యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు నాడు అద్భుతమైన ట్రీట్ రాబోతోంది. అక్టోబర్ 13న ప్రభాస్ బర్త్ డే కాగా… ఇప్పటికే అభిమానులు ట్విట్టర్ లో ‘ప్రభాస్ బర్త్ డే మంత్’ అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు. ప్రభాస్ బర్త్ డే కానుకగా ఫ్యాన్స్ కు సర్ప్రైజ్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు మేకర్స్. ఇటీవల “రాధేశ్యామ్” నిర్మాతలు సినిమాను వచ్చే ఏడాది జనవరి 14 న సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. పూజా హెగ్డే…