టాలీవుడ్ హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ పేరు వినగానే యువతకు నిద్ర పట్టదు.. హాట్ అందాలతో రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది.. ఇక పాయల్ కూడా కుర్రకారును తనవైపు తిప్పుకోవడం కోసం గ్యాప్ లేకుండా ట్రెండీ వేర్ లో ఫోటోలను దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. ఆ ఫోటోలు క్షణాల్లో వైరల్ అవుతుంటాయి.. సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటుంది పాయల్.. తాజాగా నెట్టింట మరో కొన్ని హాట్ ఫోటోలను వదిలింది.. జిగేల్ డ్రెస్సులో హాట్ షో చేసింది.. ఆ ఫోటోలు క్షణాల్లో వైరల్ అవుతున్నాయి..
ఈ అమ్మడు ఆర్ఎక్స్ 100 మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఈ మూవీ సంచలన విజయం నమోదు చేసింది. హీరోయిన్ పాయల్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేశారు. ఇది ఓ న్యూ ఏజ్ లవ్ డ్రామా అని చెప్పొచ్చు.. ఈ మూవీతో బ్లాక్ బస్టర్ సక్సెస్ వచ్చినా పాయల్ కి బ్రేక్ రాలేదు. ఎందుకో దర్శక నిర్మాతలు ఆమెను పట్టించుకోలేదు. పాయల్ జతకట్టిన పెద్ద హీరోల లిస్ట్ లో వెంకటేష్, రవితేజ మాత్రమే ఉన్నారు. వెంకీ మామ విజయాన్ని ఇచ్చినా.. రవితేజ సినిమా ప్లాప్ అవ్వడంతో మళ్లీ అమ్మడు సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది..
ఇక రీసెంట్ గా అజయ్ భూపతితో మంగళవారం సినిమాలో నటించింది.. ఆ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.. బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ కూడా అందుకుంది. ఇప్పుడు మరో సినిమాను లైన్లో పెట్టింది.. ఇక సోషల్ మీడియాలో కూడా హాట్ షో చేస్తుంది.. తాజాగా ఈ బ్యూటీ చమ్కీల డ్రెస్‌లో అందాలు ఆరబోసింది. ఈ ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి..