Home
Prabhas Birthday
Prabhas Birthday News
-
Prabhas Birthday: వంగా స్టైల్లో డార్లింగ్ బర్త్‌డే.. ‘స్పిరిట్’ పిక్ చూశారా!
Prabhas Birthday: పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ బర్త్‌డే అంటేనే అభిమానులకు పండుగ వాతావరణం ఉంటుంది. సినీ ప్రముఖులంతా సోషల్ మీడియా వేదికగా ఆయనకు శుభాకాంక్షలు చెబుతుంటే, సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా మాత్రం తనదైన వైల్డ్ స్టైల్లో డార్లింగ్ పుట్టినరోజును సెలబ్రేట్ చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న ‘స్పిరిట్’ ప్రాజెక్ట్ కోసం సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయంలో, బయటకు వచ్చిన ఒక క్రేజీ పిక్… -
Salaar 2: సలారోడు తిరిగొస్తున్నాడు!
ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ ఎంతో ప్రతిష్టాత్మకంగా చెప్పుకునే సినిమాల్లో సలార్ ఒకటి. ప్రభాస్ ఎలివేషన్స్‌ను నెక్స్ట్ లెవెల్లో చూపించిన ప్రశాంత్ నీల్‌తో ఈ సినిమాకు సంబంధించిన సీక్వెల్ ఎప్పుడెప్పుడు ఉంటుందా అని వారంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్రమంలో, ఈరోజు ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా సలార్-2 మీద మేకర్స్ అధికారికంగా మరోసారి క్లారిటీ ఇచ్చారు. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ ఈ సలార్-2 సినిమాను కూడా నిర్మిస్తున్నట్లు ప్రకటించారు. నిజానికి, ఈ బ్లాక్‌బస్టర్ సీక్వెల్‌పై ప్రేక్షకుల్లో భారీ… -
Maruthi: ‘రాజాసాబ్’ గాయం ఇంకా మానలేదా? మారుతిని ఆడుకుంటున్న ప్రభాస్ ఫ్యాన్స్!
Maruthi: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా సినీ ప్రముఖుల నుంచి మొదలుకొని అభిమానుల వరకు సోషల్ మీడియాలో శుభాకాంక్షల వెల్లువ కురిపిస్తున్నారు. అయితే ఇదే టైంలో దర్శకుడు మారుతి చేసిన ఒక పోస్ట్ మాత్రం నెట్టింట అనూహ్య రచ్చకు దారితీసింది. ప్రభాస్‌పై తనకున్న అభిమానాన్ని చాటుకుంటూ మారుతి పెట్టిన పోస్ట్‌పై కొందరు ఫ్యాన్స్ విరుచుకుపడుతున్నారు. ప్రభాస్‌ను తన గురువుగా, మార్గదర్శిగా అభివర్ణిస్తూ.. ఆయన వినయం, కష్టపడే గుణం ఎందరికో ఆదర్శమని మారుతి ఆకాశానికెత్తేశారు. ఎప్పటికీ… -
Kalki 2: భైరవ ఈజ్ బ్యాక్.. ప్రభాస్ బర్త్‌డే స్పెషల్..! ‘కల్కి 2’ నుంచి అదిరిపోయే మేకింగ్ వీడియో..
Kalki 2: పాన్ ఇండియా స్టార్, రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు ‘కల్కి 2’ చిత్రబృందం అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది. దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ సీక్వెల్‌కు సంబంధించిన ప్రత్యేక మేకింగ్ వీడియోను విడుదల చేసింది. దీంతో ‘కల్కి 2898 AD’ తర్వాత రెండో భాగం కోసం ఎదురుచూస్తున్న అభిమానుల్లో ఒక్కసారిగా ఆసక్తి పెరిగింది. ‘కల్కి 2’ మేకింగ్ వీడియోలో ప్రభాస్ మరోసారి భైరవ పాత్రలో కనిపించనున్నట్లు స్పష్టం చేశారు. తొలి భాగంలో… -
Fauzi : ప్రభాస్ బర్త్‌డే స్పెషల్: ‘ఫౌజీ’ నుంచి బిగ్ అప్డేట్.. రివీల్ చేసిన మైత్రీ రవిశంకర్!
రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే తీపి కబురు అందింది. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై, విలక్షణ దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ప్రతిష్టాత్మక చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. సినీ ప్రియుల్లో విపరీతమైన క్రేజ్ ఉన్న ఈ సినిమా తాజా అప్డేట్ను చిత్ర నిర్మాత వై. రవిశంకర్ స్వయంగా వెల్లడించారు. ‘దొంగ నా కొడుకు’ సినిమా ఈవెంట్లో పాల్గొన్న హీరో మౌళి తనదైన శైలిలో సరదాగా మైత్రీ… -
Fauzi vs Spirit: ఫౌజీ రిలీజ్ డేట్ చెప్పేస్తారా?.. ‘స్పిరిట్’ రాక ఆలస్యం కానుందా?
Fauzi vs Spirit Release Dates: ‘రెబల్ స్టార్’ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన హీరోగా దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘ఫౌజీ’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఇమాన్వి కథానాయికగా నటిస్తుండగా.. మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, జయప్రద తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 23న ఫౌజీ నుంచి ప్రత్యేక గ్లింప్స్… -
Fauzi Teaser: ‘ఫౌజీ’ నుంచి 3 నిమిషాల టీజర్.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే!
