నేడు ఏలూరు నుంచి రెండో విడత వారాహి విజయ యాత్ర ప్రారంభం కానుంది. ఏలూరు పాత బస్టాండ్ సెంటర్లో జనసేన వారాహి బహిరంగ సభ నిర్వహించనున్నారు. సాయంత్రం ఐదు గంటలకు జరగనున్న సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రసంగించనున్నారు. ఉదయం మంగళగిరి నుంచి ఏలూరు చేరుకోనున్నారు పవన్ కల్యాణ్.. రోడ్ షో అనంతరం బహిరంగ సభలో పవన్ పాల్గొంటారు. ఈ నేపథ్యంలోనే పొత్తులపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు ..breaking news, latest news, telugu…
వారాహి యాత్ర కోసం పడిన కష్టం వృథా కాదు.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన బలమైన ముద్ర వేస్తుందన్నారు. ప్రజాకంటక పాలనకు విముక్తి గోదావరి జిల్లాల నుంచే ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్
నేడు గుంటూరులో జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పర్యటించనున్నారు. గుంటూరు ఛానల్ పొడిగింపు పనులకు నిధులు మంజూరు చేయాలంటూ రైతు సంఘం ఆధ్వర్యంలో 11వ రోజు రిలే నిరాహార దీక్షలు, రైతులకు జనసేన నాయకులు మనోహర్, తదితరులు మద్దతు పలకనున్నారు.. breaking news, latest news, telugu news, nadendla manohar, jansena, pawan kalyan
Bro First Single: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన చిత్రం బ్రో. కోలీవుడ్ డైరెక్టర్ కమ్ నటుడు సముతిరఖని దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూలై 28 న రిలీజ్ కానుంది.
Janasena legal Cell Warning: ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ ఒకపక్క సినిమాలు చేస్తూనే మరొక రాజకీయాలతో బిజీ బిజీగా గడుపుతున్నారు. 2024 ఎన్నికల్లో జనసేన పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే లక్ష్యంతో ఆయన ఏపీలో రాజకీయం చేస్తున్నారు. అయితే కొద్ది రోజుల క్రితం పవన్ కళ్యాణ్ తన భార్య అన్నాతో విడిపోతున్నారని, ఆమె ఇప్పటికే పిల్లల్ని తీసుకుని సొంత ప్రదేశం అయిన రష్యాకు వెళ్ళిపోయిందని వార్తలు పుట్టుకొచ్చాయి. ఈ విషయం మీద జనసేన తెలివిగా స్పందిస్తూ ఫొటో షేర్…