ్.. ఫైనల్ గా నష్టం ఎంత?
ప్రభాస్ నటించిన ‘ది రాజా సాబ్’ సినిమాకు భారీ నష్టాలు వచ్చినట్టుగా ట్రేడ్ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి. మారుతి దర్శకత్వంలో హార్రర్ ఫాంటసీ డ్రామాగా సంక్రాంతి కానుకగా జనవరి 9న థియేటర్లోకి వచ్చిన రాజాసాబ్.. మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ రాబట్టింది. ప్రభాస్ క్రేజ్‌కు టాక్‌తో సంబంధం లేకుండా.. ఫస్ట్ డే వరల్డ్ వైడ్‌గా రూ. 112 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. కానీ, ఈ సినిమాకు మిక్స్ టాక్ రావడంతో.. ఫైనల్ రిజల్ట్‌ను అది ఫ్లాప్‌గా… -
Kalki 2 Update: ‘కల్కి 2’ సౌండ్ అద్భుతం.. హింట్ ఇచ్చేసిన మ్యూజిక్ డైరెక్టర్!
‘రెబల్ స్టార్’ ప్రభాస్ లైనప్‌లో ఉన్న సినిమాల్లో మోస్ట్ అవైటేడ్ సీక్వెల్ ‘కల్కి 2’ కూడా ఒకటి. ఈసారి ప్రభాస్ క్యారెక్టర్ అంతకుమించి ఉంటుందని పార్ట్ వన్ రిలీజ్ సమయంలోనే చెప్పేశాడు దర్శకుడు నాగ్ అశ్విన్. అయితే ప్రభాస్ ఇతర కమిట్మెంట్స్ కారణంగా ఈ సినిమా ఇంకా పట్టాలెక్కలేదు. కానీ ఇప్పుడు డార్లింగ్ ఈ సినిమాకు డేట్స్ ఇచ్చేశాడు. ఫిబ్రవరిలోనే షూటింగ్ మొదలు కానుంది. సమ్మర్లో ప్రభాస్ సెట్స్‌లో అడుగుపెట్టనున్నాడు. ముందుగా కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్… -
Spirit : ‘స్పిరిట్’లో విలన్‌గా ఆయనేనా..?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కలయికలో రాబోతున్న ‘స్పిరిట్’ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ సినిమా క్యాస్టింగ్ గురించి రోజుకో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, తాజాగా మ్యాచో స్టార్ గోపీచంద్ ఒక కీలక పాత్రలో నటించబోతున్నారనే వార్త హాట్ టాపిక్‌గా మారింది. గతంలో వీరిద్దరూ ‘వర్షం’ సినిమాలో కలిసి నటించి మెప్పించారు. సుమారు రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ ఈ క్రేజీ కాంబినేషన్ సెట్ కాబోతుండటంతో… -
Salaar 2 : రిపబ్లిక్ డే రోజు ప్రభాస్ ‘సలార్ 2’ అప్డేట్ రాబోతోందా?
ప్రస్తుతానికి ప్రభాస్, ప్రశాంత్ నీల్ తమ తమ సినిమాలతో బిజీగా ఉన్నారు. కానీ, సడెన్‌గా ట్రెండింగ్‌లోకి దూసుకొచ్చింది ‘సలార్ 2: శౌర్యాంగ పర్వం’. ఇటీవల వచ్చిన ప్రభాస్ ‘రాజాసాబ్’ మూవీ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఫ్యాన్స్ కాస్త డిసప్పాయింట్ అయ్యారు. అయితే, ఇదే సమయంలో సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించి ప్రభాస్ ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ చేశాడు. ఇప్పుడు సలార్ 2 కూడా అలాంటి ప్లానింగ్‌లో ఏమైనా ఉందా? అంటే, అవుననే… -
Nidhi Agerwal : ఇండస్ట్రీ నెగిటివ్ క్యాంపెయిన్‌పై.. నిధి అగర్వాల్ షాకింగ్ కామెంట్స్!
