మొత్తానికీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త చిత్రం పూజా కార్యక్రమాలతో శుక్రవారం మొదలైపోయింది. త్వరలో ఆషాడ మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో చాలా సినిమాల ప్రారంభోత్సవాలను గత రెండు మూడు రోజులుగా వరుస పెట్టి జరుపుతున్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- క్రిష్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం హరిహర వీరమల్లు. మెగా సూర్య ప్రొడక్షన్స్ పై ఏ.ఎం రత్నం సమర్పణలో భారీ బడ్జెట్ తో ఏ చిత్రం తెరకెక్కుతోంది. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ పూర్తిచేసుకొంటున్న ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, స్పెషల్ వీడియో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ తెరకెక్కిస్తోన్న పీరియడ్ మూవీ ‘హరిహర వీరమల్లు’ సందడి మెల్లగా మొదలయింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ సాగుతోంది. పవన్ కళ్యాణ్ తో ఇంతకు ముందు ‘ఖుషి’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన ఎ.ఎమ్.రత్నం సమర్పణలో రూపొందుతోన్న ‘హరి హర వీరమల్లు’క
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే హరి హర వీరమల్లు షూటింగ్ లో పాల్గొంటున్న పవన్.. దాన్ని కంటిన్యూ చేస్తూనే భవదీయుడు భగత్ సింగ్ సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నాడు. గబ్బర్ సింగ్ తో పవన్ కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన హరీష్ శంకర్.. ఈ సినిమాతో మ
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి మల్టీస్టారర్ గా సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం భీమ్లా నాయక్. ఇక గత నెల రిలీజైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. రికార్డు కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమా ప్రస్తుతం డిస్నీ+హాట్స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఓట
ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి దిన పత్రికల మాజీ సంపాదకులు, ప్రముఖ రచయిత, జాతీయవాది ఎం.వి.ఆర్. శాస్త్రి తాజాగా సుభాష్ చంద్రబోస్ జీవిత చరిత్రను ‘నేతాజీ’ పేరుతో పుస్తకంగా తీసుకొచ్చారు. దానిని ఫిబ్రవరి 26న హైదరాబాద్ లో విడుదల చేశారు. అయితే ఆ కార్యక్రమానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం హాజరు కావాల్సి ఉంది. �
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి మల్టీస్టారర్ గా సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం భీమ్లా నాయక్. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాటలు, దర్శకత్వ పర్యవేక్షణ చేసిన ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ నిర్మించాడు. ఎన్నో వాయిదాల తర్వాత ఫిబ్రవరి 25 న రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకొ�
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ ఆమధ్య స్నేహ బంధం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. పవన్ ఆత్మగా త్రివిక్రమ్ ని చెప్తూ ఉంటారు పవన్ ఫ్యాన్స్. జల్సా చిత్రంతో స్టార్ట్ అయినా వీరి స్నేహబంధం ఇప్పటికి కొనసాగుతోంది. ఇక కొన్ని సందర్భాల్లో త్రివిక్రమ్ మాట తప్ప వేరొకరి మాట వినడు పవన్ అని అంద�
ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక పక్క సినిమాలతో మరోపక్క రాజకీయాలతో బిజీగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పవన్ నటించిన భీమ్లా నాయక్ విడుదలై రికార్డ్ కలెక్షన్స్ రాబట్టిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం పవన్ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహరవీరమల్లు షూట