యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ “రాధేశ్యామ్”. తాజాగా ఈ చిత్రం నుంచి ఉగాది స్పెషల్ గా ప్రభాస్ కు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేశారు. ఇందులో ప్రభాస్ స్టైలిష్ అవుట్ ఫిట్ లో నవ్వుతూ హ్యాండ్సమ్ గా కన్పిస్తున్నారు. అయితే ‘రాధేశ్యామ్’ అప్డేట్ కోసం ప్రభాస్ అభిమానులు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా చిన్న గ్లిమ్స్ వదిలిన మేకర్స్ మళ్ళీ ఇప్పటికి వరకు ఒక్క అప్డేట్…