దేశంలో లాక్ డౌన్ తరహా ఆంక్షలు కొనసాగుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో పాక్షిక లాక్ డౌన్ ఆంక్షలు, మరికొన్ని రాష్ట్రాల్లో పూర్తి స్థాయి లాక్ డౌన్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇక హర్యానా లో ప్రస్తుతం లాక్ డౌన్ అమలు జరుగుతున్నది. లాక్ డౌన్ ఆంక్షలను కఠినంగా అమలు చేస్తున్నారు. నిబంధనలు అమలులో ఉన్న సమయంలో బయటకు వచ్చిన వారికి వెరైటీగా పోలీసులు శిక్ష విధిస్తున్నారు. అనవసరంగా రోడ్డు మీదకు వచ్చిన కొందరిని గుంజిళ్ళు తీయిస్తూ శిక్ష విధించారు. దీనికి సంబంధించిన వీడియో…
కరోనాకు చెక్ పెట్టేందుకు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది.. కానీ, దేశంలో ఏ రాష్ట్రానికి కూడా తగినన్ని వ్యాక్సిన్ డోసులు అందుబాటులో లేవు.. ఇవాళ్టి నుంచి 18 ఏళ్లు పై బడినవారికి వ్యాక్సినేషన్ ప్రారంభం కావాల్సి ఉన్నా.. వ్యాక్సిన్ల కొరతతో చాలా దేశాలు వెనక్కి తగ్గాయి.. అయితే, ఇదే సమయంలో.. వ్యాక్సిన్ల లోడ్‌తో ఉన్న ట్రక్కునే వదిలి పారిపోవడం సంచలనం మారింది.. మధ్యప్రదేశ్‌లోని నర్సింగ్‌పూర్ జిల్లాలోని కరేలీ బస్టాండ్ దగ్గర దాదాపు 2.4 లక్షల కొవాగ్జిన్ డోసులు ఉన్న…
తెలంగాణలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల పోస్టులను భర్తీ చేయాలనే డిమాండ్ తో వైఎస్ షర్మిల ఈ ఉదయం నుండి ఇందిరాపార్క్ వద్ద దీక్షకు ను ప్రారంభించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 1.95 లక్షల పోస్టులను భర్తీ చేయాలనే డిమాండ్ తో ఆమె ఈ దీక్ష చేశారు. తెలంగాణలో సుమారు 40 లక్షల మంది నిరుద్యోగులు ప్రభుత్వ నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్నారని ఆమె చెప్పారు. ప్రభుత్వ నోటిఫికేషన్లు విడుదల చేయని కారణంగా మనోవేదనకు గురైన అనేక…