Poorna : హీరోయిన్ పూర్ణ గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే ఓ బిడ్డకు తల్లిగా ఉన్న ఈమె.. ఇప్పుడు చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. టాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. టీవీ షోలకు జడ్జిగా కూడా చేసింది. దుబాయ్‌కు చెందిన షానిద్ ఆసిఫ్ అలీ అనే వ్యాపారవేత్తను 2022లో పూర్ణ పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత రెండో ఏడాదే ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ గుడ్ న్యూస్ తెలిపింది పూర్ణ.…
టాలీవుడ్ బ్యూటీ పూర్ణ హీరోయిన్‌గా నటించిన హారర్ మూవీ డెవిల్..ఈ మూవీలో పూర్ణతో పాటు మరో టాలీవుడ్ హీరో త్రిగుణ్ కీలక పాత్ర పోషించాడు. ఈ మూవీ లో విదార్థ్ కథానాయకుడిగా నటించాడు. ఫిబ్రవరి 2న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్ అయింది.. హారర్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీకి ఆథియా దర్శకత్వం వహించాడు. కోలీవుడ్ అగ్ర దర్శకుడు మిస్కిన్ డెవిల్ మూవీకి మ్యూజిక్ అందించాడు. ఈ సినిమాతోనే మ్యూజిక్…
Poorna: శ్రీ మహాలక్ష్మి సినిమాతో ఎలుగుతెరకు పరిచయమైన బ్యూటీ పూర్ణ. కేరళ ముస్లిం అయినా కూడా అచ్చతెలుగు ఆడపడుచులా కనిపిస్తుంది. సీమ టపాకాయ్, అవును, అవును 2 లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారింది. స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రలు చేస్తూ మెప్పిస్తుంది.
హీరోయిన్ పూర్ణ నటిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.. ఈ భామ తెలుగు తమిళ మరియు మలయాళీ భాష చిత్రాలలో నటించి మెప్పించింది.ఇక ఈ మధ్యకాలంలో ఈ భామ హీరోయిన్ గా కంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇలా ఒకవైపు సినిమాలలో మరొకవైపు బుల్లితెర కార్యక్రమాలలో కూడా పూర్ణ ఎంతో బిజీగా వున్నారు.. ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న ఈ భామ. రీసెంట్ గా…
హీరోయిన్ పూర్ణ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. నటిగా ఎన్నో సినిమాలలో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి పూర్ణ అనంతరం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా స్థిరపడ్డారు.. బాలయ్య నటించిన అఖండ సినిమాలో కీలక పాత్రలో కనిపించింది.. ఇక బుల్లితెరపై కూడా పలు కార్యక్రమాలకు జడ్జిగా వ్యవహరిస్తూ బుల్లితెర ప్రేక్షకులను కూడా అలరిస్తుంది.. ఈమెకు హీరోయిన్ గా సినిమా అవకాశాలు రాకపోవడంతో పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను సెకండ్ హీరోయిన్ గాను…
తెలుగు బుల్లితెరపై టాప్ డ్యాన్స్ షో ఢీ.. ప్రస్తుతం 16 వ సీజన్ జరుపుకుంటుంది.. ఇప్పటి వరకు ఈ షో పదిహేను సీజన్లు పూర్తయ్యాయి. ఈ సారి 16వ సీజన్ చాలా స్పెషల్‌గా ఉండబోతుంది. గ్లామర్, హంగామా, ఎంటర్‌టైన్‌మెంట్ మేళవింపుతో రచ్చ రచ్చ చేసేందుకు వస్తున్నారు. ఈరోజు నుంచి ఈ సరికొత్త సీజన్ ప్రారంభమవుతుంది. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఇందులో క్రేజీ సెలబ్రిటీలు సందడి చేయడం హైలెట్ అయ్యింది..ఇందుకు సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్…
నరేశ్ కు మే నెల బాగా కలిసొచ్చింది. అతని తొలి చిత్రం 'అల్లరి' అనే నెలలో విడుదల కాగా, తాజా చిత్రం 'ఉగ్రం' సైతం అదే నెలలో వస్తోంది. ఈ రెండింటి మధ్యలో "కితకితలు, సీమటపాకాయ్, మహర్షి'' వంటి సినిమాలు నరేశ్ కు మంచి విజయాన్ని అందించాయి.
‘ప్రేమ కావాలి’ సినిమాతో గ్రాండ్ డెబ్యూ ఇచ్చిన ఆది సాయికుమార్.. చాలాకాలం నుంచి సరైన హిట్ కోసం పరి తపిస్తున్నాడు. ట్రెండ్‌కి తగ్గట్టు రకరకాల ప్రయోగాలు చేస్తోన్నా, ఏదీ కలిసి రావట్లేదు. అయినా పట్టు వదలకుండా వరుస సినిమాలు చేస్తోన్న ఆది.. ఇప్పుడు ‘తీస్ మాస్ ఖాన్’గా రాబోతున్నాడు. చకచకా పనులు ముగించుకుంటోన్న ఈ సినిమా, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ ఈ సినిమా టీజర్‌ని విడుదల చేశారు. ఒక నిమిషం 34…