Prabhas Birthday: ప్రభాస్ బర్త్ డే.. అభిమానులకు డబుల్ ధమాకా!
- తెలుగు ఇండస్ట్రీలో రీ-రిలీజ్ ట్రెండ్
- అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు
- అభిమానులకు డబుల్ ధమాకా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Darling Movie To Rerelease on Prabhas Birthday: ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో ‘రీ-రిలీజ్’ ట్రెండ్ కొనసాగుతోంది. స్టార్ హీరోల బర్త్ డే రోజున గతంలో సూపర్ హిట్‌గా నిలిచిన సినిమాలను థియేటర్లలో ప్రదర్శిస్తున్నారు. రీ-రిలీజ్‌లో కూడా కలెక్షన్లు బాగుండడంతో నిర్మాతలు కూడా వరుసగా సినిమాలను విడుదల చేస్తున్నారు. ఇటీవల ‘సూపర్ స్టార్’ మహేశ్ బాబు పుట్టిన రోజు సందర్భంగా రిలీజైన ‘మురారి’ ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ నేపథ్యంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన రెండు సూపర్ హిట్ సినిమాలను రీ-రిలీజ్ చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట.
అక్టోబర్ 23న ‘రెబల్ స్టార్’ ప్రభాస్ పుట్టినరోజు. ఈ సందర్భంగా డార్లింగ్ నటించిన సినిమాలను రీ-రిలీజ్ చేయాలని నిర్మాతలు ప్లాన్ చేశారు. 2010లో రిలీజ్ అయి ప్రభాస్ కెరీర్‌ను మలుపుతిప్పిన ‘డార్లింగ్’ సినిమాను రీ-రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది. అలానే ప్రభాస్ మొదటి సినిమా ‘ఈశ్వర్’ కూడా రీ-రిలీజ్ కానుంది. 2002లో విడుదలైన ఈ సినిమా కూడా హిట్‌గా నిలిచింది. డార్లింగ్, ఈశ్వర్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయని తెలిసి ప్రభాస్ ఫాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Also Read
ఇటీవల ‘సలార్’, ‘కల్కి’ సినిమాలతో ప్రభాస్ భారీ హిట్స్ ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాలకు సీక్వెల్స్ ఉన్నాయి. హను రాఘవపూడి దర్శకత్వంలో హీరోగా ఓ పీరియాడికల్ యాక్షన్ డ్రామా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇక సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’ సినిమా కూడా లైన్లో ఉంది. ప్రస్తుతం ప్రభాస్ వరుస షూటింగ్‌లతో బిజీగా ఉన్నాడు.
తాజావార్తలు
-
Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
-
India at Asian Games 2026: 21 స్వర్ణాలు.. 27 రజతాలు.. 37 కాంస్యాలు.. ఆసియా క్రీడల్లో భారత్ పూర్తి మెడల్ ట్యాలీ ఇదే
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!