ఆలూ లేదూ చూలూ లేదు అల్లుడి పేరు సోమలింగం అన్నది ఓ సామెత. ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతున్న ఓ వార్తను చూస్తే ఇదే గుర్తొస్తుందంటున్నారు కొందరు! 2016లో సంక్రాంతి కానుకగా వచ్చి, జయకేతనం ఎగరేసింది సోగ్గాడే చిన్ని నాయనా చిత్రం. నాగార్జున ద్విపాత్రాభినయం చేసిన ఆ సినిమా ప్రీక్వెల్ వస్తుందని అప్పట్లోనే చెప్పారు. అయితే అది ఈ యేడాది మొదలయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. దర్శకుడు కళ్యాణ్ కృష్ణ తోనే ఈ మూవీ ఉంటుందని నాగార్జున…
ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారికి లక్షల సంఖ్యలో మృత్యువాతపడ్డారు. తొలి వేవ్ సమయంలో అభివృద్ధి చెందిన దేశాలైన అమెరికా, యూకే, ఫ్రాన్స్, ఇటలీ, రష్యా తదితర దేశాల్లో భారీగా మరణాలు చోటుచేసుకున్నాయి. భారత్‌లోనూ మరణాల సంఖ్య ఎక్కువగానే ఉంది. కరోనా సెకండ్ వేవ్ ఆరంభమయ్యాక ఇండియాలో వేల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. కరోనా ఉధృతి ఇంకా కొనసాగుతూనే ఉంది. కరోనా ముందు ఏ స్థాయి వ్యక్తులైన తలవంచక తప్పట్లేదు. ఇప్పటికే సినీ, రాజకీయ ప్రముఖులు కూడా…