Mangalavaram: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ శిష్యుడుగా ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగుతెరకు డైరెక్టర్ గా పరిచయమయ్యాడు అజయ్ భూపతి. ఒక్క సినిమాతో ఇండస్ట్రీని ఒక ఊపు ఆపేశాడు. రా అండ్ రస్టిక్ లవ్ స్టోరీతో టాలీవుడ్ ప్రేక్షకులను ఫిదా చేసాడు. ఈ సినిమా తరువాత అజయ్ భూపతి.. ఓవర్ నైట్ లోనే స్టార్ డైరెక్టర్ లిస్ట్ లో చేరిపోయాడు.
DugOut Promo: ప్రస్తుతం థియేటర్ కన్నా ఎక్కువ గా ఓటిటీలు రన్ అవుతున్నాయి. ఇక ఉన్న ఓటిటీలో స్ట్రాంగ్ ఉన్న వాటిని అందుకోవాలని మిగతా ఓటిటీలు కష్టపడుతున్నాయి. నెట్ ఫ్లిక్స్, అమెజాన్ రేంజ్ ను అందుకోవడానికి ఆహా చాలా కష్టపడుతుంది. కొత్త కొత్త సినిమాలు, వెబ్ ఒరిజినల్స్ తో పాటు టాక్ షోస్, కుకింగ్ షోస్, సింగింగ్ షోస్, డ్యాన్స్ షోస్..
ఆర్ఎక్స్ 100 సినిమాతో అద్భుత విజయం అందుకున్న డైరెక్టర్ అజయ్ భూపతి తీసిన సినిమా మంగళవారం శుక్రవారం (నవంబర్ 17) ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో వస్తున్న ఈ సినిమా టైటిల్ తో నే సినిమా పై బజ్ క్రియేట్ అయ్యేలా చేసారు మేకర్స్..అయితే తాజాగా గురువారం (నవంబర్ 16) మేకర్స్ రిలీజ్ చేసిన మేకింగ్ వీడియో మాత్రం అదిరిపోయింది మంగళవారం సినిమాను ఎలా తెరకెక్కించామో, ఎంత రిస్క్ తీసుకున్నామో డైరెక్టర్ అజయ్ భూపతితోపాటు ఇతర…
Payal Rajput Exclusive Web Interview for Mangalavaram Movie: ‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయమైన పాయల్ రాజ్‌పుత్ తెలుగుకు తనను పరిచయం చేసిన అజయ్ భూపతి దర్శకత్వంలో మళ్ళీ ఆమె నటించిన సినిమా ‘మంగళవారం’. ఆమెకు జోడీగా ‘రంగం’ ఫేమ్ అజ్మల్ అమీర్ నటించగా అజయ్ భూపతికి చెందిన ‘ఏ’ క్రియేటివ్ వర్క్స్ సంస్థతో కలిసి ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై ఎం. సురేష్ వర్మతో కలిసి స్వాతి రెడ్డి గునుపాటి…
అజయ్ భూపతి ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..ఆర్ఎక్స్ 100′ మరియు ‘మహాసముద్రం’ చిత్రాల తర్వాత డాషింగ్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు…తాజాగా ఈ దర్శకుడు పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో మంగళవారం అనే సినిమాను తెరకెక్కించాడు..ఈ సినిమాలో నందిత శ్వేత, దివ్య పిళ్లై, రవీంద్ర విజయ్, అజయ్ ఘోష్, శ్రీ తేజ మరియు శ్రవణ్ రెడ్డి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.ఈ చిత్రం నవంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ…
పాయల్ రాజ్ పుత్.. ఈ భామ ఆర్‌ఎక్స్ 100′ చిత్రం తో ఓవర్ నైట్ పాపులర్ హీరోయిన్ అయింది..అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం అద్భుత విజయం సాధించడంతో పాటు.. ఆ సినిమాలో పాయల్ రాజ్ పుత్ చేసిన ఇందు పాత్ర సెన్సేషన్ గా నిలిచింది. ఈ చిత్రం తర్వాత పాయల్ కు వరుస అవకాశాలు వచ్చాయి.ఆర్ఎక్స్ 100 తరువాత ఈ భామ చాలా సినిమాలలో నటించింది. కానీ అవేమి కూడా పాయల్ కు బ్లాక్…
పాయల్ రాజ్ పుత్..తెలుగులో ఈ భామ ఆర్ఎక్స్ 100 సినిమా తో ఓవర్ నైట్ స్టార్ ఇమేజ్ ను దక్కించుకుంది.. ఆ సినిమా తరువాత తెలుగులో డిస్కో రాజా, అనగనగా ఓ అతిథి, తీస్‌మార్‌ఖాన్ మరియు జిన్నాతో పాటు తెలుగులో చాలా సినిమా లు చేసింది పాయల్ రాజ్‌పుత్. కానీ ఆ సినిమాలన్నీఅంతగా ఆకట్టుకోలేకపోయాయి ఇండస్ట్రీలో తనకు గైడెన్స్ ఇచ్చేవారు ఎవరూ లేరని, అందువల్లే ఆర్ఎక్స్ 100 తర్వాత సినిమాల ఎంపికలో కొన్ని పొరపాట్లు జరిగాయని, తనకు…