Home
Prabhas
Prabhas News
-
Pan-India Film: ఆల్మోస్ట్ ఫిక్స్.. ఇండియన్ బాక్సాఫీస్ను షేక్ చేసే పాన్ ఇండియా ప్రాజెక్ట్!
Prabhas and Aditya Dhar Pan-India Movie: భారతీయ చలనచిత్ర పరిశ్రమలో బాక్సాఫీస్ అంటే గుర్తొచ్చే మొదటి పేరు ‘రెబల్ స్టార్’ ప్రభాస్. భాషతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా భారీ వసూళ్లు రాబట్టగల స్టార్ హీరోగా ప్రభాస్ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. దక్షిణాది నుంచి బాలీవుడ్ వరకు.. అటు ఓవర్సీస్ మార్కెట్లోనూ ప్రభాస్ సినిమాలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమా విడుదలవుతుందంటే చాలు.. బాక్సాఫీస్ వద్ద రికార్డుల వర్షం… -
Kannappa: యూట్యూబ్లో విష్ణు మంచు ‘కన్నప్ప’
Kannappa: హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ బాక్సాఫీస్ వద్ద డీసెంట్ హిట్ అయింది. గత ఏడాది థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా, అన్ని వర్గాల ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇక ఈ సినిమా విడుదలై విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకున్న తరుణంలో, ఇటీవల జూన్ 27న చిత్ర యూనిట్ ఈ సినిమాను థియేటర్లలో రీ-రిలీజ్ చేసింది. థియేటర్లలో అదరగొట్టిన ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ ప్లాట్ఫామ్లోనూ దుమ్మురేపుతోంది. ప్రస్తుతం ఈ… -
Prabhas Record: ప్రభాస్ సరికొత్త రికార్డ్.. రెబల్ స్టార్ కెరీర్లోనే..!
Prabhas’ Spirit Sets New Record: రెబల్ స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘స్పిరిట్’ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన తాజా అప్డేట్ అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది. ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జెట్ స్పీడ్లో సాగుతుండగా.. చిత్ర బృందం ఎలాంటి విరామం లేకుండా వరుస షెడ్యూళ్లతో దూసుకెళుతోంది. స్పిరిట్ షూటింగ్లో ఇప్పటికే… -
KTR-Prabhas: రచ్చ రచ్చే.. లైవ్లో రెబల్ స్టార్ ప్రభాస్కు ఫోన్ చేసిన కేటీఆర్ (వీడియో)
KTR-Prabhas: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అంటే మనకు ఎప్పుడూ రాజకీయ సమీక్షలు, బిజీ షెడ్యూల్స్ మాత్రమే గుర్తొస్తాయి. కానీ, తాజాగా ఆయన ఎవరూ ఊహించని విధంగా సరికొత్త లుక్లో మెరిసి అందరినీ ఫిదా చేశారు. ‘ది అండర్ 18 వరల్డ్’ (The Under 18 World) అనే చిన్నారుల గ్రూప్తో కేటీఆర్ సరదాగా ముచ్చటించిన ఓ ఇంటర్వ్యూకి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తోంది. ఈ చిట్చాట్లో పిల్లలు అడిగిన కొన్ని… -
Tollywood: 2026 సెకండాఫ్ సినిమాలపైనే ఆశలు!
2026 ఫస్ట్ హాఫ్లో భారీ సినిమాలు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. ఇప్పుడు సెకండ్ హాఫ్లో టాలీవుడ్ ఆశలన్నీ ఆరు పెద్ద సినిమాల పైనే ఉన్నాయి. ఫౌజీ, విశ్వంభర, ఆదర్శ కుటుంబం, కింగ్ 100, ది పారడైజ్, రణబలి.. ఈ సినిమాల బడ్జెట్ దాదాపు 2000 కోట్లకు చేరువలో ఉంది. రికవరీ ఆ రేంజ్లోనే ఉంటుందా? ఈ సినిమాలు టాలీవుడ్ ఇండస్ట్రీని గట్టెక్కిస్తాయా, లేక మరొకసారి భారీ నష్టాలకు కారణం అవుతాయా? ప్రభాస్ ‘ఫౌజీ’ పై భారీ అంచనాలు… -
SS Rajamouli: “ఆ అభిమాని ఆఖరి కోరిక తీరింది”.. కెమెరా ముందే కన్నీళ్లు పెట్టుకున్న రాజమౌళి..
SS Rajamouli: దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన దృశ్య విస్మయం 'బాహుబలి'. ప్రభాస్ కథానాయకుడిగా రూపొందిన ఈ ఎపిక్ యాక్షన్ డ్రామా, తెలుగు సినీ పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పింది. 'బాహుబలి: ది బిగినింగ్' దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తే.. ఆ తర్వాత వచ్చిన 'బాహుబలి 2: ది కన్క్లూజన్' బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్రను లిఖించింది. ఈ సీక్వెల్ విడుదలై దాదాపు తొమ్మిదేళ్లు కావస్తున్నా, అప్పట్లో అది సృష్టించిన రికార్డులను అధిగమించడం ఇప్పటికీ ఎవరికీ… -
Kalki 2 Update: నాగ్ అశ్విన్ మాస్టర్ ప్లాన్.. రెండు సిరీస్లతో ‘కల్కి 2’ భారీ సర్ప్రైజ్!
