జీ20 సమ్మిట్‌లో ఢిల్లీ డిక్లరేషన్‌పై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు ప్రధాని మోడీ వెల్లడించారు. ఏకాభిప్రాయాన్ని ప్రకటిస్తూ దీనిని సాధ్యం చేసేందుకు కృషి చేసిన జీ20 షెర్పాలు, మంత్రులు, ఇతర అధికారులకు ప్రధాని మోడీ కృతజ్ఞతలు తెలిపారు.
G20 Summit: జీ20 సదస్సు భారతదేశంలోని ఢిల్లీలో నిర్వహించబడుతోంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడమే కాకుండా చారిత్రాత్మకంగా మార్చేందుకు ప్రత్యేక సన్నాహాలు చేశారు.
G20 Summit: జీ20 సదస్సు తొలిరోజు తొలి సెషన్ ప్రారంభమైంది. ప్రపంచ నేతలకు ప్రధాని నరేంద్ర మోడీ స్వాగతం పలికారు. మొరాకో భూకంపం గురించి ప్రధాని మొదట మాట్లాడారు. అక్కడ సుమారు 300 మంది మరణించారు.
US India Relationship: జీ20 సదస్సు ప్రారంభానికి ఒకరోజు ముందు అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ భారత్ చేరుకుని ప్రధాని నరేంద్ర మోడీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ చర్చ ప్రభావం చాలా కాలం పాటు కనిపించనుంది.
G20 Summit 2023: జీ20 సదస్సు తొలి సమావేశం శనివారం జరగనుంది. పలు దేశాల నేతలు, ప్రతినిధులు ఢిల్లీ చేరుకున్నారు. బ్రిటీష్ ప్రధాని రిషి సునక్, అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక మంది నాయకులు అంతకుముందు రోజు దేశ రాజధానికి హాజరయ్యారు.
G20 Summit: జీ20 సదస్సులో పాల్గొనేందుకు న్యూఢిల్లీ చేరుకున్న అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ శుక్రవారం ప్రధాని నరేంద్ర మోడీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ద్వైపాక్షిక చర్చల అనంతరం ప్రధాని మోడీ అధ్యక్షుడు బిడెన్‌కు ప్రైవేట్‌గా విందు కూడా ఏర్పాటు చేశారు.
దేశ రాజధానిలో జరిగే జీ20 శిఖరాగ్ర సమావేశానికి విచ్చేసిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్,భారత ప్రధాని నరేంద్ర మోడీతో ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొన్నారు. వీరిద్దరి మధ్య ద్వైపాక్షిక చర్చల్లో పలు కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తోంది.