శోభిత ధూళిపాళ…ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇటీవల ‘పొన్నియిన్ సెల్వన్2’ లో కనిపించి ఎంతగానో అలరించింది శోభితా . తెలుగు, తమిళం మరియు మలయాళ భాషల్లో పెద్ద సినిమాల్లో అవకాశాలు అందుకుంటుంది. తెలుగులో ఈ భామ రెండు మూడు సినిమాల్లో మెరిసింది శోభిత.తమిళంలో ఆమె చేసిన పొన్నియన్ సెల్వన్ సినిమాలో..ఆమె అందానికి ప్రేక్షకులు ఎంతగానో ఫిదా అయ్యారు. శోభిత నటనకు ప్రశంసలు కూడా దక్కాయి. ఇక సౌత్ లో ఈ భామకు వరుస…
తన అందాలతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది శోభితా ధూళిపాళ్ల.తన సొగసులతో నెటిజన్లకు నిద్ర లేకుండా చేస్తోంది.రకరకాల ఫోటో షూట్లతో ఆమె రెచ్చగొడుతుంది. ఆమె అందాలకు ఫ్యాన్స్ కూడా ఫిదా అవుతున్నారు. గ్లామర్ ఫోటోలతో పాటు.. అప్పుడప్పుడు పద్దతిగా ఉండే ఫోటోలను కూడా తన సోషల్ మీడియా పేజ్ లో అప్ లోడ్ చేస్తుంటుంది శోభిత.తన అందంతో అందరిని మైమరిపిస్తుంది.. సొగసుల ఆరబోతలో ఏమాత్రం తగ్గేది లేదు అంటుంది.తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటో షూట్ కు…
Trisha Leg Injury : రెండు దశాబ్ధాలుగా తన అందం నటనతో ప్రేక్షకుల మదిని దోచుకుంటున్నారు త్రిష. వర్షం సినిమాతో సక్సెస్ బాట పట్టిన ఆమె కెరీర్లో వెనకకు చూసుకోవాల్సిన అవసరం రాలేదు.
Sara Arjun: సారా అర్జున్ పేరు వినగానే విక్రమ్ ‘నాన్న’ సినిమాలో నటించిన ముద్దుమోము గుర్తు రాక మానదు. 2011లో ఆ సినిమా వచ్చినపుడు సారా వయసు 6 సంవత్సరాలు. తాజాగా మణిరత్నం హిస్టారికల్ మూవీ ‘పొన్నియన్ సెల్వన్’లో యుక్తవయసులో ఐశ్వర్యారాయ్ బచ్చన్‌గా నటించి మెప్పించింది. ఈ 17 ఏళ్ల యంగ్ బ్యూటీ తన ఉనికిని చాటుకుని యువత హృదయాలను కొల్లగొడుతోంది. ‘పొన్నియన్ సెల్వన్1’లో విక్రమ్ ఫ్లాష్‌బ్యాక్ వివరిస్తున్నప్పుడు సారా కొద్ది సమయమే కనిపించినప్పటికీ, తన అందమైన…
Ponniyan Selvan: కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న చిత్రం పొన్నియన్ సెల్వన్. విక్రమ్, జయం రవి, కార్తీ, త్రిష, ఐశ్వర్య రాయ్ లాంటి స్టార్ క్యాస్టింగ్ తో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 30 న అన్ని భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Suhasini Maniratnam: కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్టు గా తెరకెక్కుతున్న చిత్రం పొన్నియన్ సెల్వన్. విక్రమ్, కార్తీ, జయం రవి లాంటి స్టార్ హీరోలు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 30 న ప్రేక్షకుల ముదనకు రానుంది.
Vikram: కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్య రాయ్, త్రిష ప్రధాన పాత్రలో స్టార్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పొన్నియన్ సెల్వన్.
Dil Raju: టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు బంఫర్ ఆఫర్ పట్టేసాడా..? అంటే నిజమే అన్న మాట వినిపిస్తోంది. కోలీవుడ్ బాహుబలి గా తెరకెక్కుతున్న పొన్నియన్ సెల్వన్ తెలుగు థియేటర్ రైట్స్ ను దిల్ రాజు చేజిక్కించుకోబోతున్నాడని వార్తలు గుప్పుమంటున్నాయి.