Adipurush : మోస్ట్ అవేటెడ్ మూవీ ఆదిపురుష్ కోసం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ చాలా వెయిట్ చేస్తున్నారు. ఆదిపురుష్ చిత్రం జూన్ 16న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. మొన్నటి వరకు సినిమా మళ్లీ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి అంటూ ప్రచారం జరిగింది.
Anushaka : స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి, యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి జంటగా నటిస్తున్న చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ చిత్రానికి పి.మహేష్ బాబు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ టీజర్ ఇటీవల రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.
Jabardasth Mahesh: జబర్దస్త్ లో కమెడియన్ గా మంచి పేరు తెచ్చుకున్న మహేష్.. రంగస్థలం సినిమాతో రంగస్థలం మహేష్ గా మారిపోయాడు. ఈ సినిమా అతడి కెరీర్ ను పూర్తిగా మార్చేసింది. వరుస అవకాశాలను అందిస్తుంది.
Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ అందరు వేయికళ్లతో ఎదురుచూస్తున్న చిత్రం ఆదిపురుష్. ఈ సినిమాతో ప్రభాస్.. బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు.
ఆదిపురుష్ నుంచి ఒక్క అప్డేట్ కూడా రాలేదు, కనీసం ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేయలేదు, మా హీరోని ఏం చేస్తున్నారు? మా హీరో పాన్ ఇండియా సినిమాకి బజ్ లేదు అంటూ ప్రభాస్ ఫాన్స్ సోషల్ మీడియాలో రచ్చ చేశారు. ఆదిపురుష్ అప్డేట్ కావాలంటూ ట్రెండ్స్ కూడా చేశారు. అప్పుడు అప్డేట్ ఎందుకు? డైరెక్ట్‌గా టీజర్ రిలీజ్ చేస్తానని.. అయోధ్యలో గ్రాండ్‌గా ఆదిపురుష్ టీజర్ రిలీజ్ చేశాడు ఓం రౌత్. ఇంకేముంది… ఈ ఒక్క టీజర్…
Prabhas: టాలీవుడ్ ఇండస్ట్రీలో మిస్టరీగా ఉండిపోయిన విషయాల్లో ప్రభాస్- అనుష్క రిలేషన్ ఒకటి. అప్పుడెప్పుడో బిల్లా దగ్గరనుంచి మొదలయ్యింది వీరి మధ్య స్నేహం.. ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అయితే వీరిద్దరి మధ్య ఉన్నది స్నేహమా..? కాదా..? అనేది మాత్రం క్లారిటీ లేదు.
Director Teja: టాలీవుడ్ లో ఇప్పుడున్న స్టార్ హీరోలను పరిచయం చేసిన డైరెక్టర్ తేజ. ఉదయ్ కిరణ్ దగ్గరనుంచి నవదీప్ కాదు, రానా తమ్ముడు అభిరామ్ వరకు ఆయన పరిచయం చేసిన హీరోలందరూ ప్రస్తుతం మంచి పొజిషన్ లోనే ఉన్నారు.
టాలీవుడ్లో ఇప్పటి వరకు ఎన్నో క్రేజీ కాంబినేషన్స్ సెట్ అయ్యాయి కానీ ఈ ఒక్క కాంబినేషన్ పడితే.. చూడాలని ఎప్పటి నుంచో వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు ఆడియెన్స్. ఇప్పటికే ఈ క్రేజీ కాంబో పై ఎన్నో వార్తలొచ్చాయి కానీ లేటెస్ట్ అప్డేట్ మాత్రం బాక్సాఫీస్ రికార్డులకి రెడ్ అలర్ట్ జారీ చేస్తున్నట్లుగా ఉంది. ప్రభాస్ కటౌట్‌కి లెక్కల మాస్టారు సుకుమార్ ఎలివేషన్ తోడైతే నెక్స్ట్ లెవల్ అనేలా ఉంటుంది. దీనికి ఎగ్జాంపుల్‌గా జగడం సినిమాలోని రామ్‌ను…
టీజర్ తో ఆదిపురుష్ సినిమాపై నెగటివిటి విపరీతంగా వచ్చింది, విడుదలని కూడా వాయిదా వేసుకునే రేంజులో ఆదిపురుష్ సినిమాపై ట్రోల్లింగ్ కూడా జరిగింది. ఈ ట్రోల్లింగ్ ని దాటుకోని, పాజిటివ్ బజ్ ని క్రియేట్ చెయ్యడానికి ఆదిపురుష్ సినిమాకి దాదాపు ఆరే నెలలు పట్టింది. అక్టోబర్ లో టీజర్ రిలీజ్ చేసినప్పటి నుంచి ఇటివలే అక్షయత్రితియ రోజున కొత్త మోషన్ పోస్టర్ రిలీజ్ చేసే వరకూ ఆదిపురుష్ సినిమా ఎన్నో కష్టాలని ఫేస్ చేసింది. రాముడు పడినన్ని…
మోడరన్ వరల్డ్ లో ఇండియన్ సినిమా ఇమేజ్ ని పూర్తిగా మార్చేసిన సినిమా ‘బాహుబలి’. ఈరోజు వరస బెట్టి పాన్ ఇండియా సినిమాలు ఎన్ని వచ్చినా, అన్నింటికీ ఆద్యం పోసింది మాత్రం బాహుబలి 1& 2 మాత్రమే. కలెక్షన్స్ విషయంలో కూడా ఎన్ని సినిమాలు ఎన్ని వందల కోట్లు రాబట్టిన బాహుబలినే టాప్ లో ఉంది. రాజమౌళి తప్ప బాహుబలిని తలదన్నే సినిమా ఇంకొకరు చేయలేరు. ఏ ముహూర్తాన ప్రభాస్, రాజమౌళి ‘బాహుబలి’ చేద్దామని అనుకున్నారో.. ఆ…