పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సూపర్ హిట్ సినిమా ‘ఖుషీ’ రిలీజ్ అయ్యి 20 ఏళ్లు అయ్యింది. ఈ సంధర్భంగా ‘ఖుషీ’ మూవీని ప్రొడ్యూస్ చేసిన శ్రీ సూర్య మూవీ ఎంటర్టైన్మెంట్స్, ఈ మూవీని వరల్డ్ వైడ్ రీరిలీజ్ చెయ్యడానికి రెడీ అయ్యారు. డిసెంబర్ 31న ‘ఖుషీ’ మూవీ రీరిలీజ్ అవుతోంది, ఈ మూవీని మళ్లీ థియేటర్స్ లో చూడడానికి పవర్ స్టార్ అభిమానులంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ‘ఖుషీ’ మూవీ 20 ఏళ్ల…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని నేవార్ బిఫోర్ అవతార్ లో చూపించిన డైరెక్టర్ హరీష్ శంకర్. గబ్బర్ సింగ్ సినిమాతో పవన్ కళ్యాణ్ ఫ్లాప్ స్ట్రీక్ కి ఎండ్ కార్డ్ వేసి, పవన్ ని అభిమానులు ఎలా చూడాలి అనుకుంటున్నారో అలా చూపించి హిట్ కొట్టాడు హరీష్ శంకర్. ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా కోసం పుష్కర కాలంగా మెగా అభిమానులు వెయిట్ చేస్తూనే ఉన్నారు. ఆ వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ వేస్తూ…
Nandamuri Mokshagna: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన తరుణం వచ్చేసింది. ఎట్టకేలకు NBK-PSPK కాంబో కుదిరిపోయింది. అసలు అవుతుందా లేదా అన్న అభిమానుల అనుమానాలు నిన్నటితో పటాపంచలు అయిపోయింది. మొట్ట మొదటిసారి నందమూరి బాలకృష్ణ షోకు పవన్ కళ్యాణ్ గెస్ట్ గా వెళ్లారు.
Naga Babu: బాలకృష్ణ అన్స్టాపబుల్ షోలో పాల్గొన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను వైసీపీ నేతలు టార్గెట్ చేశారు. ఇప్పటికే మంత్రి అంబటి రాంబాబు, పేర్ని నాని వంటి కీలక నేతలు విమర్శలు గుప్పించారు. అన్నయ్య షోకు డుమ్మా.. బాలయ్య షోకు జమ్మ.. రక్తసంబంధం కన్నా ప్యాకేజీ బంధమే గొప్పదా అంటూ మంత్రి అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. దీంతో పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు స్పందించారు. మంత్రి అంబటి రాంబాబుకు కౌంటర్ ఇచ్చారు. ‘ఏయ్.. ముందెళ్లి…
Unstoppable Talk Show: నటసింహ నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్స్టాపబుల్-2 షో కొత్త రికార్డులు క్రియేట్ చేస్తూనే ఉంది.. ఇక, తాజాగా ఈ షోలో పాల్గొన్నారు పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఈ సందర్భంగా బాలయ్యతో పాటు పవన్ ఫ్యాన్స్ ఫుల్ హంగామా చేస్తున్నారు.. ఇక, పవన్ను బాలయ్య ఎలాంటి ప్రశ్నలు అడిగారు..? జనసేనాని సమాధానాలు ఏంటి? ఇటు సినిమా, అటు రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్పై బాలయ్య ఎలాంటి ప్రశ్నలు సంధించారు…
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొట్టమొదటిసారి ఒక టాక్ షోకు వెళ్లిన సంగతి తెల్సిందే. నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ 2 లో నేడు పవన్ సందడి చేశారు. బిగ్గెస్ట్ అండ్ క్రేజీ ఎపిసోడ్ గా ఈ షూట్ జరిగింది. ఇక ముందు నుంచి అనుకుంటున్నట్లే.. బాలయ్య చమత్కారానికి పవన్ పగలబడి నవ్వినట్లు తెలుస్తోంది.