పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రేణూ దేశాయ్ ల తనయుడు అకిరా నందన్ పిక్ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇందులో పవన్, అకిరా కలిసి ఉన్నారు. అయితే ఈ పిక్ లో అకీరా హైట్ చూసి అంతా షాకవుతున్నారు. అప్పుడే అకిరా 6 అడుగుల 4 అంగుళాల పొడవు ఉన్నాడు. ఇక అకీరా వెండితెర ఎంట్రీకి సంబంధించిన పలు వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అయితే రేణూ దేశాయ్ అఖీరా సినిమాల్లో…