WeDontWantTheriRemake: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత కొన్నిరోజులుగా ఫ్యాన్స్ ను నిరాశపరుస్తూనే ఉన్నాడు. ఆయన కథల ఎంపికతో అభిమానులకు అసహనం తెప్పిస్తున్నాడు. రీమేక్ సినిమాలతో అభిమానులకు కోపం తెపిస్తున్నాడు అని అందరికి తెల్సిందే.ఇక ఇప్పుడు మరో రీమేక్ పవన్ చేయబోతున్నాడు అంటూ వార్తలు గుప్పుమంటున్నాయి.
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం తెల్సిందే. ఒకపక్క రాజకీయాలతో బిజీగా ఉన్నా కూడా సినిమాలను వదలడం లేదు. రాజకీయాలకు కావాల్సిన డబ్బు కోసం తాను సినిమాలు చేస్తున్నట్లు పవన్ ప్రకటించిన విషయం తెల్సిందే.
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన సంగతి తెల్సిందే. ఇప్పటికే హరిహర వీరమల్లు షూటింగ్ పూర్తి చేస్తున్న పవన్ ఈ సినిమా తరువాత భవదీయుడు భగత్ సింగ్ ను మొదలు పెట్టనున్నాడు.
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒక పక్క రాజకీయాలతో మరోపక్క సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈసారి ఎన్నికల్లో గెలవడానికి పవన్ ఎంతో కష్టపడుతున్నాడు. అయితే రాజకీయాలు చేస్తూ సినిమాలు చేయడం ఎందుకు..? కొన్ని ఏళ్ళు సినిమాలు మానేసి పూర్తిగా రాజకీయాలకు అంకితమయ్యారు.
‘గబ్బర్ సింగ్’… ఒక ఫ్యాన్ దర్శకుడిగా మారి తన హీరోని డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుందో నిరూపించిన సినిమా. ఈ మూవీకి ముందు పవన్ కళ్యాణ్ క్రేజ్ వేరు, ఈ మూవీ తర్వాత పవన్ కళ్యాణ్ క్రేజ్ వేరు. పవర్ ప్యాక్డ్ ఫైట్స్, సూపర్బ్ వన్ లైన్ డైలాగ్స్, హీరో క్యారెక్టర్ లో స్వాగ్, సీన్స్ లో ఎలివేషన్… ఇలా పవన్ కళ్యాణ్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే యాటిట్యూడ్ తో ‘గబ్బర్ సింగ్’ సినిమాని…
ఒక సినిమా రిలీజ్ అయ్యాకా థియేటర్స్ లో ఫ్లాప్ అయ్యి, కొన్నేళ్ల తర్వాత ‘కల్ట్ స్టేటస్’ అందుకోవడం ఈ మధ్య మనం చూస్తూనే ఉన్నాం. ‘ఆరెంజ్’ సినిమా నుంచి ‘గౌతమ్ నందా’, ‘1 నేనొక్కడినే’ ఇలా చెప్పుకుంటూ పోతే ఈ కల్ట్ స్టేటస్ అందుకున్న సినిమాల లిస్ట్ చాలా పెద్దగా ఉంటుంది. ప్రభాస్ నటించిన ‘సాహో’ సినిమా ప్రస్తుతం ఈ పరిస్థితిలోనే ఉంది. బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన సాహోపై ఇండియా వైడ్ భారి అంచనాలు ఏర్పడ్డాయి.…