Sai Madhav Burra: ‘కథను మానభంగం చేశారు’.. ఓ లేటెస్ట్ మూవీపై సాయి మాధవ్ బుర్ర సంచలన వ్యాఖ్యలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sai Madhav Burra: ప్రముఖ రైటర్ సాయి మాధవ్ బుర్ర సామాజిక మాధ్యమాల వేదికగా ఓ సినిమా కథపై పరోక్షంగా సంచలన కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా ఆయన తన ఫేస్‌బుక్ ఖాతాలో.. ‘నా కథతో మొదలై వేరే కథతో పూర్తవుతుంది.. ఒక్కమాట చెప్పకుండా ఇష్టమొచ్చినట్టు మార్చేసుకున్నారు.. కథని మానభంగం చేశారు.. నాది రివెంజ్ డ్రామా కాదు.. నా సోల్ వేరు.. అసలా కథే వేరు’ అని రాసుకొచ్చారు. దీనిపై నెట్టిజన్లు విభిన్నంగా స్పందింస్తున్నారు. కొందరు రాసుకున్న కథను తెరపైకి అలాగే తీసుకురావాలంటే అదృష్టం ఉండాలని అంటే, మరికొందరు ఆ సినిమా రచయితే నిర్మాత కావాలని అంటున్నారు. మొత్తానికి ఆయన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే అది ఎస్. సరస్వతి సినిమా గురించే అనే చర్చ జరుగుతోంది.
READ ALSO: NTR-Neel: ‘డ్రాగన్’లో పవర్‌ఫుల్ పాత్రలో ఖుష్బూ? ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ మూవీలో అదిరిపోయే ట్విస్ట్!
Also Read
- Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీకి చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. ఇంటి గేటుపై కోర్టు సమన్లు..
- YCP Office Fire: వైసీపీ ఆఫీసుకు నిప్పుపెట్టిన టీడీపీ కార్యకర్తలు.. పలువురికి గాయాలు, 10 వాహనాలు దగ్ధం!
- Sai Krishna Custodial Death: సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసు.. రంగంలోకి సీబీఐ.!
- Rajnath Singh: బంగ్లాదేశ్ తరహా అస్థిరతను సృష్టించేందుకు కుట్ర?.. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు..
నటి వరలక్ష్మి శరత్ కుమార్ దర్శకురాలిగా మారి చేసిన సినిమా ‘సరస్వతి’. స్వతహాగా తమిళ నటి అయినా, ఈ మధ్యకాలంలో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె, ఈ సినిమాని తెలుగులోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం గమనార్హం. రిలీజ్‌కి ఒక రోజు ముందు సెన్సార్ అభ్యంతరాలతో ‘ఎస్ సరస్వతి’గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వరలక్ష్మి శరత్ కుమార్ మొదటిసారి దర్శకత్వం చేస్తూ ఉండటం, ప్రమోషన్ కంటెంట్ వర్కౌట్ కావడంతో సినిమా మీద ప్రేక్షకులలో అంచనాలు ఏర్పడ్డాయి.
READ ALSO: David Reddy: ‘డేవిడ్ రెడ్డి’తో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ఉక్రెయిన్ భామ..
తాజావార్తలు
-
Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీకి చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. ఇంటి గేటుపై కోర్టు సమన్లు..
-
YCP Office Fire: వైసీపీ ఆఫీసుకు నిప్పుపెట్టిన టీడీపీ కార్యకర్తలు.. పలువురికి గాయాలు, 10 వాహనాలు దగ్ధం!
-
Sai Krishna Custodial Death: సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసు.. రంగంలోకి సీబీఐ.!
-
Rajnath Singh: బంగ్లాదేశ్ తరహా అస్థిరతను సృష్టించేందుకు కుట్ర?.. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
Mobile Sales: అమ్మో.. స్మార్ట్ ఫోన్..! అంత పెట్టి కొనలేం బాబోయ్
ట్రెండింగ్
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
-
డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!