Huge Celebrations for Prabhas Birthday at Hyderabad: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు వేడుకలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరగగా, హైదరాబాద్ లో అభిమానుల సమక్షంలో ఒక రేంజ్ లో జరిగాయి. కూకట్ పల్లి కైతలాపూర్ గ్రౌండ్స్ లో జరిగిన ఈ కార్యక్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కాక ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున ప్రభాస్ అభిమానులు పాల్గొన్నారు. ప్రభాస్ భారీ కటౌట్ ను అభిమానులు కైతలాపూర్ గ్రౌండ్స్…
ప్రభాస్, షారుఖ్ ఖాన్ మధ్య ఇండియాస్ బిగ్గెస్ట్ బాక్సాఫీస్ వార్ డిసెంబర్ 22న జరగబోతుందని అందరూ ఫిక్స్ అయిపోయారు. సలార్, డంకీ సినిమాలు ఒకే రోజున రిలీజ్ అయితే ప్రభాస్ దెబ్బకి షారుఖ్ ఖాన్ గల్లంతు అవుతాడని సౌత్ వాళ్లు… కింగ్ ఖాన్ దెబ్బకి డైనోసర్ పని అయిపోతుందని నార్త్ వాళ్లు వెర్బల్ వార్ కి దిగారు. ఈ వెర్బల్ వార్ కి ఎండ్ కార్డ్ వేస్తే షారుఖ్ ఖాన్ డంకీ సినిమా వాయిదా పడింది అనే…
Adipurush: రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సంబరాలు ప్రారంభమయ్యాయి. ఆదివారం నాడు ప్రభాస్ బర్త్ డే సందర్భంగా అతడి అభిమానులకు ఆదిపురుష్ యూనిట్ సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఈ మేరకు స్పెషల్ పోస్టర్ విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో రాముడి లుక్‌లో ప్రభాస్ ఆకట్టుకుంటున్నాడు. విల్లును పట్టుకుని బాణాన్ని సంధించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తున్న ప్రభాస్‌ను చూసి అతడి అభిమానులు మురిసిపోతున్నారు. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఓంరౌత్ దర్శకత్వం వహిస్తున్నాడు. Read Also: Sanjay Dutt:…
ఒకప్పటి తెలుగు సినిమా అంటే కమర్షియల్ చిత్రాలకి, అడపాదడపా వచ్చే ఫ్యామిలీ చిత్రాలకు మాత్రమే జాతీయ స్థాయిలో గుర్తింపు ఉండేది. వంద కోట్ల రూపాయల వసూళ్లు కష్టంగా దాటే తెలుగు చిత్రాల పరిస్థితి ని పూర్తిగా మార్చేస్తూ నేటి తెలుగు దర్శకులు, ఈతరం నటులు అంతర్జాతీయ స్థాయిలో కలలు కనే ధైర్యం ఇచ్చింది ఒక చిత్రం. కేరీర్ లో సక్సెస్ తో ఉన్న అతి ముఖ్యమైన అయిదేళ్ళని ఆ చిత్రానికి అంకితం చేసి తెలుగుపరిశ్రమ గుర్తింపుని బాక్సాఫీస్…
అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజును ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు ఆయన అభిమానులు. ఈ సందర్భంగా ప్రభాస్ కు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రముఖ సెలబ్రిటీలంతా సోషల్ మీడియాలో ట్వీట్లు చేశారు. అలాగే ఆయన నటిస్తున్న హై బడ్జెట్ పాన్ ఇంటర్నేషనల్ ప్రాజెక్టులకు సంబంధించిన అప్డేట్స్ కూడా ఇచ్చారు. అందులో ‘రాధేశ్యామ్’ టీజర్ రికార్డులు సృష్టిస్తోంది. ఇక ప్రభాస్ నటిస్తున్న మరో భారీ సైన్స్ ఫిక్షన్ మూవీ “ప్రాజెక్ట్ కే”. ఈ చిత్రబృందం సైతం ప్రభాస్ కు శుభాకాంక్షలు చెబుతూ…
టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు నేడు. ఈరోజుతో ఆయనకు 42 ఏళ్లు. ప్రభాస్ పూర్తి పేరు ఉప్పలపాటి వెంకట సూర్యనారాయణ ప్రభాస్ రాజు. ఆయన తండ్రి సినీ నిర్మాత ఉప్పలపాటి వెంకట సూర్యనారాయణ రాజు, తల్లి శివ కుమారి. ప్రభాస్ కు ఒక సోదరుడు, ఒక సోదరి ఉన్నారు. ప్రభాస్ కుటుంబానిది పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సమీపంలోని మొగల్తూరు. తన పెదనాన్న కృష్ణంరాజు బాటలో నటుడిగా పయనించాలని నిర్ణయించుకుని సినిమా ఇండస్ట్రీలోకి 2002లో ‘ఈశ్వర్’…
(అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు)నవతరం కథానాయకుల్లో అంతర్జాతీయ స్థాయిలో ఆదరణ పొందుతున్న హీరో ఎవరంటే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పేరే సమాధానంగా నిలుస్తుంది. ప్రస్తుతం ప్రభాస్ పేరు యావద్భారతంలో మారుమోగి పోతోంది. ‘బాహుబలి’గా ప్రభాస్ అభినయం ఆబాలగోపాలాన్నీ అలరించింది. అప్పటి నుంచీ ప్రభాస్ సినిమాలకై మన దేశంలోని సినీ ఫ్యాన్స్ కళ్ళింతలు చేసుకొని చూస్తున్నారు. ‘సాహో’లో అహో అనిపించక పోయినా, ఉత్తరాదిన మాత్రం ఆ సినిమా ఆకట్టుకుంది. రాబోయే సంవత్సరంలో ప్రభాస్ అభిమానులకు డబుల్ ధమాకా…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బర్త్ డే వేడుకకు సంబరాలు ఇప్పటి నుంచే మొదలవుతున్నాయి. అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టిన రోజు. ఆ స్పెషల్ డేను స్పెషల్ గా జరుపుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభాస్ అభిమానులు ఆతృతగా ఉన్నారు. ఇప్పటికే ఆయన బర్త్ డే వేడుకను సోషల్ మీడియాలో సెలెబ్రేట్ చేసుకోవడం కోసం #GlobalPrabhasDay అనే వైరల్ హ్యాష్ ట్యాగ్ వచ్చేసింది. ఈ నేపథ్యంలో ప్రభాస్ పుట్టినరోజును మరింత ప్రత్యేకం చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అక్టోబర్ 23న…