ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ అండ్ బిజీ హీరోయిన్‌లో శ్రీలీల ఒకరు. ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అనతి కాలంలోనే చిన్న హీరోల నుంచి మిడ్ రేంజ్ అలాగే స్టార్ హీరోస్ తో నటించి తిరుగులేని గుర్తింపు సంపాదించుకుంది. కాగా ప్రజంట్ శ్రీ లీల ఇపుడు మాస్ మహారాజ్ రవితేజతో ‘మాస్ జాతర’, నితిన్ తో ‘రాబిన్ హుడ్’, పవర్ స్టార్ పవన్ పవన్ కళ్యాణ్ తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అలాగే తమిళ్ లో శివకార్తికేయన్ తో…
మెడకు చుట్టుకున్న పాము కరవక మానదు అనట్లు.. సినిమాకు సైన్ చేసిన పాపానికి కథ డిమాండ్ చేసిన మేరకు, హీరో హీరోయిన్లు, ఇతర నటుల మధ్య బెడ్ రూమ్ సీన్స్, లిప్ లాక్ వంటి సన్నివేశాలు తీస్తుంటారు. అయితే ఇది అనుకున్నంత తేలిక కాదు. చూసేవాళ్ళే కొన్నిసార్లు ఇబ్బంది పడతారు .. అలాంటిది యాక్ట్ చేసేవాళ్లు ఇంకేలా ఉంటారో చెప్పనక్కర్లేదు. ఇబ్బండి పడినా, ఎవరు ఏమనుకున్నా సినిమా ఒప్పుకున్నాక బోల్డ్ సీన్స్‌లో నటించాల్సిందే. అలా మన టాలీవుడ్…
‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో యూత్ గుండెల్లో సెగలు రేపి, ‘మంగళవారం’ మూవీతో ప్రేక్షకులలో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న పంజాబీ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్. ఇక ఇప్పుడు ఈ సారి పాన్ ఇండియా సినిమాతో రాబోతోంది. 6 భాషల్లో ‘వెంకటలచ్చిమి’గా పాన్ ఇండియా సినిమా చేస్తోంది. రాజా, ఎన్ఎస్ చౌదరి నిర్మాతలుగా, డైరెక్టర్ ముని దర్శకత్వంలో పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో ‘వెంకటలచ్చిమి’ మూవీ తాజాగా హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.
‘ఆర్ఎక్స్ 100’ మూవీతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన పాయల్ రాజ్ పుత్ తెలుగు యూత్ గుండెల్లో బాణాలు దింపింది. పంజాబి నుంచి వచ్చిన ఈ ముద్దుగుమ్మ తొలి సినిమాతోనే తన నటనతో విశేషంగా ఆకట్టుకుంది. అమ్మడు అందాల ఆరబోతతో స్క్రీన్ అంతా షేక్ అయిపోయింది. ఆ తర్వాత “మంగళవారం” మూవీ సూపర్ హిట్ తో పాయల్ కు ఇండస్ట్రీలో స్పెషల్ క్రేజీ ఏర్పడింది. కుర్రాళ్లకు హాట్ ఫెవరెట్ గా మారిపోయింది. ఈ క్రమంలో మరో పాన్ ఇండియా…
నిజామాబాద్‌లో శుక్రవారం సీఎంఆర్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం జరిగింది. పులాంగ్ చౌరస్తా వద్ద కొత్త షాపింగ్‌మాల్‌ను ఏర్పాటు చేసింది. మాల్ ఓపెనింగ్‌కు ప్రముఖ రాజకీయ, సినీ ప్రముఖులు హాజరయ్యారు. మాల్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధిగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ హాజరయ్యారు.
సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కొత్తగూడెంలో 36వ షోరూంను ప్రారంభించించింది. స్థానికంగా కొత్తగూడెం.. పరిసరాలలోను నివసించే వారి సరికొత్త జీవన శైలికి, వ్యక్తిగత అభిరుచులకు అచ్చంగా సరితూగే షాపింగ్ అవసరాలను, వైవిధ్యభరిత వస్త్రాలను సాటిలేని నాణ్యతతో.. సరసమైన ధరలకు విక్రయించటంతో పాటు అద్భుతమైన షాపింగ్ అనుభూతిని సైతం అందించగలదు. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి కొత్తగూడెం స్థానిక ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు ముఖ్య అతిథిగా విచ్చేశారు.
తెలుగు రాష్ట్రాలలో అతిపెద్ద వస్త్ర వ్యాపార సంస్థ సి.ఎం.ఆర్ గ్రూప్ తమ 32వ షాపింగ్ మాల్ను కరీంనగర్లోని మార్కెట్ రోడ్ లో శుక్రవారం ఉదయం 9.38 గం.కు భూంరెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా చలిమెడ ఆనందరావు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆచలిమెడ లక్ష్మీ నరసింహరావు, డా. వి. సూర్యనారాయణ రెడ్డి. డా. భూంరెడ్డి హాస్పిటల్స్, డా. వి. రమాదేవి, మొదటి కొనుగోలుదారు చిదుర సురేష్, తదితరులు పాల్గొన్నారు.
Payal Rajput About Prabhas: గత కొన్నేళ్లుగా పాన్ ఇండియా స్టార్ ‘ప్రభాస్’ పెళ్లి పెద్ద చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. పలువురు హీరోయిన్స్‌తో పెళ్లంటూ సోషల్ మీడియాలో న్యూస్ చక్కర్లు కొట్టాయి. ఈ జాబితాలో అనుష్క శెట్టి, కృతి సనన్ సహా పాయల్ రాజ్‌పుత్ కూడా ఉన్నారు. ప్రభాస్‌తో పాయల్ పెళ్లైందంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ రూమర్‌పై తాజాగా పాయల్ పాప స్పందించారు. ప్రభాస్‌తో పెళ్లైందంటూ వచ్చిన వార్త నిజమైతే బాగుండు అని సరదాగా…
Payal Rajput thriller movie rakshana: సెన్సేషనల్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో, ప్రణదీప్ ఠాకూర్ దర్శక, నిర్మాణంలో రూపొందిన మూవీ ‘రక్షణ’. ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఫిల్మ్ జూన్ 7న బాక్సాఫీసు ముందుకొచ్చి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇప్పుడు ఓటీటీ వేదికగా ప్రేక్షకులకు థ్రిల్ పంచేందుకు సిద్ధమై ఆగస్టు 1 నుంచి ‘ఆహా’ ఓటీటీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ స్ఫూర్తితో ఈ చిత్రాన్ని తెరకెక్కించగా పాయల్ రాజ్పుత్ “లేడి సింగం”…