Home
Prabhas
Prabhas News
-
TheRajaSaab : రాజాసాబ్ ఓవర్శీస్ రివ్యూ.. దర్శకుడిపై ఫ్యాన్స్ ఆగ్రహం
రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చేసింది. మారుతీ దర్శకత్వంలోతెరకెక్కిన రాజాసాబ్ భారీ అంచనాల మధ్య గత రాత్రి ప్రీమియర్స్ షోస్ తో థియేటర్లోకి వచ్చింది. ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ సినిమా పై అంచనాలు పెంచేయగా.. రాజాసాబ్ 2.O ట్రైలర్ దాన్ని పీక్స్కు తీసుకెళ్లింది. ఇక నాచే నాచే సాంగ్ థియేటర్లు తగలబడిపోతాయ్.. అనే హైప్ క్రియేట్ చేసింది. మరి ఈ సినిమా ఓవర్సీస్ రివ్యూ ఎలా ఉందొ… -
The Raja Saab: గెట్ రెడీ రెబల్స్.. తెలంగాణ జీవో లోడింగ్.. డైనోసార్ కమింగ్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ ‘ది రాజా సాబ్’ విడుదలకు ముందే బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తోంది, మారుతి దర్శకత్వంలో హారర్-కామెడీ జోనర్లో వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ వింటేజ్ లుక్ ఇప్పటికే సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ సినిమా టికెట్ ధరల పెంపు మరియు బెనిఫిట్ షోలకు సంబంధించి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా బెనిఫిట్ షోలకు, తర్వాత పది రోజుల పాటు టికెట్ రేట్లను పెంచుతూ ఒక… -
Sara Arjun: ప్రభాస్, విజయ్లను బీట్ చేసిన ‘ధురంధర్’ భామ సారా అర్జున్!
బాలీవుడ్ నటి సారా అర్జున్ నటించిన తాజా చిత్రం ‘ధురంధర్’ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. ఈ సినిమా ఇప్పటికే అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రంగా నిలిచింది. థియేటర్లలో విజయవంతంగా కొనసాగుతున్న ఈ సినిమా ప్రభావంతో సారా మరో అరుదైన ఘనతను ఖాతాలో వేసుకుంది. బుధవారం ప్రముఖ ఎంటర్టైన్మెంట్ పోర్టల్ ఐఎండీబీ విడుదల చేసిన వీక్లీ పాపులర్ ఇండియన్ సెలబ్రిటీస్ జాబితాలో తొలి స్థానాన్ని దక్కించుకుంది. గత వారం రెండో స్థానంలో ఉన్న సారా.. ఈ… -
TheRajaSaab : ఇది రెబెల్ స్టార్ రేంజ్.. భారత ఏకైక నటుడుగా రికార్డ్
సోషల్ మీడియాలో ప్రభాస్ అభిమానుల సందడి మొదలైపోయింది. మరో కొన్ని గంటల్లో రాజాసాబ్ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సంక్రాంతి సీజన్లో మొట్టమొదటిగా పలకరించబోతున్న సినిమా ఇదే. ఈ రోజు సాయంత్రం నుంచే ప్రీమియర్లతో రాజాసాబ్ రచ్చ షురూ కానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ సినిమా పై అంచనాలు పెంచేయగా.. డార్లింగ్ ఫ్యాన్స్కు కావల్సినంత కిక్ ఇచ్చాయి. అటు ఆంధ్ర, కర్ణాటక, ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేశారు. Also Read… -
The RajaSaab : ఆ రెండు ఔట్.. రాజాసాబ్కు ఎదురే లేదు
జనవరి 9న విడుదల కానున్న రాజాసాబ్ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. పాన్ ఇండియా స్థాయిలో భారీ ఎత్తున ఈ సినిమా రిలీజ్కు ప్లాన్ చేస్తున్నారు. అయితే, సంక్రాంతి సీజన్లో టాలీవుడ్ నుంచి మూడు నాలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మన శంకర వరప్రసాద్ గారు, భర్త మహాశయులకు విజ్ఙప్తితో పాటు.. నారి నారి నడుమ మురారి, అనగనగ ఒక రాజు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఈ సినిమాలు రాజాసాబ్తో పోటీ పడడానికి సిద్ధమవుతున్నాయి. అయితే,… -
Bollywood : బాలీవుడ్ కల్ట్ సాంగ్స్ను రీమిక్స్ చేస్తున్న స్టార్స్
ఓల్డ్ సాంగ్స్కు లేదా ఓ చిన్న ట్రాక్ను రీమిక్స్ చేసే కల్చర్ నార్త్ టు సౌత్ ఊపందుకుంటోంది. గత ఏడాది వచ్చిన కె ర్యాంప్లో రాజశేఖర్ ఆయుధం సినిమాలోని ఇదేమిటమ్మా మాయ మాయ, బాలకృష్ణ సమరసింహారెడ్డిలోని నందమూరి నాయక సాంగ్స్లోని ట్రాక్స్కు కొంత సేపు స్టెప్పులేసి అదరగొట్టాడు కిరణ్ అబ్బవరం. ఈ చిన్న సీన్ను థియేటర్లలో మస్త్ ఎంజాయ్ చేశారు ఆడియన్స్. Also Read : Sri Vishnu : చురకత్తిలా దూసుకెళ్తున్న శ్రీవిష్ణు ప్రజెంట్ బాలీవుడ్ను షేక్… -
Shocking : రాజాసాబ్ కు నైజాంలో చాలా తక్కువ థియేటర్స్.. కారణం అదేనా?
