CM Jagan Birthday: ఏపీ సీఎం జగన్ ఈరోజు 50వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో పలు చోట్ల సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతి గ్రామంలో వైసీపీ నేతలు కేక్ కట్ చేసి తమ అభిమాన నేతకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సీఎం జగన్‌కు మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలే కాకుండా ప్రతిపక్ష నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా సోషల్ మీడియా ద్వారా జన్మదిన శుభాకాంక్షలు…
Vishal: కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ ప్రస్తుతం లాఠీ సినిమాలో నటిస్తున్నాడు. తెలుగు, తమిళ్ తో పాటు అన్ని భాషల్లో డిసెంబర్ 22 న రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు వినోత్ కుమార్ దర్శకత్వం వహించాడు. ఇటీవలే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది.
Ali: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కమెడియన్ ఆలీ ల మధ్య ఉన్న స్నేహ బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక గత కొన్నేళ్లుగా వీరి మధ్య విబేధాలు నెలకొన్నాయని, ఆలీతో పవన్ మాట్లాడడం లేదని వార్తలు వచ్చాయి. ఇక ఎట్టకేలకు ఈ విబేధాలపై ఆలీ స్పందించాడు.
Jogi Ramesh: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మంత్రి జోగి రమేష్ మరోసారి సెటైర్లు వేశారు. పవన్ కళ్యాణ్ వారాహి మీద కాకుండా వరాహం మీద తిరిగినా తమకు అభ్యంతరం లేదని వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ అనే చవట, సన్నాసి చంద్రబాబు బూట్లు నాకుతున్నాడని ఆరోపించారు. ఎవరైనా తాను సీఎం అవుతానంటారని.. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాడని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్‌కు ధైర్యం ఉంటే 175 నియోజకవర్గాలలో పోటీ…
జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లపై అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శిబిరం కౌంటర్ ఎటాక్ దిగుతోంది.. పవన్ కళ్యాణ్ గతంలో కూడా వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తాను అన్నారు.. ఏం జరిగిందో రాష్ట్రం చూసింది అంటూ సెటైర్లు వేశారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.. ఎన్నికల ఫలితాలను ప్రజలు నిర్ణయిస్తారు అన్న స్పృహ పవన్ కల్యాణ్‌కు లేదని ఎద్దేవా చేసిన ఆయనే.. వైఎస్ జగన్ మళ్ళీ అధికారంలోకి రాకుండా చూసేది పవన్, చంద్రబాబు…
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మరోసారి తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు మాజీ మంత్రి, ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు వెల్లంపల్లి శ్రీనివాస్.. వైసీపీ నేతలపై జనసేనాని చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. వైసీపీ గెలవదు శాసనం అని చెప్పిన మాటలు పవన్ కళ్యాణ్ మర్చిపోయాడా..? 2019లో అసెంబ్లీలో అడుగు పెట్టనివ్వనని చెప్తే ప్రజలు పవన్‌ను గేటు కూడా తాకనివ్వలేదు అని కౌంటర్ ఇచ్చారు. ఇక, పవన్ కల్యాణ్ వారాలబ్బాయి అంటూ సెటైర్లు…
పవర్ స్టార్ పవన్ కస్ల్యాన్ నటించిన సినిమాల్లో అభిమానులకి బాగా నచ్చిన చిత్రం ఏది అంటే ఒకరు ‘జల్సా’ అంటారు, ఇంకొకరు ‘గబ్బర్ సింగ్’ అంటారు, మరొకరు ‘బద్రీ’ అంటారు కానీ దాదాపు మెజారిటీ ఫాన్స్ నుంచి వచ్చే ఒకే ఒక్క పేరు ‘ఖుషి’. ఎస్.జే సూర్య డైరెక్ట్ చేసిన ‘ఖుషి’ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. పవన్ 7వ సినిమాగా రిలీజ్ అయిన ఈ మూవీలో భూమిక హీరోయిన్…
Ambati Rambabu:ఏపీ రాజకీయాలు చాలా రసవత్తరంగా సాగుతున్నాయి., ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు వైసీపీ నేత అంబటి రాంబాబు కు మధ్య మాటల యుద్ధం జరుగుతూనే ఉంది.