కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న చిత్రం 'పొన్నియన్ సెల్వన్'. కల్కి కృష్ణమూర్తి రాసిన నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు మణిరత్నం.
అందమైన ముగ్ద మనోహర రూపం ఆమె సొంతం.. పళువూరు రాజ్యానికి రాణి.. అయినా ఆమె ముఖంలో సంతోషం లేదు.. ఎవరిపైనో పగ, ప్రతీకారం తీర్చుకోవాలన్నట్లు కసిగా చూస్తోంది.
ఏస్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్’. లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంయుక్తంగా దీనిని నిర్మిస్తున్నాయి. ఈ మూవీ రెండు భాగాలుగా విడుదల కానుంది. ‘పీయస్-1’ని ప్రపంచవ్యాప్తంగా తమిళ, హిందీ, తెలుగు, కన్నడ, మలయాళంలో సెప్టెంబర్ 30న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. విక్రమ్, ‘జయం’ రవి, కార్తి, ఐశ్వర్య రాయ్ బచ్చన్, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, శరత్‌కుమార్, విక్రమ్ ప్రభు, శోభిత ధూళిపాళ, జయరామ్, ప్రభు, పార్తిబన్, ప్రకాష్‌రాజ్ ఇందులో కీలక…
పాపులర్ సౌత్ హీరోయిన్ త్రిష పెళ్లి అంశం మరోసారి కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. 38 ఏళ్ల ఈ నటి త్వరలో ప్రఖ్యాత తమిళ దర్శకుడిని వివాహం చేసుకోబోతోందనే వార్త ఇప్పుడు హల్చల్ చేస్తోంది. త్రిష వివాహం గురించి ఊహాగానాలు ఫిల్మ్ సర్కిళ్లలో వైరల్ కావడం ఇదే మొదటిసారి కాదు. అయితే ఈసారి ఒక సినిమా షూటింగ్ సమయంలో ఇద్దరూ ప్రేమలో పడ్డారని, త్వరలో పెళ్లి చేసుకోనున్నట్లు వినికిడి. Read Also : విజయ్ ఆంటోనీ దర్శకుడిగా ‘బిచ్చగాడు…