ప్రభాస్ నటించిన రాజాసాబ్ మూవీ రిలీజ్కు రెడీ అవుతోంది. మారుతి డైరెక్ట్ చేసిన ఈ సినిమా జనవరి 9న విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్, రెండు సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. ట్రైలర్కు మంచి రెస్పాన్స్ రాగా.. రెండు పాటలు కూడా చార్ట్ బస్టర్ అయ్యాయి. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రభాస్ చేసిన హంగామాకు సినిమా పై ఎక్కడా లేని హైప్ రాగా.. రాజాసాబ్ 2.O ట్రైలర్ దాన్ని ఆకాశన్నంటేలా చేసింది.… -
Telangana : నేడు తెలంగాణ హైకోర్టులో ప్రభాస్, చిరంజీవి సినిమాల టికెట్ రేట్ల పెంపుపై విచారణ..
సంక్రాంతికి విడుదల కాబోతున్న రెండు భారీ సినిమాలకు ఊహించని న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యాయి. రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘రాజాసాబ్’, మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్ నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రాల టికెట్ ధరలు, అదనపు షోస్ ప్రదర్శించేందుకు హైకోర్టును ఆశ్రయించారు. సంక్రాంతి పండుగ సీజన్ను క్యాష్ చేసుకునేందుకు సిద్ధమైన పెద్ద సినిమాలకు హైకోర్టులో టికెట్ ధరల పెంపు, అదనపు షోల అనుమతిపై సింగిల్ బెంచ్ జడ్జి అనుమతి నిరాకరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ… -
Dhurandhar vs The Raja Saab: దురంధర్ రికార్డులను ‘రాజా సాబ్’ బద్దలు కొడతాడా..?
Dhurandhar vs The Raja Saab: బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ నటించిన స్పై థ్రిల్లర్ దురంధర్ ప్రస్తుతం ఇండియన్ బాక్స్ ఆఫీస్ను షేక్ చేస్తోంది. విడుదల ప్రారంభంలో కొంతమేర మిక్స్డ్ రివ్యూలు వచ్చినప్పటికీ, ప్రేక్షకుల ఆదరణతో ఈ సినిమా రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.1100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, ఆల్టైం టాప్ ఇండియన్ చిత్రాల జాబితాలోకి చేరే దిశగా దూసుకుపోతోంది. నాలుగు వారాలు గడిచినా కూడా ఉత్తర భారత మార్కెట్లో… -
Meenakshi Chaudhary: అతనే నా క్రష్.. ఓపెనైన మీను..!
Meenakshi Chaudhary: హీరోయిన్ మీనాక్షి చౌదరి ప్రస్తుతం బారి సినిమాల విజయంతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కెరీర్ పరంగా పీక్ దశలో ఉన్న ఈ అందాల భామ తాజాగా ఇంటర్వ్యూలో తన క్రష్లు, ఇష్టమైన నటులు, ఆమె జీవితానికి మార్గదర్శకంగా భావించే విలువల గురించి చాలా ఓపెన్గా మాట్లాడారు. ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే పలు సినిమాల్లో నటించిన మీనాక్షిని “ఇండస్ట్రీలో మీ క్రష్ ఎవరు?” అని ప్రశ్నించగా.. అందుకు…
తాజావార్తలు
-
750cc ట్విన్ సిలిండర్ ఇంజిన్, 55 PS పవర్, 63 Nm టార్క్.. Royal Enfield Himalayan 750 లాంచ్..!
-
Major Terror Plot Foiled in J&K: జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదుల కుట్ర భగ్నం.. ముగ్గురు లష్కరే అనుచరుల అరెస్ట్..!
-
Delimitation Bill: మోడీ సర్కార్ మాస్టర్ ప్లాన్.. మూడింట రెండొంతుల మెజారిటీపై ధీమా..!
-
Tomato Paratha Recipe: కాస్త పులుపు.. కాస్త కారంగా.. టమాటర్ పరాటా ఇలా చేసేయండి..
-
DMK MPs Meeting: డీలిమిటేషన్ బిల్లుపై డీఎంకే వ్యూహం ఏమిటి? నేడు స్టాలిన్ కీలక భేటీ
ట్రెండింగ్
-
Tirumala Vaikunta Dwara Darshan Tickets: వెంకటేశ్వర స్వామి భక్తులకు గుడ్ న్యూస్.. వైకుంఠ ద్వార దర్శన టికెట్ల విడుదల అప్పుడే..!
-
165Hz డిస్ప్లే, HyperOS 4తో Redmi TV A55 2027.. ధర, ఫీచర్లు ఇవే!
-
IND vs NZ Test: ఐదు వికెట్లతో ఆకాష్ దీప్ అదుర్స్.. 356 పరుగులకు కివీస్ ఆలౌట్..!
-
Shani Margi 2026: ఈ 3 రాశుల వారికి ఇక తిరుగులేని అదృష్టం.. ఆర్థికంగా పట్టిందల్లా బంగారమే!!
-
Mohammed Siraj: మహమ్మద్ సిరాజ్కు మరోసారి షాక్.. ఆరేళ్ల అరుదైన రికార్డుకు బ్రేక్.. అయ్యో పాపం డీఎస్పీ!