Home
Payal Rajput
Payal Rajput News
-
Ajay Bhupathi: ‘మంగళవారం’లో హీరోయిన్ పాయల్ రాజ్‌ఫుత్ క్యారెక్టర్‌పై డైరెక్టర్ అజయ్ భూపతి షాకింగ్ కామెంట్స్..
Ajay Bhupathi: శ్రీనివాస మంగాపురం సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ గారి మనవడు, స్టార్ హీరో మహేష్ బాబు అన్న కొడుకు జయ కృష్ణ హీరోగా బాలీవుడ్ స్టార్ యాక్టర్ రవీనా టాండన్ కుమార్తె రషా థడానీ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ‘వెంకటప్పయ్య నాయుడు’ అనే పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. ఈ లవ్ అండ్ యాక్షన్ డ్రామా చిత్రం జూలై 30న థియేటర్లలో విడుదల కానుంది. ఈ క్రమంలో సినిమా… -
First Time : ఏఐకి సవాల్ విసురుతూ ‘హ్యూమన్ ఇంటెలిజెన్స్’తో వీఎఫ్ఎక్స్ వండర్?
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రాజ్యమేలుతున్న ఈ రోజుల్లో.. దానికి ఏమాత్రం ఆస్కారం ఇవ్వకుండా కేవలం (HI – Human Intelligence) తో అద్భుతమైన వీఎఫ్ఎక్స్ సృష్టించి తెరకెక్కించిన విజువల్ వండర్ ‘ఫస్ట్ టైం’ అని సినిమా టీం ప్రకటించింది. దర్శకుడు హేమంత్ ఇప్పలపల్లి అత్యంత ప్రతిష్టాత్మకంగా కథ, ఎడిటింగ్, వీఎఫ్ఎక్స్తో పాటు దర్శక-నిర్మాతగా బాధ్యతలు చేపట్టి వన్ మ్యాన్ షోగా ఈ చిత్రాన్ని రూపొందించారని తాజా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో వెల్లడించారు. తక్కువ బడ్జెట్లో కనీవినీ ఎరుగని… -
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్‌పుత్
Payal Rajput: వెలుగుల ప్రపంచమైన సినీ లోకంలో తారల వెనుక కూడా ఎన్నో గుండె కోతలు, చెప్పలేని బాధలు ఉంటాయని నటి పాయల్ రాజ్‌పుత్ మాటలు మరోసారి నిరూపించాయి. ఇటీవల జరిగిన తన లవర్ సినిమా ప్రమోషన్ ఈవెంట్‌లో పాయల్ తన తండ్రి గురించి మాట్లాడుతూ ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు. ఆ దృశ్యాలు చూసిన వారందరినీ కంటతడి పెట్టించాయి. పాయల్ రాజ్‌పుత్ తెలుగులో ‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాలో… -
Mangalavaaram: కొరటాల శివ నిర్మాణంలో ‘మంగళవారం 2’?
వైవిధ్యమైన సినిమాలతో టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు అజయ్ భూపతి. ‘ఆర్ఎక్స్ 100’ చిత్రంతో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఆయన, గతేడాది ‘మంగళవారం’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద మళ్ళీ తన సత్తా చాటారు. ఇప్పుడు ఈ క్రేజీ ప్రాజెక్టుకు సీక్వెల్ సిద్ధమవుతోందనే వార్త ఫిల్మ్ నగర్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం అజయ్ భూపతి, అ ‘శ్రీనివాస మంగాపురం’ అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ క్రమంలోనే అజయ్ భూపతి… -
Payal Rajput: శివాజీ వ్యాఖ్యలపై ‘పాయల్ రాజ్‌పుత్’ ఫైర్.. ఆ వ్యాఖ్యలు అసహనం తెప్పించాయంటూ..!
