Rakshana Trailer: పోలీస్ గా అదరగొట్టిన పాయల్ రాజ్ పుత్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘మంగళవారం’ సినిమాతో భారీ హిట్ ను సొంతం చేసుకున్న పాయల్ రాజ్ పుత్ ఇప్పుడు మరోసారి ‘రక్షణ’ అంటూ ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాగా ఈ సినిమా చిత్రీకరించబడింది. పాయల్ రాజ్ పుత్ మెయిన్ రోల్ లో నటించగా.. రాజీవ్ కనకాల, మానస్, రోషన్ లాంటి ప్రముఖులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలలో నటించారు. క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ గా ఈ సినిమాను చిత్రీకరించారు. లేడీ పోలీస్ ఆఫీసర్ గా పాయల్ రాజ్ పుత్ సినిమాలో కనిపించబోతోంది. ఈ సినిమా నుండి ఇదివరకే టీజర్ రిలీజ్ అయ్యింది. ఇక తాజాగా రిలిజ్ అయిన ట్రైలర్ లో మంచి ఆసక్తిని నెలకొల్పే విధంగా కనపడబోతోంది.
Dinesh Karthik: క్రికెట్ కి గుడ్ బై చెప్పిన దినేశ్ కార్తిక్
Also Read
- Droupadi Murmu: గుజరాత్ యూసీసీ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం.. ఏఏ నిబంధనలు అమల్లోకి వస్తాయో తెలుసా!
- World Cup 2027: 2027 ప్రపంచ కప్‌లో 'గ్రూప్ ఆఫ్ డెత్'గా గ్రూప్ బీ.. పాపం ఆ టీమ్ పరిస్థితి ఘోరం..
- Joe Biden-Netanyahu: గాజా యుద్ధంపై నెతన్యాహు-బైడెన్ మధ్య వాగ్యుద్ధం జరిగిందా? వెలుగులోకి ఆసక్తికర విషయాలు
- Mission Shakti: భారత్ ‘‘శాటిలైట్’’ను పేల్చేయడంతో అమెరికా షాక్.. యూఎస్ ఇంటెలిజెన్స్‌లో కలకలం!
హరిప్రియ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రణదీప్ ఠాకోర్ సినిమాను దర్శకత్వం చేస్తూ నిర్మిస్తున్నాడు. ఇక ట్రైలర్ లో హీరోయిన్ పాయల్ ఓ కేసు డీల్ చేయడానికి చాలా కష్టపడుతున్నట్లుగా కనబడుతుంది. ట్రైలర్ మొదట్లో పోలీస్ గా ప్రమాణం చేస్తూ చెప్పిన మాటలు చివర్లో క్రైం ఫ్రీ సిటీ కావాలి అనేది రికార్డ్స్ లోనా రియాలిటీలోనా అంటూ ప్రశ్నించే డైలాగ్.. ఇలా యాక్షన్ సీక్వెన్స్ లో కూడా పాయల్ అదరగొట్టిందని ట్రైలర్ చూస్తుంటే తెలుస్తుంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ ట్రైలర్ ఓసారి వీక్షించండి.
Indian 2 Juke Box: కమల్ హాసన్, శంకర్‌ల ‘ఇండియన్ 2 ‘ జ్యూక్‌బాక్స్ వచ్చేసిందోచ్..
తాజావార్తలు
-
Droupadi Murmu: గుజరాత్ యూసీసీ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం.. ఏఏ నిబంధనలు అమల్లోకి వస్తాయో తెలుసా!
-
Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
-
Secunderabad Army Weapons : ఆర్మీ ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. వెబ్ సిరీస్‌లు చూసి స్కెచ్
-
World Cup 2027: 2027 ప్రపంచ కప్‌లో ‘గ్రూప్ ఆఫ్ డెత్’గా గ్రూప్ బీ.. పాపం ఆ టీమ్ పరిస్థితి ఘోరం..
-
Joe Biden-Netanyahu: గాజా యుద్ధంపై నెతన్యాహు-బైడెన్ మధ్య వాగ్యుద్ధం జరిగిందా? వెలుగులోకి ఆసక్తికర విషయాలు
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!