Prabhas: వరుస ప్లాపులు వచ్చిన ప్రభాస్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. విడుదలకు ముందే ఆదిపురుష్ మూడి వరల్డ్ రికార్డు క్రియేట్ చేసింది. రామాయణ ఇతిహాసం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీ జూన్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. మూవీ ప్రమోషన్స్ లో భాగంగా రీసెంట్ గా ట్రైలర్ ని రిలీజ్ చేశారు మేకర్స్.
“రికార్డులో మన పేరు ఉండడం కాదు, మన పేరు మీదే రికార్డులు ఉంటాయి…” ఈ డైలాగ్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కు కరెక్ట్‌గా యాప్ట్ అవుతుంది. ప్రభాస్ ఏది చేసినా సంచలనమే. ప్రభాస్ నుంచి ఎలాంటి అప్డేట్ వచ్చినా రికార్డులు బద్దలవుతున్నాయి. బాహుబలి సినిమాతో మొదలైన ప్రభాస్ రికార్డ్స్ వేట కొనసాగుతునే ఉంది. ప్రజెంట్ ఆదిపురుష్‌తో కనివినీ ఎరుగని డిజిటల్ రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాడు, నెక్స్ట్ బాక్సాఫీస్ రికార్డ్స్ ని సెట్ చేయబోతున్నాడు. రామాయణం ఆధారంగా…
ప్రభాస్ భారి బడ్జట్ సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఆదిపురుష్ సినిమా జోష్ లో ఉన్న ప్రభాస్, మారుతీ డైరెక్షన్ లో ప్రాజెక్ట్ ని సైలెంట్‌గా కంప్లీట్ చేస్తున్నాడు. అసలు అనౌన్స్మెంట్ లేకుండానే ఈ సినిమా షూటింగ్ మొదలైంది, బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ ని జరుపుకుంటూ ఉంది. ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ మారుతితో సినిమా చేయడం ఏంటి? అనే డిస్కషన్స్ ని పట్టించుకోకుండా ప్రభాస్ సైలెంట్‌గా తన పని తాను…
ప్రభాస్.. ఈ మూడు అక్షరాలే ఇప్పుడు మూడు వేల కోట్లు. ఈ పాన్ ఇండియా కటౌట్‌పై కోట్ల కర్చుపెడుతున్నారు మేకర్స్. ప్రభాస్ ఒక్క సినిమా చేస్తే చాలు, లైఫ్ టైం సెటిల్మెంట్ అంటున్నారు. ప్రస్తుతం ప్రభాస్ క్రేజ్ అండ్ మార్కెట్ మరే ఇండియన్ హీరోకి లేదు. అసలు ప్రభాస్ సినిమా థియేటర్లోకి వస్తుందంటే చాలు ఇండియా మొత్తం జరుపుకునే ఒక పండగ వాతావరణం తలపిస్తుంది. థియేటర్ల ముందు ఇసుక వేస్తే రాలనంత జనం ప్రభాస్‌కే సొంతం. అసలు…
ప్రస్తుతం ఎక్కడ చూసినా ప్రభాస్ ఆదిపురుష్ హంగామానే కనిపిస్తోంది. సోషల్ మీడియాలో ఆదిపురుష్ ట్రైలర్ టాక్ ఓ రేంజ్లో వినిపిస్తోంది, టీజర్ చూసి కామెంట్స్ చేసిన వాళ్లే ఇప్పుడు పాజిటివ్ టాక్ ని స్ప్రెడ్ చేస్తున్నారు. సోషల్ మీడియా అంతా ప్రభాస్ ఫాన్స్ హంగామా నడుస్తున్న సమయంలో ప్రభాస్ లైనప్ లో ఉన్న ఓ భారీ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యిందనే టాక్ బాలీవుడ్ మీడియాలో వినిపిస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్, భారీ బడ్జట్ పాన్…
Adipurush: ఎప్పుడెప్పుడా అని ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూసిన తరుణం వచ్చేసింది. ప్రభాస్ ను రాముడిగా చూసి మురిసిపోతున్నారు అభిమానులు. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్, కృతి సనన్ జంటగా నటించిన చిత్రం ఆదిపురుష్.
Adipurush Trailer: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కృతి సనన్ జంటగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆదిపురుష్. భూషణ్ కుమార్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా అన్ని భాషల్లో జూన్ లో రిలీజ్ కానుంది.
Prabhas: ప్రభాస్.. ప్రభాస్.. ప్రభాస్.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఒక్క పేరే వినిపిస్తుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ఆదిపురుష్ సినిమాతో బాలీవుడ్ లోకి అడుగుపెడుతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను భూషణ్ కుమార్ ఎంతో భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇక ఏ ముహూర్తాన ఈ సినిమా పోస్టర్ రిలీజ్ అయ్యిందో అప్పటినుంచి వివాదాలు మొదలయ్యాయి. విఎఫ్ ఎక్స్ బాలేదని, హనుమంతుడి పోస్టర్ బాలేదని, రాముడు…
'రంగస్థలం'లో రామ్ చరణ్ స్నేహితుడిగా నటించి మెప్పించిన మహేశ్ ఆచంట... దాన్ని తన ఇంటి పేరు చేసేసుకున్నాడు. ఇప్పుడు పలు పాన్ ఇండియా మూవీస్ లో ఇతగాడు కీలక పాత్రలు పోషిస్తున్నాడు.