HariHara Veeramallu: తొడకొట్టిన పవన్ కళ్యాణ్.. అభిమానులకు గూస్‌బంప్స్ తెస్తోన్న ‘పవర్ గ్లాన్స్’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
HariHara Veeramallu: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు అదిరిపోయే ట్రీట్‌ను హరిహరవీరమల్లు చిత్ర యూనిట్ అందించింది. ఈ సినిమా నుంచి పవర్ గ్లాన్స్‌ను శుక్రవారం ఉదయం విడుదల చేసింది. ‘మెడల్ని వంచి, కథల్ని మార్చి కొలిక్కితెచ్చే పనెట్టుకొని తొడకొట్టాడో.. తెలుగోడు’ అనే పాటతో పవన్ ఫైట్స్ గూస్‌బంప్స్ తెచ్చేలా ఉన్నాయి. పీరియాడిక్ కథ నేపథ్యంలో జాగర్లమూడి క్రిష్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఏఎమ్ రత్నం సమర్పణలో ఎ.దయాకర్‌రావు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. దయాకర్ రావు మరెవరో కాదు ఏఎం రత్నం సొంత సోదరుడే.
తాజాగా విడుదల చేసిన టీజర్‌లో పవన్ కళ్యాణ్ తొడ కొట్టడంతో అభిమానులు ఊగిపోతున్నారు. విజయరథంతో యుద్ధ భూమిలో కొదమ సింహంలాగా కనిపిస్తున్నాడు. భీమ్లా నాయక్ తర్వాత పవన్ నుంచి వస్తున్న సినిమా ఇదే. వచ్చే ఏడాది సమ్మర్‌లో హరిహరవీరమల్లు సినిమాను విడుదల చేస్తున్నట్లు టీజర్‌లో చిత్ర బృందం ప్రకటించింది. ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఎం.ఎం.కీరవాణి సంగీతం సమకూరుస్తున్నాడు. పవన్ కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ మూవీ తొలిసారిగా పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల కానుంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లోనూ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read
- Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
- Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
- Vijay Deverakonda: "బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!".. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
- Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!