Ram Gopal Varma: వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం అమెరికాలో రచ్చ చేస్తున్నాడు. నాటా సభల కోసం అమెరికా వెళ్ళిన వర్మ అమెరికాను దున్నేస్తున్నాడు. చూడాల్సిన ప్లేస్ లు, కలవాల్సిన మనుషులును కలుస్తూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాడు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా పీరియాడికల్ యాక్షన్ డ్రామా గా తెరకెక్కుతోన్న సినిమా హరిహర వీరమల్లు. ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను ఎంతో గ్రాండ్ గా మొదలు పెట్టిన పవన్ కళ్యాణ్ రాజకీయాలలో బిజీ గా ఉండటం వలన ఈ సినిమాకు డేట్స్ ఇవ్వడం కష్టం అయింది. ఈ సినిమా షూటింగ్ చాలా వరకూ కంప్లీట్ అయినా కూడా మేజర్…