గ్లామర్ బ్యూటీ నిధి అగర్వాల్ ప్రస్తుతం టాలీవుడ్లో మోస్ట్ టాక్డ్ హీరోయిన్గా మారింది. గతేడాది పవన్ కళ్యాణ్‌తో ‘హరిహర వీరమల్లు’, ఈ సంక్రాంతికి ప్రభాస్ సరసన ‘ది రాజా సాబ్’ సినిమాలతో క్రేజ్ సంపాదించుకుంది. అయితే, ఈ స్థాయికి చేరుకోవడం వెనుక ఎన్నో చేదు అనుభవాలు ఉన్నాయని నిధి తాజాగా ఒక పాడ్‌కాస్ట్‌లో వెల్లడించింది. తనపై ఇండస్ట్రీలో కొందరు పనిగట్టుకుని నెగిటివ్ క్యాంపెయిన్ చేస్తున్నారని, తనని తొక్కేయడానికి భారీగా డబ్బులు ఖర్చు చేసి మరీ కుట్రలు పన్నుతున్నారని… -
TheRajaSaab : రాజాసాబ్ 1st వీకెండ్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్.. రెబల్ ‘స్టార్ పవర్’
బాహుబలితో ఇండియన్ సినిమా దశ దిశను మార్చిన ప్రభాస్.. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా దూసుకుపోతున్నాడు. ఆయనతో సినిమాలు చేయాలంటే మినిమమ్ రూ. 500 కోట్లు బడ్జెట్ ఉండాల్సిందే. ప్రభాస్ పారితోషికం రూ. 100 నుంచి రూ. 150 కోట్ల వరకు అందుకుంటున్నాడు. అసలు ఆయన సినిమా విడుదలవుతుందంటే చాలు పాన్ ఇండియా వైడే కాదు వరల్డ్ వైడ్ ఆడియెన్స్ థియేటర్లకు పరుగులు పెడతారు. అంతటి స్టార్డమ్ ఉన్న డార్లింగ్, ఈసారి వింటేజ్ వైబ్… -
Pongal Fight : రాజాసాబ్ vs శంకర్ వరప్రసాద్.. అసలైన విన్నర్ ఎవరు?
2026 సంక్రాంతి సినిమాల సందడి మోడలింది.. ఈ రేసులో మొత్తం 5 స్ట్రయిట్ తెలుగు సినిమాలు పోటీపడుతున్నాయి. వాటిలో ముందుగా పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన రాజాసాబ్ జనవరి 9న వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ అయింది. మారుతీ దర్శకత్వం వహించిన ఈ సినిమా తోలిఆట నుండి మిక్డ్స్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా ఓల్డ్ గెటప్ లో ప్రభాస్ సీన్స్ ను ఎడిటింగ్ లో తీసేయడం ఫ్యాన్స్ ఆగ్రహానికి కారణమైంది. కానీ…
తాజావార్తలు
-
India vs New Zealand: రేపే భారత్-కివీస్ రెండో వన్డే.. జట్టులోకి సిరాజ్ భాయ్ ఎంట్రీ.. ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..
-
Hyderabad: ప్రజాప్రతినిధులకే ‘టోకరా’.. నిత్య కిలాడీ బాలాజీ నాయుడు అరెస్ట్!
-
Kaziah Liz Mejo :ప్రపంచాన్ని ఏలేందుకు వెళ్తున్న కేరళ కుందెనపు బొమ్మ.. మిస్ యూనివర్స్ బరిలో 19 ఏళ్ల కజియా
-
Rice Price Fraud : తెలంగాణలో బియ్యం ధరల దోపిడీకి చెక్.. 370 కేసులు నమోదు
-
Diwali Bonus Rules: మీ కంపెనీ దీపావళికి బోనస్ ఇవ్వడం లేదా? చర్యలు తీసుకోవచ్చని మీకు తెలుసా?
ట్రెండింగ్
-
The Traitors Telugu: “ది ట్రైటర్స్” తెలుగు సీజన్ 1 విజేతలుగా శ్రావ్య వర్మ, స్వీకర్ అగస్తి.. రూ.42.77 లక్షల ప్రైజ్ మనీ సొంతం..!
-
Maxwell Engineering Solutions IPO Listing: 90% ప్రీమియంతో లిస్టింగ్..ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
-
IPL 2027: సన్‌రైజర్స్‌తో సీఎస్కే భారీ ట్రేడ్ డీల్.. లివింగ్‌స్టోన్‌తో పాటు మరో ఆల్‌రౌండర్ జట్టులోకి..?
-
Andre Russell: 10 వేల పరుగులు, 500 వికెట్లతో టీ20 క్రికెట్లో ఆండ్రీ రస్సెల్ వరల్డ్ రికార్డు..!
-
IPL 2027-DC: గంగూలీ టార్గెట్ ఆ ఇద్దరు విదేశీ స్టార్లే.. ఢిల్లీ క్యాపిటల్స్ వేలం ప్లాన్ లీక్!