Home
Payal Rajput
Payal Rajput News
-
CMR Shopping Mall: నిజామాబాద్‌లో సీఎంఆర్ షాపింగ్ మాల్ గ్రాండ్ ఓపెనింగ్..
నిజామాబాద్‌లో శుక్రవారం సీఎంఆర్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం జరిగింది. పులాంగ్ చౌరస్తా వద్ద కొత్త షాపింగ్‌మాల్‌ను ఏర్పాటు చేసింది. మాల్ ఓపెనింగ్‌కు ప్రముఖ రాజకీయ, సినీ ప్రముఖులు హాజరయ్యారు. మాల్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధిగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ హాజరయ్యారు. -
South India Shopping Mall: కొత్తగూడెంలో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ శుభారంభం..
సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కొత్తగూడెంలో 36వ షోరూంను ప్రారంభించించింది. స్థానికంగా కొత్తగూడెం.. పరిసరాలలోను నివసించే వారి సరికొత్త జీవన శైలికి, వ్యక్తిగత అభిరుచులకు అచ్చంగా సరితూగే షాపింగ్ అవసరాలను, వైవిధ్యభరిత వస్త్రాలను సాటిలేని నాణ్యతతో.. సరసమైన ధరలకు విక్రయించటంతో పాటు అద్భుతమైన షాపింగ్ అనుభూతిని సైతం అందించగలదు. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి కొత్తగూడెం స్థానిక ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. -
CMR Shopping Mall: సీఎంఆర్ షాపింగ్ మాల్‌ను ప్రారంభించిన పాయల్ రాజ్‌పుత్..
తెలుగు రాష్ట్రాలలో అతిపెద్ద వస్త్ర వ్యాపార సంస్థ సి.ఎం.ఆర్ గ్రూప్ తమ 32వ షాపింగ్ మాల్‌ను కరీంనగర్‌లోని మార్కెట్ రోడ్ లో శుక్రవారం ఉదయం 9.38 గం.కు భూంరెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా చలిమెడ ఆనందరావు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆచలిమెడ లక్ష్మీ నరసింహరావు, డా. వి. సూర్యనారాయణ రెడ్డి. డా. భూంరెడ్డి హాస్పిటల్స్, డా. వి. రమాదేవి, మొదటి కొనుగోలుదారు చిదుర సురేష్, తదితరులు పాల్గొన్నారు. -
Payal Rajput-Prabhas: ప్రభాస్‌తో పెళ్లి.. నిజమైతే బాగుండు అనుకున్నా: పాయల్
Payal Rajput About Prabhas: గత కొన్నేళ్లుగా పాన్ ఇండియా స్టార్ ‘ప్రభాస్’ పెళ్లి పెద్ద చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. పలువురు హీరోయిన్స్‌తో పెళ్లంటూ సోషల్ మీడియాలో న్యూస్ చక్కర్లు కొట్టాయి. ఈ జాబితాలో అనుష్క శెట్టి, కృతి సనన్ సహా పాయల్ రాజ్‌పుత్ కూడా ఉన్నారు. ప్రభాస్‌తో పాయల్ పెళ్లైందంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ రూమర్‌పై తాజాగా పాయల్ పాప స్పందించారు. ప్రభాస్‌తో పెళ్లైందంటూ వచ్చిన వార్త నిజమైతే బాగుండు అని సరదాగా… -
Rakshana in Aha: ఓటీటీలోకి పాయల్ థ్రిల్లర్ ‘రక్షణ’.. ఎక్కడ చూడాలంటే?
Payal Rajput thriller movie rakshana: సెన్సేషనల్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో, ప్రణదీప్ ఠాకూర్ దర్శక, నిర్మాణంలో రూపొందిన మూవీ ‘రక్షణ’. ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఫిల్మ్ జూన్ 7న బాక్సాఫీసు ముందుకొచ్చి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇప్పుడు ఓటీటీ వేదికగా ప్రేక్షకులకు థ్రిల్ పంచేందుకు సిద్ధమై ఆగస్టు 1 నుంచి ‘ఆహా’ ఓటీటీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ స్ఫూర్తితో ఈ చిత్రాన్ని తెరకెక్కించగా పాయల్ రాజ్‌పుత్ “లేడి సింగం”… -
Rakshana Trailer: పోలీస్ గా అదరగొట్టిన పాయల్ రాజ్ పుత్..
