Kannappa : ‘కన్నప్ప’ శాటిలైట్ రైట్స్ అమ్ముడయ్యాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డైనమిక్ హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్ బాబు నిర్మించిన ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. కన్నప్పపై ఎన్నో హోప్స్ పెట్టుకున్నాడు మంచు విష్ణు. ఈ సినిమా కోసం భారీగా ఖర్చుపెట్టాడు. మోహన్ లాల్, అక్షయ్ కుమార్, రెబల్ స్టార్ ప్రభాస్ వంటి స్టార్స్ ఈ సినిమాలో స్పెషల్ రోల్స్ చేస్తుండడంతో అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. భారీ అంచనాల మధ్య జూన్ 27న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది కన్నప్ప.
Also Read : Samantha : సౌత్‌లో బిజీగా సమంత.. ఈ నెలలోనే స్టార్ట్ కాబోతున్న మా ఇంటి బంగారం
Also Read
విష్ణు కెరిర్ లో అత్యంత భారీ బడ్జెట్ పై తెరకెక్కిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. రెబల్ స్టార్ గెస్ట్ రోల్ చేసిన ఈ సినిమాతో కెరీర్ హయ్యెస్ట్ వసూళ్లు రాబట్టింది. ఇటీవల ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కు కూడా వచ్చింది. ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ ఈ సినిమా రైట్స్ ను కొనుగోలు చేసి పాన్ ఇండియా భాషల్లో స్ట్రీమింగ్ ఆవుతోంది. ఓటీటి రైట్స్ రూపంలో మంచి లాభాలు రాబట్టింది కన్నప్ప. ఇక ఇప్పుడు ఈ సినిమా శాటిలైట్ రైట్స్ డీల్ కూడా క్లోజ్ అయింది. సన్ టీవీ నెట్ వర్క్ కన్నప్ప శాటిలైట్ రైట్స్ ను కొనుగోలు చేసింది. త్వరలో కన్నప్పను జెమినీ టీవీలో ప్రసారం చేయనుంది.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!