Home
Power Star Pawan Kalyan
Power Star Pawan Kalyan News
-
Ramana Gogula: ఏదోలా ఉంది వేళా అంటూ ‘తమ్ముడు’ ను గుర్తుచేసుకున్న మ్యూజిక్ డైరెక్టర్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో టాప్ లో నిలిచిపోయే సినిమాల్లో తమ్ముడు ఒకటి. మొట్ట మొదటి బాక్సింగ్ సినిమాగా ఈ సినిమా నచ్చి గుర్తింపు పొందింది. -
Power star : పవన్ కళ్యాణ్, సముతిర కని చిత్రం పూజతో ప్రారంభం!
మొత్తానికీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త చిత్రం పూజా కార్యక్రమాలతో శుక్రవారం మొదలైపోయింది. త్వరలో ఆషాడ మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో చాలా సినిమాల ప్రారంభోత్సవాలను గత రెండు మూడు రోజులుగా వరుస పెట్టి జరుపుతున్నారు. -
HariHara VeeraMallu: గంభీరమైన చూపుతో పవన్ కొత్త పోస్టర్.. కేక పుట్టిస్తుందిగా
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- క్రిష్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం హరిహర వీరమల్లు. మెగా సూర్య ప్రొడక్షన్స్ పై ఏ.ఎం రత్నం సమర్పణలో భారీ బడ్జెట్ తో ఏ చిత్రం తెరకెక్కుతోంది. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ పూర్తిచేసుకొంటున్న ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, స్పెషల్ వీడియో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఇక నేడు శ్రీరామనవమి పండగను పురస్కరించుకొని ఈ సినిమా నుంచి కొత్త పోస్టర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఇప్పటికే ఈ… -
Hari Hara VeeraMallu: ఫైట్స్ అండ్ ఫీట్స్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ తెరకెక్కిస్తోన్న పీరియడ్ మూవీ ‘హరిహర వీరమల్లు’ సందడి మెల్లగా మొదలయింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ సాగుతోంది. పవన్ కళ్యాణ్ తో ఇంతకు ముందు ‘ఖుషి’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన ఎ.ఎమ్.రత్నం సమర్పణలో రూపొందుతోన్న ‘హరి హర వీరమల్లు’కు సంబంధించిన స్టిల్స్ కొన్ని ఇటీవల హల్ చల్ చేశాయి. తాజాగా సదరు పిక్స్ లోని యాక్షన్ మూవ్ మెంట్స్ తో ఓ వీడియో… -
Bhavadeeyudu BhagatSingh: పవన్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. భగత్ సింగ్ వచ్చేస్తున్నాడు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే హరి హర వీరమల్లు షూటింగ్ లో పాల్గొంటున్న పవన్.. దాన్ని కంటిన్యూ చేస్తూనే భవదీయుడు భగత్ సింగ్ సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నాడు. గబ్బర్ సింగ్ తో పవన్ కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన హరీష్ శంకర్.. ఈ సినిమాతో మరో హిట్ కొట్టడానికి రెడీ అయ్యాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు అబ్బూరి… -
Bheemla Nayak: కంటెంట్ ఉన్నోడికి కటౌట్ చాలు..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి మల్టీస్టారర్ గా సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం భీమ్లా నాయక్. ఇక గత నెల రిలీజైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. రికార్డు కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమా ప్రస్తుతం డిస్నీ+హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ+హాట్‌స్టార్‌లో మార్చి 24 నుంచి స్ట్రీమింగ్ మొదలైన భీమ్లానాయక్ ఇప్పటికే రికార్డులు బద్దలుకొడుతుంది. ఇక ఈ విఏజెన్నీ పురుస్కరించుకుని… -
Nethaji: పవన్ కళ్యాణ్ తలుచుకుంటే…
ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి దిన పత్రికల మాజీ సంపాదకులు, ప్రముఖ రచయిత, జాతీయవాది ఎం.వి.ఆర్. శాస్త్రి తాజాగా సుభాష్ చంద్రబోస్ జీవిత చరిత్రను ‘నేతాజీ’ పేరుతో పుస్తకంగా తీసుకొచ్చారు. దానిని ఫిబ్రవరి 26న హైదరాబాద్ లో విడుదల చేశారు. అయితే ఆ కార్యక్రమానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం హాజరు కావాల్సి ఉంది. కానీ అదే సమయంలో ముందుగా అంగీకరించిన కార్యక్రమం కారణంగా పవన్ కళ్యాణ్ ఈ వేడుకలో పాల్గొనలేదు. కానీ ఆ పుస్తకం విడుదలైన వెంటనే… -
Bheemla Nayak: ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ రోజే ఓటిటీలోకి భీమ్లా నాయక్..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి మల్టీస్టారర్ గా సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం భీమ్లా నాయక్. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాటలు, దర్శకత్వ పర్యవేక్షణ చేసిన ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ నిర్మించాడు. ఎన్నో వాయిదాల తర్వాత ఫిబ్రవరి 25 న రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకొని రికార్డుల కలెక్షన్స్ రాబట్టుకుంది. ఇక ఎప్పుడెప్పుడు ఈ సినిమా ఓటిటీలోకి వస్తుందా అని ఎదురుచూస్తున్న అభిమానులకు మేకర్స్ తీపికబురు… -
Pawan Kalyan: పవన్ కి సాయం చేయనంటున్న త్రివిక్రమ్.. అసలేం జరిగింది..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ ఆమధ్య స్నేహ బంధం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. పవన్ ఆత్మగా త్రివిక్రమ్ ని చెప్తూ ఉంటారు పవన్ ఫ్యాన్స్. జల్సా చిత్రంతో స్టార్ట్ అయినా వీరి స్నేహబంధం ఇప్పటికి కొనసాగుతోంది. ఇక కొన్ని సందర్భాల్లో త్రివిక్రమ్ మాట తప్ప వేరొకరి మాట వినడు పవన్ అని అందరికి తెలిసిందే. పవన్ రీ ఎంట్రీ విషయంలో త్రివిక్రమ్ కీలక బాధ్యత వహించాడు. రీ ఎంట్రీ.. పింక్ రీమేక్ చేస్తే బావుంటుందని… -
Bhavadeeyudu Bhagat Singh: పవన్ కి విలన్ గా ‘మీర్జాపూర్’ నటుడు
ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక పక్క సినిమాలతో మరోపక్క రాజకీయాలతో బిజీగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పవన్ నటించిన భీమ్లా నాయక్ విడుదలై రికార్డ్ కలెక్షన్స్ రాబట్టిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం పవన్ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహరవీరమల్లు షూటింగ్ చివరి అంకానికి చేరుకుంది. ఇక ఈ సినిమా తరువాత హరీష్ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్ సింగ్ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక…
తాజావార్తలు
-
Husharu 2: చాలా ఏళ్ల తర్వాత నాకు మంచి రోల్ దక్కింది: ఆర్. నారాయణమూర్తి
-
El Nino: ఎల్‌నినో ముప్పు.. తెలంగాణలో కరువు ముప్పుపై అఖిలపక్ష భేటీ
-
Abhijeet Dipke: ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టుల తొలగింపు.. కేంద్రంపై అభిజిత్ దీప్కే సంచలన ఆరోపణలు
-
AP Weather Alert: 9 జిల్లాల్లో భారీ వర్షాలు.. మరో 3 గంటలు జాగ్రత్త.. ఇంట్లోనే సురక్షితంగా ఉండండి: APSDMA
-
Avengers Doomsday: ఒక రోజు ముందే ఇండియాలో ‘ఎవెంజర్స్ డూమ్స్‌డే’ రిలీజ్! రీజన్ ఇదేనా..
ట్రెండింగ్
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!
-
Mukesh Ambani: జియో లిస్టింగ్ వేడుకలో ఎమోషనల్.. కన్నీళ్లు పెట్టుకున్న ముఖేష్ అంబానీ..
-
Abhishek Sharma: ఓ రాక్షసుడిలా చెలరేగాడు.. అంతటి విధ్వంసకర బ్యాటింగ్ ఎన్నడూ చూడలేదు!