ఇండియాలో యువత ఎక్కువ మంది ఉన్నారు. యువత ఎక్కువ మంది ఉన్న భారత దేశంలో పనిచేసే వారు కూడా ఎక్కువగానే ఉన్నారు. దేశంలో పనిచేసే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది.
భారత ప్రధాని నరేంద్ర మోడీ గ్రీస్‌లో పర్యటనలో ఉన్నారు. నిన్నటి వరకు దక్షిణాఫ్రికాలో జరిగిన 15వ బ్రిక్స్ దేశాల సమావేశాల్లో పాల్గొన్న ప్రధాని మోడీ నేరుగా గ్రీస్ రాజధాని ఏథెన్స్ కు బయలుదేరి వెళ్లారు.
ప్రపంచ వ్యాప్తంగా కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి. ఉన్న రోగాలతోనే ప్రజలు ఇబ్బందులు పడుతుంటే కొత్త కొత్త బ్యాక్టీరియ, వైరస్‌లతో కొత్త రోగాలు వస్తున్నాయి.
గణిత శాస్త్రవేత్త సీఆర్ రావుగా పేరుగాంచిన కల్యంపుడి రాధాకృష్ణ రావు (CR Rao) కన్నుమూశారు. భారత్‌కు చెందిన అమెరికా గణిత శాస్త్రవేత్త అయిన సీఆర్ రావు ప్రపంచంలోనే ప్రఖ్యాత సంఖ్యాశాస్త్రవేత్తగా గుర్తింపు పొందారు.
భారత ప్రధమ ప్రధాన మంత్రి పండిట్ జవహార్ లాల్ నెహ్రూ వారసత్వాన్ని నాశనం చేయడమే బీజేపీ వారి లక్ష్యమని కాంగ్రెస్ అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీ మండిపడ్డారు.
జమ్ముకశ్మీర్‌లో తరచుగా భూకంపాలు సంభవిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో ఇప్పటికే మూడుసార్లు జమ్ము కశ్మీర్‌తోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో పలుసార్లు భూమి కంపించింది.