‘మంగళవారం’ సినిమాతో భారీ హిట్ ను సొంతం చేసుకున్న పాయల్ రాజ్ పుత్ ఇప్పుడు మరోసారి ‘రక్షణ’ అంటూ ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాగా ఈ సినిమా చిత్రీకరించబడింది. పాయల్ రాజ్ పుత్ మెయిన్ రోల్ లో నటించగా.. రాజీవ్ కనకాల, మానస్, రోషన్ లాంటి ప్రముఖులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలలో నటించారు. క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ గా ఈ సినిమాను చిత్రీకరించారు. లేడీ పోలీస్ ఆఫీసర్ గా పాయల్ రాజ్ పుత్ సినిమాలో… -
Rakshana: జూన్ 7న పాయల్ రాజ్‌పుత్ థ్రిల్లర్ ‘రక్షణ’
Payal Rajput’s “Rakshana” all set for powerful strike on 7th June: ‘Rx100’, ‘మంగళవారం’ వంటి సినిమాలతో తనదైన గుర్తింపును సంపాదించుకున్న హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్. ఆమె ఇప్పటి వరకు చేసిన పాత్రలకు భిన్నంగా..పవర్‌ఫుల్ ఇన్వెస్టిగేటివ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘రక్షణ’. రోషన్, మానస్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌గా రక్షణ చిత్రం మెప్పించనుంది. రీసెంట్‌గా విడుదలైన ఈ టీజర్‌కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది.… -
TFPC: డబ్బిచ్చినా పాయల్ సహకరించ లేదు.. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కీలక ప్రకటన
Telugu Film Producers Council Releases a Press Note on Payal Rajput: పాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్రలో నటించిన రక్షణ మూవీకి సంబంధించి ఒక వివాదం తెరమీదకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎప్పుడో నటించానని, అయితే తనకు ఇవ్వాల్సిన డబ్బు క్లియర్ చేయకుండా ఇప్పుడు ప్రమోషన్స్ కి రమ్మని పిలుస్తున్నారని పాయల్ రాజ్ పుత్ సోషల్ మీడియా వేదికగా స్పందించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఇదే వ్యవహారం మీద నిర్మాత… -
Payal Rajput: ప్రభాస్ చాన్స్ ఇస్తే నా కోరిక తీర్చుకుంటా.. హీరోయిన్ హాట్ కామెంట్స్..
యంగ్ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ ఆర్ఎక్స్ 100 సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. తొలి సినిమాలో బోల్డ్ సీన్స్ చేసి ఎంతో పాపులారిటీ సంపాదించుకుంది ఈ సొగసరి. పాయల్ ఇటీవలే ‘మంగళవరం’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు హాట్ ఫోటోలను షేర్ చేస్తుంది. Also Read: Kangana Ranaut: బాబోయ్.. రాజకీయాలకంటే సినిమాలు చాలా ఈజీ.. హీరోయిన్ కామెంట్స్.. ఇకపోతే ప్రస్తుతం సినిమా ఆఫర్స్ కోసం ఎదురుచూస్తుంది… -
Payal Rajput : జిగేల్ డ్రెస్సులో పాయల్ హాట్ ట్రీట్.. ఫ్యాన్స్ ఫిదా..
టాలీవుడ్ హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ పేరు వినగానే యువతకు నిద్ర పట్టదు.. హాట్ అందాలతో రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది.. ఇక పాయల్ కూడా కుర్రకారును తనవైపు తిప్పుకోవడం కోసం గ్యాప్ లేకుండా ట్రెండీ వేర్ లో ఫోటోలను దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. ఆ ఫోటోలు క్షణాల్లో వైరల్ అవుతుంటాయి.. సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటుంది పాయల్.. తాజాగా నెట్టింట మరో కొన్ని హాట్ ఫోటోలను వదిలింది.. జిగేల్ డ్రెస్సులో…
తాజావార్తలు
-
Kajal Aggarwal: చందమామ సంసారంలో చిచ్చు?.. భర్తతో రిలేషన్‌పై స్టార్ హీరోయిన్ కాజల్ క్లారిటీ ఇదే!
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న వాయుగుండం.. టోల్‌ఫ్రీ నంబర్లు ఏర్పాటు.. అధికారులకు కీలక ఆదేశాలు..
-
Harish Shankar: అడగకుండానే చెప్పేస్తున్నా.. ఈ బ్యానర్లోనే నా నెక్స్ట్ మూవీ
-
ICC T20I Rankings: జపాన్‌పై విజయం.. మారిన ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. టాప్‌లోకి దూసుకెళ్లిన ఇండియా..
-
Vallabhaneni Vamsi: స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి.. అసెంబ్లీలో జగన్‌ను సీఎం చేయాలి..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!