Prabhas Kalki 2 Latest Update: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దర్శకుడు నాగ్ అశ్విన్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘కల్కి 2898 AD’ భారతీయ సినీ చరిత్రలోనే అతిపెద్ద విజువల్ వండర్స్లో ఒకటిగా నిలిచింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ప్రస్తుతం అభిమానులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘కల్కి 2’ కోసం చిత్రబృందం సన్నాహాలు చేస్తుండగా.. దర్శకుడు నాగ్ అశ్విన్ మరో… -
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
Baahubali 3 Officially Announced By Prabhas and SS Rajamouli: భారతీయ సినీ చరిత్రను మార్చేసిన ‘బాహుబలి’ ఫ్రాంచైజీకి పదేళ్లు పూర్తైన సందర్భంగా రూపొందించిన ప్రత్యేక డాక్యుమెంటరీ సిరీస్ ‘బాహుబలి: ది టార్చ్బేరర్’ శుక్రవారం నుంచి నెట్ఫ్లిక్స్లో ప్రపంచవ్యాప్తంగా స్ట్రీమింగ్ అవుతోంది. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఈ డాక్యుమెంటరీకి సోషల్ మీడియాలో అభిమానుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. సినిమా వెనుక జరిగిన అసలు ప్రయాణాన్ని ఎంతో భావోద్వేగంగా చూపించారని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ‘బాహుబలి:… -
Spirit Controversy : ప్రభాస్ సినిమాను కోర్టుకు వెళ్లి ఆపిస్తా: రైతు మహిళా నిర్మాత నర్సమ్మ
టాలీవుడ్లో టైటిల్ వివాదాలు కొత్త కాకపోయినా.. ఒక సామాన్య మహిళా నిర్మాతను, అదీ ఒక రైతును పాన్ ఇండియా సినిమా ‘స్పిరిట్’ లీగల్ నోటీసులు ఏ స్థాయిలో రోడ్డున పడేశాయో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం. రెండూ వేర్వేరు కథలైనా.. కేవలం ‘స్పిరిట్’ అనే పేరు ఉండటం వల్లే తన 50 ఏళ్ల కల, ఆస్తులు ఎలా బుూడిదయ్యాయో చెప్తూ నిర్మాత నర్సమ్మ కన్నీటి పర్యంతమయ్యారు. తన సినిమా విడుదలను ఆపిన ప్రభాస్ ప్రొడ్యూసర్స్, ఇప్పుడు తన… -
Spirit: చంచల్గూడ జైలులో ప్రభాస్.. ‘స్పిరిట్’ సరికొత్త అప్డేట్తో ఫ్యాన్స్కు పూనకాలే!
Spirit: రెబల్ స్టార్ ప్రభాస్ – సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా మూవీ ‘స్పిరిట్’ (Spirit). ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. తాజాగా ‘స్పిరిట్’ మూవీకి సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఈ ఫోటో ప్రభాస్, సందీప్ రెడ్డి వంగాల నీడలు కనిపిస్తూ సినిమాపై అంచనాలను పెంచేశాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో #Spirit హ్యాష్ట్యాగ్…
తాజావార్తలు
-
Tomato Paratha Recipe: కాస్త పులుపు.. కాస్త కారంగా.. టమాటర్ పరాటా ఇలా చేసేయండి..
-
DMK MPs Meeting: డీలిమిటేషన్ బిల్లుపై డీఎంకే వ్యూహం ఏమిటి? నేడు స్టాలిన్ కీలక భేటీ
-
HDFC Bank Alert: UPI పేమెంట్లు చేసేవారికి అలర్ట్.. HDFC బ్యాంక్ కొత్త రూల్.. జనవరి 1 నుంచి ఈ SMS అలర్ట్స్ బంద్..!
-
Women’s Reservation Bill History: మహిళా రిజర్వేషన్ చట్టం చరిత్ర.. 1996 నుంచి 2023 వరకు, 33 శాతం కోటా ఎలా సాధ్యమైంది?
-
Araku Valley: సింగిల్ డిజిట్లోకి ఉష్ణోగ్రతలు.. అరకు అందాలకు చలికాలం తోడు.. పర్యాటకుల సందడి..
ట్రెండింగ్
-
Tirumala Vaikunta Dwara Darshan Tickets: వెంకటేశ్వర స్వామి భక్తులకు గుడ్ న్యూస్.. వైకుంఠ ద్వార దర్శన టికెట్ల విడుదల అప్పుడే..!
-
165Hz డిస్ప్లే, HyperOS 4తో Redmi TV A55 2027.. ధర, ఫీచర్లు ఇవే!
-
IND vs NZ Test: ఐదు వికెట్లతో ఆకాష్ దీప్ అదుర్స్.. 356 పరుగులకు కివీస్ ఆలౌట్..!
-
Shani Margi 2026: ఈ 3 రాశుల వారికి ఇక తిరుగులేని అదృష్టం.. ఆర్థికంగా పట్టిందల్లా బంగారమే!!
-
Mohammed Siraj: మహమ్మద్ సిరాజ్కు మరోసారి షాక్.. ఆరేళ్ల అరుదైన రికార్డుకు బ్రేక్.. అయ్యో పాపం డీఎస్పీ!