Fauzi 3-Minute Teaser on Prabhas Birthday: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఈ ఏడాది పుట్టినరోజు ఆయన అభిమానులకు మరింత స్పెషల్‌గా మారబోతుందా? అంటే.. అవుననే సమాధానం వినిపిస్తోంది. డార్లింగ్ హీరోగా తెరకెక్కుతున్న ‘ఫౌజీ’ సినిమాకు సంబంధించి తాజాగా సోషల్ మీడియాలో ఓ ఆసక్తికరమైన న్యూస్ వైరల్ అవుతోంది. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఫౌజీ నుంచి ఏకంగా మూడు నిమిషాల టీజర్‌ను విడుదల చేసే అవకాశం ఉందంటూ నెట్టింట ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై మేకర్స్… -
Fauji vs Spirit: రిలీజ్‌కు ముందే క్లాష్.. ప్రభాస్ అభిమానులకు టెన్షన్!
Prabhas Birthday Updates: ‘రెబల్ స్టార్’ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్స్‌లో ‘ఫౌజీ’, ‘స్పిరిట్’ సినిమాలకు భారీ క్రేజ్ ఉంది. ఈ రెండు చిత్రాలు కేవలం మూడు నెలల వ్యవధిలోనే థియేటర్లలోకి రానుండటంతో.. డార్లింగ్ అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఈ సినిమాలకు సంబంధించి ఎలాంటి చిన్న అప్డేట్ వచ్చినా సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. అయితే ప్రస్తుతం ప్రభాస్ అభిమానులను టెన్షన్‌కు గురిచేస్తున్న ఓ వార్త టాలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఫౌజీ డిసెంబర్… -
Baahubali : బాహుబలి నుంచి స్పెషల్ వీడియో.. ప్రభాస్ ఫ్యాన్స్ చూడాల్సిందే
Baahubali : నేడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బర్త్ డే. ఈ సందర్భంగా ఆయన సినిమాల నుంచి స్పెషల్ విషెస్ వచ్చేశాయి. ఇప్పటికే ది రాజాసాబ్, ఫౌజీల నుంచి స్పెషల్ పోస్టర్లు రావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇప్పుడు ఐకానిక్ మూవీ బాహుబలి నుంచి కూడా స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. బాహుబలి రెండు పార్టుల షూటింగ్ టైమ్ లో ప్రభాస్ చేసిన అల్లరి, షూటింగ్ లో ప్రభాస్ మాటలు, సరదాలకు సంబంధించిన వీడియోను… -
Fauzi : పాండవ పక్షం నిలిచిన కర్ణుడు.. ఫౌజీపై క్రేజీ అప్డేట్
Fauzi : రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ హైప్ ఉన్న మూవీ ఫౌజీ. హను రాఘవపూడి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను 1932లో బ్రిటీష్ కాలం నాటి ఘటనల ఆధారంగా తీస్తున్నారు. ఇందులో ప్రభాస్ బ్రిటీష్ సైన్యంలో సైనికుడిగా కనిపించబోతున్నాడు. నేడు ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా మూవీ నుంచి ప్రభాస్ లుక్ ను రిలీజ్ చేశారు. ఇందులో ప్రభాస్ ఒక్కడే ఒక సైన్యం అన్నట్టు రాసుకొచ్చారు. కాగా పోస్టర్ ను మార్నింగ్ టైమ్ లో…
తాజావార్తలు
-
అత్యంత చవకగా iPhone 18e .. ప్రో మోడల్స్ కంటే తక్కువ ధరకే ఎంట్రీ!
-
Fire Accidents: దీపావళి వేళ హైదరాబాద్‌లో వరుస అగ్నిప్రమాదాలు.. భయాందోళనలో ప్రజలు..
-
Eisenkot: ఇజ్రాయెల్ రాజకీయాల్లో కీలక పరిణామం.. ప్రభుత్వం ఏర్పాటుకు ఐసన్కోట్కు ఆహ్వానం..
-
Mythology Movie Trend: వరుసగా పురాణాలేనా? ప్రేక్షకులకు విరక్తి తప్పదా.. ఇండస్ట్రీలో కొత్త చర్చ!
-
Abhijeet Dipke: ‘మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను’.. దీపావళి సందర్భంగా అభిజీత్ దీప్కే భావోద్వేగ పోస్ట్..
ట్రెండింగ్
-
IPL 2027 Trade: డీల్ క్లోజ్.. పంజాబ్ కింగ్స్‌కు హార్దిక్ పాండ్యా.. మ్యాచ్ విన్నర్‌ను వదులుకున్న ప్రీతి జింటా!
-
Diwali 2026: అమావాస్య ఎప్పుడొస్తుంది? దీపావళి లక్ష్మీ పూజకు శుభ ముహూర్తం, పూజా విధానం, పూర్తి వివరాలు ఇవే..
-
Diwali Tips: మట్టి ప్రమిదల్లో నూనె త్వరగా అయిపోతోందా? ఈ చిన్న చిట్కాలు పాటించండి..
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!