Trisha Leg Injury : కాలికి గాయమైనా తగ్గేదేలే అంటున్న త్రిష
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Trisha Leg Injury : రెండు దశాబ్ధాలుగా తన అందం నటనతో ప్రేక్షకుల మదిని దోచుకుంటున్నారు త్రిష. వర్షం సినిమాతో సక్సెస్ బాట పట్టిన ఆమె.. కెరీర్లో వెనకకు చూసుకోవాల్సిన అవసరం రాలేదు. కొన్నాళ్లు కామ్ గా ఉన్నా.. తాజాగా పొన్నియన్ సెల్వన్ లో నటించి హిట్ కొట్టారు. ఇప్పుడు సక్సెస్తో మళ్లీ అమ్మడు జోరు పెంచారు. త్రిషకు వరుసగా ఆపర్లు క్యూ కట్టాయి. ఆమె వెకేషన్ కోసం విదేశాలకు వెళ్లింది. అయితే టూర్‌లో సరదాగా గడుపుతున్న త్రిష ఒక్కసారిగా కింద పడటంతో కాలు విరిగింది. ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేస్తూ.. టూర్ సగం అయిపోయిందని త్రిష పేర్కొంది. త్రిష కాలికి గాయం కావడంతో ఆమె అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. త్రిష త్వరగా కోలుకోవాలంటూ అభిమానులు పోస్ట్ చేస్తున్నారు. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘పొన్నియన్ సెల్వన్ 1’ తెలుగులో ఆడలేదు కానీ తమిళంలో మాత్రం అతిపెద్ద హిట్ గా నిలిచింది. అనేక సినిమాల రికార్డులను బద్దలు కొట్టింది. ఈ సినిమాలో త్రిష చాలా అందంగా కనిపించింది. తనతో నటించిన ఐశ్చర్యరాయ్ కి అందంలో పోటీనిచ్చింది. ఆ సినిమా విజయంతో త్రిషకి మళ్ళీ క్రేజ్ పెరుగుతోంది. ఆమె 40కి చేరువలో ఉంది. కానీ మణిరత్నం మాత్రం ఆమెని 30 ఏళ్ల యువతి లెవల్లో ప్రెజెంట్ చేశారు. దీంతో ఆమె లుక్‌ను చూసి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.
@trishtrashers attended #PS1 success party 🎉 (private party)@trishtrashers 🤎#Trisha #Trishakrishnan pic.twitter.com/xgFBCFoYqZ
Also Read
- WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
- Pensions: పెన్షన్ల నిధులు విడుదల.. అక్టోబర్ 1వ తేదీ ఉదయం నుంచే పంపిణీ షురూ..
- New Train Service: ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైలు వచ్చేసింది.. వారానికి 3 రోజులు..
- Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
— Trisha 🧚♀️ (Kundavai) (@trishaoffl) November 6, 2022
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!