Rakshana in Aha: ఓటీటీలోకి పాయల్ థ్రిల్లర్ ‘రక్షణ’.. ఎక్కడ చూడాలంటే?
- పాయల్ థ్రిల్లర్ మూవీ 'రక్షణ'
- ఓటీటీ వేదికగా ప్రేక్షకులకు థ్రిల్ పంచేందుకు ప్రేక్షకుల ముందుకు రానుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Payal Rajput thriller movie rakshana: సెన్సేషనల్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో, ప్రణదీప్ ఠాకూర్ దర్శక, నిర్మాణంలో రూపొందిన మూవీ ‘రక్షణ’. ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఫిల్మ్ జూన్ 7న బాక్సాఫీసు ముందుకొచ్చి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇప్పుడు ఓటీటీ వేదికగా ప్రేక్షకులకు థ్రిల్ పంచేందుకు సిద్ధమై ఆగస్టు 1 నుంచి ‘ఆహా’ ఓటీటీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ స్ఫూర్తితో ఈ చిత్రాన్ని తెరకెక్కించగా పాయల్ రాజ్‌పుత్ “లేడి సింగం” గా అదరగొట్టింది. మానస్ నాగులపల్లి, రాజీవ్ కనకాల, చక్రపాణి ఆనంద ఇతర కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకి యంగ్ కంపోజర్ మహతి స్వర సాగర్ మ్యూజిక్ అందించారు. థియేటర్లలో “రక్షణ” మూవీ మిస్ అయినా వారు అహాలో చూసేయచ్చు.
Also Read
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
- Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం": జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
- Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!