Payal Rajput: తెలుగు సినీ ఇండస్ట్రీలో నటుడు శివాజీ మాటలపై ఏర్పడిన వివాదం మరింత ముదిరింది. నటుడు శివాజీ మహిళల దుస్తులు, సంప్రదాయ దుస్తులపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ‘దండోరా’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో శివాజీ మాట్లాడుతూ.. మహిళలు సంప్రదాయ దుస్తుల్లోనే అందంగా కనిపిస్తారని, సెన్స్ లేని దుస్తులు ధరించడం సరికాదని చెబుతూనే.. ‘సామాన్లు ప్రదర్శించడం’ వంటి పదాన్ని ఉపయోగించాడు. ఇక అంతే.. ఓ వర్గ మహిళల మనోభావాలు తెగ దెబ్బ తిన్నాయి. ఈ వ్యాఖ్యలతో… -
Payal Rajput : శృంగారం గురించి చెప్పడానికి సిగ్గెందుకు.. బోల్డ్ హీరోయిన్ కామెంట్స్
Payal Rajput : బోల్డ్ అండ్ కాన్ఫిడెంట్ నటిగా పేరు తెచ్చుకున్న పాయల్ రాజ్‌పుత్ మరోసారి షాకింగ్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది. తాజాగా ఆమె ఓ ఇంగ్లిష్ పేపర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శృంగారం గురించి ఓపెన్ గా తన అభిప్రాయాలను పంచుకుంది. తన సినిమాల్లో బోల్డ్ సీన్లు ఎక్కువగా ఉండటంపై వచ్చిన ప్రశ్నకు పాయల్ సమాధానమిస్తూ “శృంగారం అనేది జీవితం లో భాగం. దీని గురించి మాట్లాడటానికి సిగ్గు పడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరూ… -
Tollywood : హీరోయిన్స్ నెగిటివ్ రోల్స్.. సినిమా కెరీర్ కిల్స్
రాధిక ఆ పేరు వింటేనే కుర్రాళ్లకు భయం. అంతలా ఇంపాక్ట్ క్రియేట్ చేసిన హీరోయిన్ నేహా శెట్టి. ఈ కన్నడ కస్తూరీ డీజే టిల్లు సినిమాతో పాపులరై విపరీతమైన నెగిటివిటీని మూటగట్టుకుంది. కానీ ఆ తర్వాత బెదురులంక, రూల్స్ రంజన్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిల్లో పాజిటివ్ క్యారెక్టర్స్ చేసినా హిట్ పడలేదు. అంతలా ఆమె కెరీర్‌పై ఇంపాక్ట్ క్రియేట్ చేసింది హీరోను చీట్ చేసే క్యారెక్టర్. మళ్లీ టిల్లు స్క్వేర్‌లో మెరిసిన పెద్దగా యూజయ్యిందీ లేదు. గ్యాంగ్… -
Allu Arjun : దుబాయ్ లో దిగిన ఐకాన్ స్టార్..
Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దుబాయ్ కు వెళ్లారు. తాజాగా తన తమ్ముడు శిరీష్ తో కలిసి దుబాయ్ కు పయనం అయ్యారు. దుబాయ్ లో ఐకాన్ స్టార్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం దుబాయ్ లో గామా అవార్డుల వేడుకలు జరుగుతున్న విషయం తెలిసిందే కదా. సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన పుష్ప-2 సినిమాకు గాను అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. ఆ అవార్డు అందుకోవడం కోసం… -
Payal Rajput : బాబోయ్.. పాయల్ ను ఇలా చూస్తే అంతే
Payal Rajput : పాయల్ రాజ్ పుత్ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది. అసలే బోల్డ్ బ్యూటీ. కుర్రాళ్లలో మంచి మాస్ ఫాలోయింగ్ ఉంది. ఇలాంటి బ్యూటీ సోషల్ మీడియాలో ఘాటుగా అందాలను ఆరబోస్తే కుర్రాళ్లు ఊరుకుంటారా.. అస్సలు ఊరుకోరు కదా. అందుకే ఆమె బాగా వాడేస్తోంది. అసలే ఇప్పుడు పెద్దగా అవకాశాలు రావట్లేదు. మంగళవారం సినిమాతో మంచి క్రేజ్ సొంతం అయింది. Read Also : Deeksha Panth : ఇంకేదో… -
Payal Rajput : పాయల్ అందాల సోయగాలు.. చూశారా..
Payal Rajput : బోల్డ్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ కు యూత్ లో భారీ ఫాలోయింగ్ ఉంది. అమ్మడు సినిమాల్లో చేసే బోల్డ్ రచ్చ అంతా ఇంతా కాదు. ఎప్పటికప్పుడు ఘాటుగా పరువాలను ఆరబోస్తూ ఉంటుంది ఈ బ్యూటీ. సినిమాల పరంగా బాగానే దూసుకుపోతోంది. మంగళవారం సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకుంది. దాని తర్వాత పెద్ద సినిమాల్లో కనిపించలేదు. కానీ ఎలాంటి బోల్డ్ సీన్లు చేయడానికైనా ఈ బ్యూటీ రెడీగానే ఉంటుంది. Read Also :…
తాజావార్తలు
-
BYD Sealion 7: BYD సీలియన్ 7 లిమిటెడ్ ఎడిషన్ లాంచ్.. ధర రూ.50.6 లక్షలు, కేవలం 150 యూనిట్లే విక్రయం!
-
WhatsApp Scam Alert: వాట్సాప్‌లో ‘YES’ లేదా ‘NO’ అని పంపితే డబ్బులు మాయం.?
-
Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్‌లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
-
EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు మృతి..
-
Karthik Subbaraj : శిష్యుడు దర్శకుడవుతుంటే గర్వంగా ఉంది.. కార్తీక్ సుబ్బరాజ్ ఎమోషనల్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!