రూ.8 కోట్ల విలువైన వ్యాక్సిన్ వదిలి పరారీ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనాకు చెక్ పెట్టేందుకు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది.. కానీ, దేశంలో ఏ రాష్ట్రానికి కూడా తగినన్ని వ్యాక్సిన్ డోసులు అందుబాటులో లేవు.. ఇవాళ్టి నుంచి 18 ఏళ్లు పై బడినవారికి వ్యాక్సినేషన్ ప్రారంభం కావాల్సి ఉన్నా.. వ్యాక్సిన్ల కొరతతో చాలా దేశాలు వెనక్కి తగ్గాయి.. అయితే, ఇదే సమయంలో.. వ్యాక్సిన్ల లోడ్‌తో ఉన్న ట్రక్కునే వదిలి పారిపోవడం సంచలనం మారింది.. మధ్యప్రదేశ్‌లోని నర్సింగ్‌పూర్ జిల్లాలోని కరేలీ బస్టాండ్ దగ్గర దాదాపు 2.4 లక్షల కొవాగ్జిన్ డోసులు ఉన్న ట్రక్‌ను.. వదిలి పరారయ్యారు.. ఆ ట్రక్ ఎంతసేపటికి కదలకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. కరేలీ పోలీసులు వచ్చి పరిశీలించారు.. ట్రక్సు ఉంది.. ట్రక్రుల్లో వ్యాక్సిన్లు ఉన్నారు.. కానీ, డ్రైవర్ లేదు.. ఇంకా ఎవరూ లేరు.. దీనిపై ఆరా తీసేపనిలో పడిపోయారు పోలీసులు.. ఇక, ట్రక్కులో ఉన్న వ్యాక్సిన్ల విలువ రూ. 8 కోట్ల వరకూ ఉంటుందని అంచనా వేస్తున్నారు.. అసలు ఏం జరిగింది..? ఇద్ద పెద్ద ఎత్తున వ్యాక్సిన్లు వదిలి పారిపోవాల్సి ఎందుకు వచ్చింది అనేది అంతుచిక్కడంలేదు.
Also Read
- Kiren Rijiju: ‘‘భారత్ బంగ్లాదేశ్ కాదు’’.. ప్రతిపక్షాలకు కిరెన్ రిజిజు వార్నింగ్..
- Army Major: తోటి అధికారుల భార్యలతో వివాహేతర సంబంధం.. ఆర్మీ మేజర్‌పై చర్యలకు సిద్ధం.!
- Abhijeet Dipke: అభిజిత్ దీప్కేకు ఊరట.. షరతులతో బెయిల్..!
- Kiren Rijiju: ‘‘యాంటీ-ఇండియా ఎవరో తెలిసిపోయింది’’.. అసదుద్దీన్ ఓవైసీపై కేంద్రమంత్రి ప్రశంసలు..
- Tags
- police
తాజావార్తలు
-
‘గాడ్ ఆఫ్ వార్’ అఫిషియల్ టైటిల్ కాదు.. NTR – Trivikram Movie పై నాగవంశీ బిగ్ క్లారిటీ!
-
Naga Vamsi: ‘జైలర్ 2 హై రేట్ పెట్టి ఎందుకు కొన్నానంటే’.. అసలు నిజం చెప్పిన నాగవంశీ!
-
Kiren Rijiju: ‘‘భారత్ బంగ్లాదేశ్ కాదు’’.. ప్రతిపక్షాలకు కిరెన్ రిజిజు వార్నింగ్..
-
Pawan Kalyan Meets Mohan Yadav: పవన్ కళ్యాణ్‌తో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ.. పులుల సంరక్షణపై కీలక చర్చలు
-
Director Balraj Kalarickal: 28 ఏళ్లకే దర్శకుడు బాలరాజ్ కలరికల్ కన్నుమూత.. ‘కప్పి స్క్వాడ్’ వెబ్ సిరీస్‌తో గుర్తింపు
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!